పైలెట్లకు స్పైస్‌జెట్ షాక్.. ఏప్రిల్, మే జీతాలు కట్.. 

కోవిద్-19 విజృంభిస్తోంది. ఈ మహమ్మారి దెబ్బకు ప్రపంచ దేశాలన్ని లాక్‌డౌన్ విధించాయి. ఆర్థిక వ్యవస్థలు కుదేలయ్యాయి. అయితే.. విమాన పైలెట్లకు స్పైస్‌జెట్‌ షాకిచ్చింది. వారికి ఏప్రిల్‌, మే నెల వేతనాలు చెల్లించడం

పైలెట్లకు స్పైస్‌జెట్ షాక్.. ఏప్రిల్, మే జీతాలు కట్.. 
Follow us

| Edited By:

Updated on: Apr 30, 2020 | 4:33 PM

SpiceJet: కోవిద్-19 విజృంభిస్తోంది. ఈ మహమ్మారి దెబ్బకు ప్రపంచ దేశాలన్ని లాక్‌డౌన్ విధించాయి. ఆర్థిక వ్యవస్థలు కుదేలయ్యాయి. అయితే.. విమాన పైలెట్లకు స్పైస్‌జెట్‌ షాకిచ్చింది. వారికి ఏప్రిల్‌, మే నెల వేతనాలు చెల్లించడం లేదని ప్రకటించింది. ప్రస్తుత పరిస్థితుల్లో సరకు రవాణా విమానాలు నడుపుతున్న పైలట్లకు మాత్రం, పనిచేసిన గంటల ఆధారంగా చెల్లింపులు చేస్తామని తెలిపింది.

కాగా.. లాక్ డౌన్ వేళ మొత్తం విమానాల్లో 16% మాత్రమే నడుస్తున్నాయని, 20 శాతం మంది పైలెట్లు మాత్రమే విధుల్లో ఉన్నారని స్పైస్‌జెట్‌ విమాన కార్యకలాపాల చీఫ్‌ గురుచరణ్‌ అరోరా పేర్కొన్నారు. 5 కార్గో విమానాలు నిర్వహిస్తుతున్నామని, ప్రయాణికుల విమానాల్లో సీట్లపైనే సరకు రవాణా చేస్తున్నట్లు తెలిపారు.

Also Read: కరోనా ఎఫెక్ట్: ప్రమాదంలో..160 కోట్ల మంది ఉద్యోగాలు.. 

ముస్లీం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
ముస్లీం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
యువతకు ఆదర్శంగా నిడదవోలు నియోజకవర్గం ఇండిపెండెంట్ అభ్యర్థి..
యువతకు ఆదర్శంగా నిడదవోలు నియోజకవర్గం ఇండిపెండెంట్ అభ్యర్థి..
ఎండ వేడి నుంచి ఉపశమనం కోసం ముస్సోరి బెస్ట్ ఎంపిక..
ఎండ వేడి నుంచి ఉపశమనం కోసం ముస్సోరి బెస్ట్ ఎంపిక..
పెరుగులో బెల్లం వేసుకుని తింటే.. ఏమవుతుందో తెలుసా..?
పెరుగులో బెల్లం వేసుకుని తింటే.. ఏమవుతుందో తెలుసా..?
వేసవి కాలంలో వచ్చే ఒళ్లు నొప్పులు ఇలా తగ్గించుకోండి..
వేసవి కాలంలో వచ్చే ఒళ్లు నొప్పులు ఇలా తగ్గించుకోండి..
బేకరీ డెజర్ట్స్ ను ఎక్కువగా తింటున్నారా.. పేగుల ఆరోగ్యం జాగ్రత్త
బేకరీ డెజర్ట్స్ ను ఎక్కువగా తింటున్నారా.. పేగుల ఆరోగ్యం జాగ్రత్త
తాజాగా వెలుగు చూసిన మాజీ ప్రధాని మన్మోహన్‌ వీడియో.!
తాజాగా వెలుగు చూసిన మాజీ ప్రధాని మన్మోహన్‌ వీడియో.!
డీజే టిల్లు సాంగ్‌కు కోహ్లీ హుషారైన స్టెప్పులు.. వీడియో చూశారా?
డీజే టిల్లు సాంగ్‌కు కోహ్లీ హుషారైన స్టెప్పులు.. వీడియో చూశారా?
ఏపీలో పొన్నవోలు వర్సెస్ వైఎస్ షర్మిల..
ఏపీలో పొన్నవోలు వర్సెస్ వైఎస్ షర్మిల..
ఉదయాన్నే గోరువెచ్చని నీటిలో చిటికెడు ఉప్పు వేసుకుని తాగితే..
ఉదయాన్నే గోరువెచ్చని నీటిలో చిటికెడు ఉప్పు వేసుకుని తాగితే..