Credit Card: ఈ బ్యాంకుల క్రెడిట్ కార్డులు వాడుతున్నారా..? ఆ ఆఫర్లు అన్నీ బంద్..
ప్రస్తుత ఆర్ధిక పరిస్ధితుల క్రమంలో చాలామంది క్రెడిట్ కార్డులను విపరీతంగా వాడేస్తున్నారు. కొంతమంది ఒకటి లేదా అంతకంటే ఎక్కువ కార్డులను ఉపయోగిస్తున్నారు. కానీ బ్యాంకులు క్రెడిట్ కార్డులపై అందించే ఆఫర్లు, డిస్కౌంట్లను తగ్గిస్తూ వస్తున్నాయి. ఏయే కార్డులపై తగ్గాయో ఒకసారి చూద్దాం.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
Follow Us
