AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

పెసరపప్పు ఉండ్రాళ్ళ పాయసం.. ఒంట్లో వేడిని క్షణాల్లో తగ్గించి ఇమ్యూనిటీ పెంచే కూలింగ్ వంటకం

Undrallu payasam recipe in Telugu: పెసరపప్పు ఉండ్రాళ్ళ పాయసం.. వేడి వేడిగా తింటే రుచి మాములుగా ఉండదు . ఇంకా మీరు ఆరిన తరవాత కూడా ఎంచక్కా తినొచ్చు సమ్మర్లో తింటే బాడీ హీట్ తగ్గి రోగ నిరోధక శక్తి కూడా పెరుగుతుంది. మరి, ఇంకెందుకు లేట్ దీనికి కావాల్సిన పదర్దాలు, తయారీ విధానం గురించి ఇక్కడ చదివి స్టెప్ బై స్టెప్ తెలుసుకుందాం..

Prasanna Yadla
|

Updated on: May 31, 2026 | 3:12 PM

Share
పెసరపప్పు ఉండ్రాళ్ళ పాయసం.. వేడి వేడిగా తింటే రుచి మాములుగా ఉండదు . ఇంకా మీరు ఆరిన తరవాత కూడా ఎంచక్కా తినొచ్చు సమ్మర్లో తింటే బాడీ హీట్ తగ్గి రోగ నిరోధక శక్తి కూడా పెరుగుతుంది. మరి, ఇంకెందుకు లేట్ దీనికి కావాల్సిన పదర్దాలు, తయారీ విధానం గురించి ఇక్కడ చదివి స్టెప్ బై స్టెప్ తెలుసుకుందాం..

1 / 5
పెసరపప్పు ఉండ్రాళ్ళ పాయసానికి కావలసిన పదార్థాలు: ఒక కప్పు పెసరపప్పు , ఒక కప్పు బియ్యప్పిండి, ఒక కప్పు బెల్లం తురుము, 
రెండు కప్పుల కొబ్బరి పాలు, అర టేబుల్ స్పూన్ యాలకుల పొడి , 10 జీడిపప్పు , 10 కిస్మిస్ , రెండు టేబుల్ స్పూన్స్  నెయ్యి, 
వీటికి సరిపడినంత నీరును తీసుకోవాలి.

పెసరపప్పు ఉండ్రాళ్ళ పాయసానికి కావలసిన పదార్థాలు: ఒక కప్పు పెసరపప్పు , ఒక కప్పు బియ్యప్పిండి, ఒక కప్పు బెల్లం తురుము, రెండు కప్పుల కొబ్బరి పాలు, అర టేబుల్ స్పూన్ యాలకుల పొడి , 10 జీడిపప్పు , 10 కిస్మిస్ , రెండు టేబుల్ స్పూన్స్ నెయ్యి, వీటికి సరిపడినంత నీరును తీసుకోవాలి.

2 / 5
పెసరపప్పు ఉండ్రాళ్ళ పాయసం తయారీ విధానం: ముందుగా పెసరపప్పును తీసుకుని వాటిని కొద్దిగా వేయించి మెత్తగా ఉడికించుకోవాలి. ఇంకా దీనిలో బియ్యప్పిండిలో  నీరు పోసి చిన్న ముద్దలాగా కలపాలి. అలాగే, ఈ ముద్దతోనే  వీటిని చిన్న చిన్న ఉండ్రాళ్లను తయారు చేసుకోవాలి. ఇలా చేస్తే రుచికరంగా ఉంటాయి.

3 / 5
ఒక పాత్రలో నీటిని బాగా మరిగించి మీరు ముందుగా తయారు చేసి పెట్టుకున్న చేసిన ఉండ్రాళ్లను వేసి మెత్తగా అయ్యే వరకు వీటిని బాగా ఉడికించాలి. ఉండ్రాళ్లు పైకి తేలితే అవి మంచిగా  ఉడికినట్లు అని అర్థం. ఇప్పుడు ఇంకో దానిలో కొద్దిగా  బెల్లం, ఇంకా కొద్దిగా నీరు వేసి దానిని పాకం లాగా తయారు చేసుకోవాలి. ఇంకా ఈ పాకాన్ని వడకట్టి వాటిలో ఉడికించిన పెసరపప్పు వేసుకోవాలి.

4 / 5
చివర్లో ఉడికించిన ఉండ్రాళ్లను వేసి 10 నిమిషాల పాటు వీటిని బాగా మరిగించాలి. అలాగే, ఇంకా వీటిలో కొబ్బరి పాలు పోసి మీడియం మంటపై ఉంచి  మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి అలాగే, ఇంకా దీనిలో యాలకుల పొడి వేసి బాగా కలపాలి. ఇంకా పాన్‌లో కొద్దిగా నెయ్యి వేసి దానిలో జీడిపప్పు, కిస్మిస్ వేసి ఉండ్రాళ్ల పాయసంలో కలుపుకోవాలి. అంతే, వేడి వేడి పెసరపప్పు ఉండ్రాళ్ళ పాయసం రెడీ

5 / 5
Follow Us
రావి చెట్టు కింద ఈ చిన్న పరిహారం.. పితృశాంతికి ఎంతో విశిష్టమట!

ఓటీటీని షేక్ చేస్తున్న సినిమా.. చివరి వరకు నవ్వుతూనే ఉంటారు ..

IND vs WI: ఏకంగా నలుగురిపై వేటుకు సిద్ధమైన గంభీర్..?

ముఖేష్‌ అంబానీ ఇంట్లో తోటమాలి జీతం ఎంతో తెలుసా? షాకింగ్ నిజాలు!

రాశుల ప్రకారం ఏ లోహం ధరిస్తే శుభం? మీ రాశికి బంగారమా.. వెండా..?

చిన్న కుండీలోనే పసుపు పండించడం ఎలా? ఇంట్లోనే ఆర్గానిక్ పసుపు పెంచ

తెలంగాణ సచివాలయానికి నీటి సరఫరా బంద్‌..?

సప్త జ్యోతిర్లింగ దర్శన యాత్ర.. 11 రోజుల్లో 7 జ్యోతిర్లింగాలు..

మటన్ ముక్కలు దూదిలా ఉడికి మెత్తగా ఉండాలంటే ఈ రెండు వేస్తే చాలు

నాకు ఎలాంటి బినామీ ఆస్తులు లేవు.. రకుల్ ప్రీత్ సింగ్..