Shakun Shastra: ఇంటి నుంచి బయటకెళ్లేప్పుడు ఇవి కనిపిస్తే ఓకే.. పొరపాటున వీటిని చూశారో..
మన దైనందిన జీవితంలో జరిగే అనేక సంఘటనలను శకునాలతో ముడిపెట్టి చూడటం మన తాతల కాలం నుండి వస్తున్న ఆచారం. మన భారతీయ సంస్కృతిలో ఈ శకున శాస్త్రానికి ప్రత్యేక ప్రాధాన్యత ఉంది. దీని ప్రకారం ప్రకృతి, జీవజాలం మనుషులకు రాబోయే కాలం గురించి ముందుగానే కొన్ని సంకేతాలను ఇస్తాయని ప్రాచీన నమ్మకం. ఆధునిక విజ్ఞాన శాస్త్రం వీటిని నమ్మకపోయినా, సమాజంలో ఇప్పటికీ వీటికి మానసిక, సాంస్కృతిక ప్రాముఖ్యత ఉంది. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం, ఇంటి నుండి బయటకు వచ్చేటప్పుడు లేదా ఇంట్లో జరిగే కొన్ని పరిణామాలు ఎలాంటి సంకేతాలను ఇస్తాయో ఇప్పుడు తెలుసుకుందాం.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
Follow Us
