AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మీరేనా ఫోటోలు తీసేది.. పోలీసులకు సామాన్యుడి షాక్!

గత కొంతకాలంగా హైదరాబాద్‌లో ట్రాఫిక్ నిబంధనలు పాటించని వాహనదారులపై పోలీసులు కొరడా ఝలిపిస్తోన్న విషయం తెలిసిందే. అయితే సామాన్యులు కూడా అదే రేంజ్‌లో పోలీసులకు షాక్ ఇస్తున్నారు. పోలీస్ డిపార్ట్‌మెంట్‌కు చెందిన వెహికల్స్ కానీ, అధికారులుగానీ ట్రాఫిక్ నియమాలు పాటించకుండా రోడ్డుపై కనిపిస్తే, వెంటనే ఫోటో తీసి ట్విట్టర్‌లో పోస్ట్ చేస్తున్నారు. పైగా యాక్షన్ తీసుకోవాలని కోరుతూ, హైదరాబాద్‌ పోలీసుల అఫిషియల్ అకౌంట్‌ను ట్యాగ్ చేస్తున్నారు. తాజాగా.. అలాగే ఓ పోలీస్ వాహనం ఉప్పల్ రింగ్ రోడ్డు […]

మీరేనా ఫోటోలు తీసేది.. పోలీసులకు సామాన్యుడి షాక్!
Ram Naramaneni
| Edited By: |

Updated on: Jan 10, 2020 | 7:47 PM

Share

గత కొంతకాలంగా హైదరాబాద్‌లో ట్రాఫిక్ నిబంధనలు పాటించని వాహనదారులపై పోలీసులు కొరడా ఝలిపిస్తోన్న విషయం తెలిసిందే. అయితే సామాన్యులు కూడా అదే రేంజ్‌లో పోలీసులకు షాక్ ఇస్తున్నారు. పోలీస్ డిపార్ట్‌మెంట్‌కు చెందిన వెహికల్స్ కానీ, అధికారులుగానీ ట్రాఫిక్ నియమాలు పాటించకుండా రోడ్డుపై కనిపిస్తే, వెంటనే ఫోటో తీసి ట్విట్టర్‌లో పోస్ట్ చేస్తున్నారు. పైగా యాక్షన్ తీసుకోవాలని కోరుతూ, హైదరాబాద్‌ పోలీసుల అఫిషియల్ అకౌంట్‌ను ట్యాగ్ చేస్తున్నారు.

తాజాగా.. అలాగే ఓ పోలీస్ వాహనం ఉప్పల్ రింగ్ రోడ్డు సమీపంలో ట్రాఫిక్ నిబంధనలు ఉల్లగించి సామాన్యుడి కంట పడింది. వెంటనే అతడు ఫోటో తీసి సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేశాడు. ఆ ఫోటో కాస్తా రాచకొండ కమిషనరేట్‌కు చేరింది. ఫైన్ వెయ్యకపోతే తేడా వస్తుందని భావించిన పోలీసులు సదరు వాహనానికి భారీగానే వడ్డించారు. టీఎస్‌09 పీఏ 4083 నెంబర్‌గల పోలీస్ వెహికల్‌కి రూ.1135 ఫైన్ వేశారు. ఇప్పటివరకు చర్యలు తీసుకోవాలని ఆ ఫోటోని షేర్ చేసిన నెటిజన్లు, ఇప్పుడు ఫైన్ వెయ్యడంతో ఇది తమ విజయం అంటూ పోస్ట్‌లతో తెగ హెరెత్తిస్తున్నారు.

మన శంకర వర ప్రసాద్ సినిమాను మిస్ చేసుకున్న స్టార్ హీరో ఎవరో తెలుస
మన శంకర వర ప్రసాద్ సినిమాను మిస్ చేసుకున్న స్టార్ హీరో ఎవరో తెలుస
'ఒక్కపూట అన్నం పెట్టినందుకు.. నన్ను పెట్టి రూ. 3 కోట్ల సినిమా..
'ఒక్కపూట అన్నం పెట్టినందుకు.. నన్ను పెట్టి రూ. 3 కోట్ల సినిమా..
వేలు విరగొట్టుకున్న స్టార్ ప్లేయర్.. షాక్ తిన్న ముంబై
వేలు విరగొట్టుకున్న స్టార్ ప్లేయర్.. షాక్ తిన్న ముంబై
వాషింగ్ మెషీన్‌లో ఉన్ని స్వెటర్‌ను ఎలా ఉతకాలి? సింపుల్ టిప్స్
వాషింగ్ మెషీన్‌లో ఉన్ని స్వెటర్‌ను ఎలా ఉతకాలి? సింపుల్ టిప్స్
కిడ్నీల్లో రాళ్లను పిప్పి పిప్పి చేసే దివ్యౌషధం..
కిడ్నీల్లో రాళ్లను పిప్పి పిప్పి చేసే దివ్యౌషధం..
ఇస్రో PSLV-C62 ప్రయోగం విఫలం.. 4వ దశలో కనిపించని రాకెట్‌ ఆచూకీ
ఇస్రో PSLV-C62 ప్రయోగం విఫలం.. 4వ దశలో కనిపించని రాకెట్‌ ఆచూకీ
'ఆంటీ' అని పిలిస్తే అస్సలు ఊరుకోను.. వాళ్లు మాత్రమే.!
'ఆంటీ' అని పిలిస్తే అస్సలు ఊరుకోను.. వాళ్లు మాత్రమే.!
చిన్న విషయాలకే పట్టలేని కోపం వస్తుందా? ఈ గ్రహాన్ని బలోపేతం చేయండి
చిన్న విషయాలకే పట్టలేని కోపం వస్తుందా? ఈ గ్రహాన్ని బలోపేతం చేయండి
కాలీఫ్లవర్ నుండి పురుగులను ఎలా తొలగించాలి? వెరీ సింపుల్‌..
కాలీఫ్లవర్ నుండి పురుగులను ఎలా తొలగించాలి? వెరీ సింపుల్‌..
గోశాలకు సోనూసూద్ భారీ విరాళం.. ఎన్ని లక్షలు ఇచ్చాడో తెలుసా?
గోశాలకు సోనూసూద్ భారీ విరాళం.. ఎన్ని లక్షలు ఇచ్చాడో తెలుసా?