AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

సీఎస్‌కే ఫ్యాన్స్‌కు రిక్వెస్ట్.. బ్రావో భావోద్వేగం..

ఐపీఎల్ 2020లో వరుస ఓటములతో సతమతమవుతున్న చెన్నై సూపర్ కింగ్స్‌కు మరో ఎదురు దెబ్బ తగిలిన సంగతి తెలిసిందే. తొడ కండరాల గాయం కారణంగా ఆల్‌రౌండర్‌ డ్వేన్ బ్రావో

సీఎస్‌కే ఫ్యాన్స్‌కు రిక్వెస్ట్.. బ్రావో భావోద్వేగం..
Ravi Kiran
|

Updated on: Oct 23, 2020 | 6:33 PM

Share

All Rounder Dwayne Bravo Message: ఐపీఎల్ 2020లో వరుస ఓటములతో సతమతమవుతున్న చెన్నై సూపర్ కింగ్స్‌కు మరో ఎదురు దెబ్బ తగిలిన సంగతి తెలిసిందే. తొడ కండరాల గాయం కారణంగా ఆల్‌రౌండర్‌ డ్వేన్ బ్రావో మొత్తం టోర్నమెంట్‌కు దూరమయ్యాడు. ఈ క్రమంలోనే జట్టును వీడుతున్న వేళ.. అతడు సీఎస్‌కే ఫ్యాన్స్‌కు ఓ సందేశం పంపాడు.

”ఈ సీజన్‌లో మీ అంచనాలకు తగ్గట్టు రాణించలేకపోయాం. కొన్నిసార్లు బెస్ట్ ఇచ్చినప్పటికీ.. ఫలితం కనిపించదు. చెన్నై సూపర్ కింగ్స్‌ను ప్రోత్సహించండి.. సపోర్ట్ చేస్తూనే ఉండండి. మేం ఛాంపియనల్లా, మరింత మెరుగ్గా తిరుగొస్తాం. చెన్నై సూపర్ కింగ్స్ సభ్యులుగా, ఫ్యాన్స్‌గా మనమెంతో గర్వించాలి” అని బ్రావో వీడియో సందేశంలో పేర్కొన్నాడు.

Also Read: చెన్నై వెర్సస్ ముంబై.. సీఎస్‌కేకు ‘డూ ఆర్ డై’..

Follow Us