నిలకడగా ప్రణబ్‌ ముఖర్జి ఆరోగ్యం: అభిజిత్‌ ముఖర్జీ

మాజీ రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని ఆయన కుమారుడు అభిజిత్‌ ముఖర్జీ బుధవారం తెలిపారు. ఈ మేరకు ఆయన ట్వీట్టర్ లో పేర్కోన్నారు.

నిలకడగా ప్రణబ్‌ ముఖర్జి ఆరోగ్యం: అభిజిత్‌ ముఖర్జీ
Follow us

|

Updated on: Aug 19, 2020 | 12:19 PM

మాజీ రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని ఆయన కుమారుడు అభిజిత్‌ ముఖర్జీ బుధవారం తెలిపారు. ఈ మేరకు ఆయన ట్వీట్టర్ లో పేర్కోన్నారు. ‘మీ అందరి ప్రార్థనలు.. డాక్టర్ల ఎనలేని కృషితో మా నాన్న ఆరోగ్యం ఇప్పుడు నిలకడగానే ఉంది. ముఖ్యమైన పారామీటర్స్‌ అన్ని కంట్రోల్‌లోనే ఉన్నాయి. కోలుకుంటున్నట్లు సానుకూల సంకేతాలు వెలువడుతున్నాయి. ఆయన త్వరగా కోలుకోవాలని ప్రార్థించాల్సిందిగా మీ అందరిని విజ్ఞప్తి చేస్తున్నాను’ అంటూ అభిజిత్‌ ముఖర్జీ ట్వీట్‌ చేశారు. ఢిల్లీ కంటోన్మెంట్‌ ప్రాంతంలోని ఆర్మీ ఆసుపత్రిలో ప్రణబ్‌ ముఖర్జీ ఈ నెల 10వ తేదీన అత్యవసర చికిత్స కోసం చేర్చించారు. మెదడులో ఏర్పడ్డ ఒక అడ్డంకిని తొలగించేందుకు ఆయనకు శస్త్ర చికిత్స నిర్వహించారు. అదే రోజు ఆయనకు జరిపిన కోవిడ్‌–19 పరీక్షలో పాజిటివ్‌గా నిర్దారణ అయ్యినట్లు వైద్యులు తెలిపారు. దీంతో ఎనిమిది రోజులుగా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.

దిన ఫలాలు (ఏప్రిల్ 25, 2024): ఆ రాశి ఉద్యోగులకు స్థాన చలనం..
దిన ఫలాలు (ఏప్రిల్ 25, 2024): ఆ రాశి ఉద్యోగులకు స్థాన చలనం..
పెరుగులో బెల్లం కలిపి తింటే ఈ జబ్బులకు మందు అవసరం లేదు!
పెరుగులో బెల్లం కలిపి తింటే ఈ జబ్బులకు మందు అవసరం లేదు!
సుదర్శన్, మిల్లర్‌ల పోరాటం వృథా.. ఉత్కంఠ పోరులో ఢిల్లీదే గెలుపు
సుదర్శన్, మిల్లర్‌ల పోరాటం వృథా.. ఉత్కంఠ పోరులో ఢిల్లీదే గెలుపు
81 ఏళ్ల వయసులోనూ నాన్‌ స్టాప్‌ షూటింగ్.. కేబీసీ 16 కోసం కారులోనే
81 ఏళ్ల వయసులోనూ నాన్‌ స్టాప్‌ షూటింగ్.. కేబీసీ 16 కోసం కారులోనే
మామిడి పండ్లను తినే ముందు నీటిలో నానబెట్టడం మర్చిపోవద్దు!
మామిడి పండ్లను తినే ముందు నీటిలో నానబెట్టడం మర్చిపోవద్దు!
కుంకుమను ఏ వేలితో పెట్టుకుంటే అదృష్టమో తెలుసా?
కుంకుమను ఏ వేలితో పెట్టుకుంటే అదృష్టమో తెలుసా?
వేసవిలో మెరిసే చర్మం కోసం అద్భుత సీరమ్‌..!ఈజీగా తయారు చేసుకోండిలా
వేసవిలో మెరిసే చర్మం కోసం అద్భుత సీరమ్‌..!ఈజీగా తయారు చేసుకోండిలా
టీ20 ప్రపంచకప్‌లో జమైకా స్పీడ్ స్టర్ ఉసేన్ బోల్ట్.. ఐసీసీ ప్రకటన
టీ20 ప్రపంచకప్‌లో జమైకా స్పీడ్ స్టర్ ఉసేన్ బోల్ట్.. ఐసీసీ ప్రకటన
వారిని అవమానించేలా కాంగ్రెస్ మ్యానిఫెస్టో.రాహుల్‌పై దేవెగౌడ ఫైర్
వారిని అవమానించేలా కాంగ్రెస్ మ్యానిఫెస్టో.రాహుల్‌పై దేవెగౌడ ఫైర్
ఆడు జీవితం ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
ఆడు జీవితం ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?