AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

హైపర్‌ ఆది పెళ్లి డేట్ ఫిక్స్.. అమ్మాయిది ఏ జిల్లా అంటే!

తన ఇంట్లో సంబంధాలు చూస్తున్నారని.. తాజాగా ఒక అమ్మాయిని పెళ్లి చేసుకునేందుకు తాను ఫిక్స్ అయ్యానని చెప్పుకొచ్చాడు. అలాగే పెళ్లి డేట్, వధువు ఎవరనే విషయాన్ని..

హైపర్‌ ఆది పెళ్లి డేట్ ఫిక్స్.. అమ్మాయిది ఏ జిల్లా అంటే!
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Apr 23, 2020 | 3:35 PM

Share

జబర్దస్త్‌లో జూనియర్ ఆర్టిస్టుగా కెరీర్‌ ప్రారంభించి, స్క్రిప్ట్ రైటర్‌‌గా టీమ్ లీడర్ స్థాయికి ఎదిగాడు హైపర్ ఆది. అనతికాలంలోనే బుల్లితెరపై తన పంచులతో ఒక రేంజ్ ఏర్పాటు చేసుకున్నాడు. ఇప్పుడు జబర్ధస్త్ టీం లీడర్స్‌లో అత్యంత ఫ్యాన్ ఫాలోయింగ్ ఇతనికే ఉంది. అయితే కొన్నాళ్లుగా ఆది ఎఫైర్స్‌తో వార్తల్లో నిలిచాడు. ఆ మధ్య అనసూయతో చనువుగా ఉంటున్నాడని వార్తలు రాగా, ఇటీవల యాంకర్ వర్షిణితో ప్రేమాయణం నడుపుతున్నాడని పుకార్లు వచ్చాయి. అలాగే తన కంటే ముందు యాంకర్ ప్రదీప్, సుడిగాలి సుధీర్ పెళ్లి అయితేనే తాను కూడా పెళ్లి చేసుకుంటానని మొండి పట్టుదల పట్టాడు.

అయితే తాజాగా తన డెసిషన్ మార్చుకున్నాడనే తెలుస్తోంది. తన ఇంట్లో సంబంధాలు చూస్తున్నారని.. తాజాగా ఒక అమ్మాయిని పెళ్లి చేసుకునేందుకు తాను ఫిక్స్ అయ్యానని చెప్పుకొచ్చాడు. అలాగే పెళ్లి డేట్, వధువు ఎవరనే విషయాన్ని కూడా చెప్పి అందరికీ సర్‌ప్రైజ్‌ ఇచ్చాడు. వచ్చే ఏడాది తమ పెళ్లి అవుతుందని, అది కూడా తమ సొంత జిల్లా ప్రకాశంకు చెందిన అమ్మాయినే పెళ్లి చేసుకుంటున్నట్లు క్లారిటీ ఇచ్చాడు ఆది. కాగా బుల్లితెరపైనే కాకుండా.. అప్పుడప్పుడు వెండితెరపై కూడా అడపాదడపా చిన్న క్యారెక్టర్లు చేస్తున్నాడు ఆది. ఇటీవల వచ్చిన ‘వెంకీ మామ’ చిత్రంలో నాగ చైతన్య ఫ్రెండ్ క్యారెక్టర్‌లో కనిపించాడు.

Read More: 

సీఎం కేసీఆర్‌కు ఆర్జీవీ దిమ్మతిరిగే ఛాలెంజ్..

ఈ ‘బర్రె పిల్ల’ పాట నా బుర్రలోంచి పోవట్లేదు

కోట్ల మంది ఫేస్‌బుక్ డేటా చోరీ.. రూ.41 వేలకు అమ్మకం

6 నెలలు ఉడికించిన చికెన్ మాత్రమే తిన్న యువతి.. చివరకు ఊహించని..
6 నెలలు ఉడికించిన చికెన్ మాత్రమే తిన్న యువతి.. చివరకు ఊహించని..
అప్పుడు చైల్డ్ ఆర్టిస్ట్.. ఇప్పుడు హీరోయిన్..
అప్పుడు చైల్డ్ ఆర్టిస్ట్.. ఇప్పుడు హీరోయిన్..
అఖండ 2 క్లైమాక్స్‌ చూస్తూ థియేటర్‌లో మహిళకు పూనకం! వీడియో వైరల్
అఖండ 2 క్లైమాక్స్‌ చూస్తూ థియేటర్‌లో మహిళకు పూనకం! వీడియో వైరల్
బీర్‌ తాగేందుకు రైట్‌టైమ్‌ ఏదో తెలుసా..?ఈ తప్పులు అస్సలు చేయకండి!
బీర్‌ తాగేందుకు రైట్‌టైమ్‌ ఏదో తెలుసా..?ఈ తప్పులు అస్సలు చేయకండి!
మగాళ్లకే కాదు మహిళలకు కూడా.. లేడీ వయాగ్రా వచ్చేసింది..
మగాళ్లకే కాదు మహిళలకు కూడా.. లేడీ వయాగ్రా వచ్చేసింది..
మెస్సీ ఇండియాలో ఎందుకు మ్యాచ్ ఆడలేదు.. కారణం తెలిస్తే షాక్
మెస్సీ ఇండియాలో ఎందుకు మ్యాచ్ ఆడలేదు.. కారణం తెలిస్తే షాక్
9 గంటల్లోనే నర్సాపూర్ టు చెన్నై.. వందేభారత్ షెడ్యూల్ ఇదిగో
9 గంటల్లోనే నర్సాపూర్ టు చెన్నై.. వందేభారత్ షెడ్యూల్ ఇదిగో
భరణి ఎలిమినేట్.. కాళ్లమీద పడ్డ తనూజ
భరణి ఎలిమినేట్.. కాళ్లమీద పడ్డ తనూజ
దేశంలోనే తొలిసారి.. సరికొత్త ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టిన టీటీడీ
దేశంలోనే తొలిసారి.. సరికొత్త ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టిన టీటీడీ
PPFలో నెలకు రూ.7000 జమ చేస్తే మెచ్యూరిటీ సమయానికి ఎంత వస్తుంది?
PPFలో నెలకు రూ.7000 జమ చేస్తే మెచ్యూరిటీ సమయానికి ఎంత వస్తుంది?