బ్రాహ్మణులను కించపరిచిందని.. యాంకర్ శ్రీముఖిపై పోలీస్ కేసు..

పలు టీవీ షోలు వివాదాలకు దారితీస్తుంటాయి. అలా ఒక్కోసారి యాంకర్లపై కూడా పోలీసులు కేసులు నమోదవుతాయి. అలానే ఇప్పుడు బిగ్‌బాస్ సీజన్ - రన్నరప్, ప్రముఖ టాలీవుడ్ యాంకర్ శ్రీముఖిపై బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్‌లో కేసు..

బ్రాహ్మణులను కించపరిచిందని.. యాంకర్ శ్రీముఖిపై పోలీస్ కేసు..
Follow us

| Edited By:

Updated on: May 05, 2020 | 8:00 PM

పలు టీవీ షోలు వివాదాలకు దారితీస్తుంటాయి. అలా ఒక్కోసారి యాంకర్లపై కూడా పోలీసులు కేసులు నమోదవుతాయి. అలానే ఇప్పుడు బిగ్‌బాస్ సీజన్ – రన్నరప్, ప్రముఖ టాలీవుడ్ యాంకర్ శ్రీముఖిపై బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. ఈ విషయం తెలిసిన ఆమె ఫ్యాన్స్ షాక్‌కి గురయ్యారు. అసలు ఈమెపై పోలీస్ కేసు నమోదు కావడానికి కారణమేంటి? ఏం చేసిందంటూ ఆరాలు తీస్తున్నారు. నల్లకుంటకి చెందిన శర్మ అనే వ్యక్తి ఈ ఫిర్యాదు చేశాడు. ఆయన ఫిర్యాదు మేరకు పోలీసులు యాంకర్ శ్రీముఖి, ఓ ఛానెల్‌పై కేసు నమోదు చేశారు.

ఓ ప్రముఖ టీవీ ఛానెల్లో జరిగే ఓ కార్యక్రమంలో శ్రీముఖి బ్రాహ్మణులను అవమాన పరిచినందుకు నల్లకుంటకు చెందిన శర్మ అనే వ్యక్తి బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. కార్యక్రమ వీడియోలను కూడా చూపించాడు. బ్రాహ్మణులను కించపరిచే విధంగా కామెడీ షోలో దృశ్యాలను చిత్రీకరించారని ఓ ప్రముఖ టీవీ ఛానెల్, యాంకర్ శ్రీముఖిపై బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదయ్యింది. కామెడీ షోలో బ్రాహ్మణులను కించపరుస్తూ ఉన్నారంటూ వెంకట రమణ శర్మ అనే వ్యక్తి ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేశారు బంజారాహిల్స్ పోలీసులు. కాగా ఈ ఘటను సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. అయితే ఈ వివాదంపై శ్రీముఖి ఎలా స్పందిస్తుందో చూడాలి.

Read More:

సిటీ డీసీపీకి కరోనా.. పోలీసుల్లో మొదలైన కలవరం!

పేగులపై కరోనా వైరస్ దాడి.. మళ్లీ ఇదో కొత్త టెన్షన్!

తెలంగాణలో జూన్ 12 నుంచి స్కూల్స్ ఓపెన్.. ఒక్కో గదిలో 20 మందే!

హీరోయిన్ త్రిషపై అసభ్యకర వ్యాఖ్యలు చేసిన ప్రముఖ రాజకీయ నాయకుడు
హీరోయిన్ త్రిషపై అసభ్యకర వ్యాఖ్యలు చేసిన ప్రముఖ రాజకీయ నాయకుడు
కెరీర్‌లో ఒక్క వన్డే ఆడలేదు.. పైగా కోహ్లీ ఫ్రెండ్.. కట్ చేస్తే..!
కెరీర్‌లో ఒక్క వన్డే ఆడలేదు.. పైగా కోహ్లీ ఫ్రెండ్.. కట్ చేస్తే..!
సమ్మక్క, సారలమ్మ పరాక్రమం గుర్తు చేసుకుందాం ప్రధాని శుభాకాంక్షలు
సమ్మక్క, సారలమ్మ పరాక్రమం గుర్తు చేసుకుందాం ప్రధాని శుభాకాంక్షలు
అమ్మాయి వేలెడు.. అబ్బాయి బారెడు! ఫొటోలు వైరల్
అమ్మాయి వేలెడు.. అబ్బాయి బారెడు! ఫొటోలు వైరల్
కోహ్లీ-అనుష్కల కొడుకు పేరు 'అకాయ్‌'.. దీని అర్థమెంటో తెలుసా?
కోహ్లీ-అనుష్కల కొడుకు పేరు 'అకాయ్‌'.. దీని అర్థమెంటో తెలుసా?
శ్రీశైలం భక్తులకు బిగ్ షాక్.. భక్తుల స్నానాలపై కీలక నిర్ణయం
శ్రీశైలం భక్తులకు బిగ్ షాక్.. భక్తుల స్నానాలపై కీలక నిర్ణయం
నల్లటి పేపర్లు లిక్విడ్ లో ముంచితే.. 30లక్షలకు 3 కోట్లు
నల్లటి పేపర్లు లిక్విడ్ లో ముంచితే.. 30లక్షలకు 3 కోట్లు
మరికాసేపట్లో తెలంగాణ ఈఏపీసెట్-2024 నోటిఫికేష‌న్ విడుద‌ల‌
మరికాసేపట్లో తెలంగాణ ఈఏపీసెట్-2024 నోటిఫికేష‌న్ విడుద‌ల‌
ఏంటమ్మ జ్యోతి అలా ఎలా చేశావ్.. కన్నీళ్ల సీన్‌ తర్వాత ఆస్పత్రికి..
ఏంటమ్మ జ్యోతి అలా ఎలా చేశావ్.. కన్నీళ్ల సీన్‌ తర్వాత ఆస్పత్రికి..
పెళ్లి పీటలెక్కిన బుల్లితెర 'పార్వతి'.. వ్యాపారవేత్తతో ఏడడుగులు
పెళ్లి పీటలెక్కిన బుల్లితెర 'పార్వతి'.. వ్యాపారవేత్తతో ఏడడుగులు