అనారోగ్య లక్షణాలు లేకుంటే.. ఆసుపత్రి నుంచి.. హోం క్వారంటైన్​కు..

జ్వరం,దగ్గు,జలుబు లాంటి ఎలాంటి బహిర్గత అనారోగ్య లక్షణాలు లేకుండా ఉన్న 50 ఏండ్ల వయస్సులోపు కోవిడ్​ పేషేంట్లను గాంధీ ఆసుపత్రి నుంచి వారివారి ఇండ్లకు హోం క్వారంటైన్​కు తరలిస్తున్నారు. ఈమేరకు సోమవారం మొత్తం 393మంది కరోనా పాజిటివ్​ పేషేంట్లను

అనారోగ్య లక్షణాలు లేకుంటే.. ఆసుపత్రి నుంచి.. హోం క్వారంటైన్​కు..
Follow us

| Edited By:

Updated on: Jun 08, 2020 | 11:01 PM

జ్వరం,దగ్గు,జలుబు లాంటి ఎలాంటి బహిర్గత అనారోగ్య లక్షణాలు లేకుండా ఉన్న 50 ఏండ్ల వయస్సులోపు కోవిడ్​ పేషేంట్లను గాంధీ ఆసుపత్రి నుంచి వారివారి ఇండ్లకు హోం క్వారంటైన్​కు తరలిస్తున్నారు. ఈమేరకు సోమవారం మొత్తం 393మంది కరోనా పాజిటివ్​ పేషేంట్లను గాంధీ నుంచి క్వారంటైన్​కు తరలించినట్లు గాంధీ ఆసుపత్రి సూపరిటెండెంట్​ ఫ్రొ.డా.ఎం.రాజారావు పేర్కొన్నారు. తమ ఇండ్లల్లో ప్రత్యేక గది వసతి కలిగి ఉన్న 310 మందిని హోంక్వారంటైన్​కు, మిగితా 83 మందిని అమీర్​పేటలోని ప్రకృతి చికిత్సాలయానికి తరలించినట్లు ఆయన వివరించారు.

ఇందుకు గాంధీనుంచి ప్రత్యేక 30 అంబులెన్స్​లు, మూడు బస్సులను వినియోగించారు. ఇలా రెండు వారాల పాటు క్వారంటైన్​లో ఉన్న వారి ఆరోగ్య స్థితిగతులపై పబ్లిక్​ హెల్త్​ డిపార్ట్​మెంట్​ వారి పర్యవేక్షణ ఉంటుందన్నారు. అలాగే పేషేంట్లు ఒక వేళ ఏదైనా అనారోగ్యానికి గురైతే వెంటనే కోవిడ్​ నెంబర్​కు ఫోన్​ చేసి తమ సమస్యలను తెలిపి, తగిన సూచనలు, వైద్యం పొందవచ్చన్నారు.

Also Read: కరోనాపై విజయం.. యాక్టివ్ కేసులు లేని దేశంగా..

Latest Articles
'పేదవాడి భవిష్యత్తును మార్చే ఎన్నికలు ఇవి'.. మంగళగిరి సభలో జగన్..
'పేదవాడి భవిష్యత్తును మార్చే ఎన్నికలు ఇవి'.. మంగళగిరి సభలో జగన్..
నువ్వు ఎవడైతే నాకేంటి..!! టూరిస్ట్‌లకు సుస్సు పోయించిన గజరాజు..
నువ్వు ఎవడైతే నాకేంటి..!! టూరిస్ట్‌లకు సుస్సు పోయించిన గజరాజు..
ఈ పంటను సాగు చేస్తే ధనవంతులు అవుతారు? అద్భుతమైన బిజినెస్‌ ఐడియా!
ఈ పంటను సాగు చేస్తే ధనవంతులు అవుతారు? అద్భుతమైన బిజినెస్‌ ఐడియా!
చెన్నైపైనే బెంగళూరు ఆశలు.. ప్లేఆఫ్స్ చేరాలంటే ఇలా జరగాల్సిందే..
చెన్నైపైనే బెంగళూరు ఆశలు.. ప్లేఆఫ్స్ చేరాలంటే ఇలా జరగాల్సిందే..
హోటల్‌లో దోశ తింటుంటే పంటికి ఏదో తగిలింది.. ఏంటా అని చూడగా...
హోటల్‌లో దోశ తింటుంటే పంటికి ఏదో తగిలింది.. ఏంటా అని చూడగా...
మల్లన్నకు కానుకల వెల్లువ.. రూ.2.81 కోట్ల హుండీ ఆదాయం
మల్లన్నకు కానుకల వెల్లువ.. రూ.2.81 కోట్ల హుండీ ఆదాయం
ఎంజాయ్ పండగో..! ఓటీటీలోకి అదిరిపోయే సినిమాలు..
ఎంజాయ్ పండగో..! ఓటీటీలోకి అదిరిపోయే సినిమాలు..
మీరు గ్యాస్ సిలిండర్ కొనుగోలు చేస్తున్నారా? ఇవిగో కొత్త నిబంధనలు!
మీరు గ్యాస్ సిలిండర్ కొనుగోలు చేస్తున్నారా? ఇవిగో కొత్త నిబంధనలు!
ఇలా చేస్తే చర్మ సౌందర్యం మీ సొంతం.. అద్భుతమైన చిట్కా..
ఇలా చేస్తే చర్మ సౌందర్యం మీ సొంతం.. అద్భుతమైన చిట్కా..
యాప్‌లో ఫోటోను అప్‌లోడ్ చేయండి.. చిత్రం ఉన్న కేక్‌ను పొందండి
యాప్‌లో ఫోటోను అప్‌లోడ్ చేయండి.. చిత్రం ఉన్న కేక్‌ను పొందండి