రంజాన్ నేపథ్యంలో.. దుబాయ్ రాజు.. సంచలన నిర్ణయం..

కోవిద్-19 మహమ్మారి వికృతరూపం దాల్చింది. ఈ వైరస్ దెబ్బకు ప్రపంచ దేశాలన్ని లాక్ డౌన్ విధించాయి. రంజాన్ మాసం సందర్భంగా దుబాయి రాజు, యూఏఈ ప్రధాని షేక్ మహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూమ్ సంచలన నిర్ణయం

రంజాన్ నేపథ్యంలో.. దుబాయ్ రాజు.. సంచలన నిర్ణయం..
Follow us

| Edited By:

Updated on: Apr 23, 2020 | 3:49 PM

కోవిద్-19 మహమ్మారి వికృతరూపం దాల్చింది. ఈ వైరస్ దెబ్బకు ప్రపంచ దేశాలన్ని లాక్ డౌన్ విధించాయి. రంజాన్ మాసం సందర్భంగా దుబాయి రాజు, యూఏఈ ప్రధాని షేక్ మహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూమ్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. యూఏఈ జైళ్లలో మగ్గుతున్న 874 ఖైదీలను విడిచిపెట్టాలని బుధవారం ఆదేశాలను జారీ చేశారు. ఈ ఆదేశాలతో ఖైదీల కుటుంబాలలో ఆనందాన్ని నింపినట్టు అయిందని అటార్నీ జనరల్ ఆఫ్ దుబాయి ఇస్సా అల్ హుమైదన్ అన్నారు.

కాగా.. ఖైదీలు కొత్త జీవితాన్ని మొదలుపెట్టి, ప్రజలతో కలిసి జీవించేందుకు ఇదో అవకాశమన్నారు. అయితే.. దుబాయి రాజు ఇటీవల యూఏఈలోని వివిధ జైళ్లలో ఉన్న 1,511 ఖైదీల విడుదలకు ఆదేశాలు జారీ చేశారు. ఇప్పుడు మరోమారు ఖైదీలకు కొత్త జీవితాన్ని ప్రసాదించడం ద్వారా ఖైదీల కుటుంబాలు ఆనందం వ్యక్తం చేస్తున్నాయి. ఇదిలా ఉండగా, అజ్మన్ రాజు కూడా 124 మంది ఖైదీలను విడిచిపెట్టనున్నట్టు వెల్లడించారు. యూఏఈ ప్రభుత్వం ప్రతి ఏడాది ఖైదీలను విడిచిపెడుతూ రావడం ఆనవాయితీగా వస్తోంది.

పెళ్లిలో వధూవరులకు పసుపు ఎందుకు పెడతారో తెలుసా..? కారణం ఇదేనట..!
పెళ్లిలో వధూవరులకు పసుపు ఎందుకు పెడతారో తెలుసా..? కారణం ఇదేనట..!
తమిళనాట తాగు నీటి కష్టాలు.. సీఎం స్టాలిన్ ముందస్తు చర్యలు..
తమిళనాట తాగు నీటి కష్టాలు.. సీఎం స్టాలిన్ ముందస్తు చర్యలు..
ధ్యానంతో టెన్షన్ ఫ్రీ లైఫ్..పని ఒత్తిడిని దూరం చేసే పది చిట్కాలు
ధ్యానంతో టెన్షన్ ఫ్రీ లైఫ్..పని ఒత్తిడిని దూరం చేసే పది చిట్కాలు
రిజిస్ట్రేషన్ కాని ఫ్లాట్లకూ రుణాలిస్తారా? తెలియాలంటే ఇది చదవాల్స
రిజిస్ట్రేషన్ కాని ఫ్లాట్లకూ రుణాలిస్తారా? తెలియాలంటే ఇది చదవాల్స
డ్రంకెన్ డ్రైవ్ టెస్టు చేయడానికి కారు ఆపారు.. కట్ చేస్తే..
డ్రంకెన్ డ్రైవ్ టెస్టు చేయడానికి కారు ఆపారు.. కట్ చేస్తే..
ఇల్లు కట్టుకునే వారికి కేంద్రం గుడ్ న్యూస్..!
ఇల్లు కట్టుకునే వారికి కేంద్రం గుడ్ న్యూస్..!
ఒకప్పుడు తెలుగులో స్టార్ హీరోయిన్.. స్టార్ హీరో సతీమణి..
ఒకప్పుడు తెలుగులో స్టార్ హీరోయిన్.. స్టార్ హీరో సతీమణి..
రోడ్డుపై వెళ్తూ ఒక్కసారిగా ఆగిన కారు.. కదలకపోవడంతో వెళ్లి చూస్తే
రోడ్డుపై వెళ్తూ ఒక్కసారిగా ఆగిన కారు.. కదలకపోవడంతో వెళ్లి చూస్తే
సేంద్రియ వ్యవసాయంతో అదిరే రాబడి.. ఏకంగా సంవత్సరానికి రూ.40 లక్షలు
సేంద్రియ వ్యవసాయంతో అదిరే రాబడి.. ఏకంగా సంవత్సరానికి రూ.40 లక్షలు
వేగంగావెళ్తున్నవాహనం టైర్‌ ఊడిపోయి కరెంట్‌ స్తంభాన్ని ఢీకొట్టింది
వేగంగావెళ్తున్నవాహనం టైర్‌ ఊడిపోయి కరెంట్‌ స్తంభాన్ని ఢీకొట్టింది