రామేశ్వరం ఆలయంలో కేసీఆర్ ప్రత్యేక పూజలు
ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటులో భాగంగా దక్షిణాది రాష్ట్రాల పర్యటన చేపట్టిన తెలంగాణ సీఎం కేసీఆర్ ప్రస్తుతం తమిళనాడులో తన టూర్‌ను కొనసాగిస్తున్నారు. ఈ నేపథ్యంలో కుటుంబసమేతంగా ఇవాళ ఆయన రామేశ్వరంలోని రామలింగేశ్వర ఆలయాన్ని దర్శించుకున్నారు. ప్రత్యేక పూజలో స్వామివారిని సందర్శించుకున్న కేసీఆర్ దంపతులు ఆలయ నిర్వహకుల నుంచి తీర్థప్రసాదాలు అందుకున్నారు. ఈ సందర్భంగా ఆయనకు అధికారులు ఘన స్వాగతం పలికారు. కాగా డీఎంకే అధినేత స్టాలిన్‌తో కేసీఆర్ భేటీపై ఇంకా సస్పెన్స్ కొనసాగుతోంది.