AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఓటీటీలోకి తమిళ బడా చిత్రం..!

తమిళ స్టార్ హీరో ధనుష్ లేటెస్ట్ మూవీ 'జగమే తంత్రం' ఓటీటీలో విడుదలకు సిద్ధం అయిందని తెలుస్తోంది. తమిళ, తెలుగు భాషల్లో తెరకెక్కిన ఈ చిత్రం ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ ద్వారా విడుదల..

ఓటీటీలోకి తమిళ బడా చిత్రం..!
Ravi Kiran
|

Updated on: Jul 07, 2020 | 5:31 PM

Share

దేశంలో కరోనా పాజిటివ్ కేసులు రోజురోజుకూ పెరుగుతుండటంతో థియేటర్లు ఓపెన్ కావడానికి మరింత సమయం పట్టేలా కనిపిస్తోంది. ఈ తరుణంలో చిన్న సినిమాలు అన్నీ కూడా ఓటీటీలలో విడుదలకు క్యూ కట్టగా.. తాజాగా బడా చిత్రాలు కూడా ఇదే పంథాను ఫాలో అవుతున్నాయి. దీనికి సాక్ష్యంగా తమిళ స్టార్ హీరో ధనుష్ లేటెస్ట్ మూవీ ‘జగమే తంత్రం’ ఓటీటీలో విడుదలకు సిద్ధం అయిందని తెలుస్తోంది.

తమిళ, తెలుగు భాషల్లో తెరకెక్కిన ఈ చిత్రం ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ ద్వారా విడుదల చేసేందుకు నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారని సమాచారం. మొదట్లో ఓటీటీ రిలీజ్‌కు ధనుష్ ఒప్పుకోకపోయినా.. ఆ తర్వాత ఫైనాన్షియల్ కారణాల వల్ల ఒప్పుకున్నాడని తెలుస్తోంది. ఇటీవల విడుదలైన ఈ చిత్రం ఫస్ట్ లుక్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. ధనుష్ కెరీర్‌లో ఇది 40వ చిత్రం కాగా.. అతడికి జోడిగా ఐశ్వర్య లక్ష్మీ హీరోయిన్‌గా నటించింది. కార్తీక్ సుబ్బరాజ్ ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు.

ఉదయాన్నే ఈ శబ్ధాలు వినిపిస్తున్నాయా?..మీకు మంచి రోజులు వచ్చినట్లే
ఉదయాన్నే ఈ శబ్ధాలు వినిపిస్తున్నాయా?..మీకు మంచి రోజులు వచ్చినట్లే
వాస్తు టిప్స్ : మీ ఇంటిలో చెత్త బుట్ట ఈ దిశలో ఉంటే దరిద్రమే!
వాస్తు టిప్స్ : మీ ఇంటిలో చెత్త బుట్ట ఈ దిశలో ఉంటే దరిద్రమే!
ఇంతకీ దేవుడు ఉన్నాడా.. లేడా.. అసలు క్లారిటీ ఇదే!
ఇంతకీ దేవుడు ఉన్నాడా.. లేడా.. అసలు క్లారిటీ ఇదే!
2026లో ఈ తేదీల్లో జన్మించిన వారికి ఊహించని మలుపు.. మీరు ఉన్నారా?
2026లో ఈ తేదీల్లో జన్మించిన వారికి ఊహించని మలుపు.. మీరు ఉన్నారా?
పాత అకౌంట్లో డబ్బులు అలాగే ఉన్నాయా..? ఇలా చేస్తే తిరిగి పొందొచ్చు
పాత అకౌంట్లో డబ్బులు అలాగే ఉన్నాయా..? ఇలా చేస్తే తిరిగి పొందొచ్చు
అసాధ్యాన్ని సుసాధ్యం చేసిన ఆ ఐదుగురు వీరుల వీరగాథ ఇది!
అసాధ్యాన్ని సుసాధ్యం చేసిన ఆ ఐదుగురు వీరుల వీరగాథ ఇది!
ప్రయాణికుల సంఖ్య పెరిగినా ఎయిర్‌లైన్స్‌ నష్టాల్లో ఎందుకున్నాయి?
ప్రయాణికుల సంఖ్య పెరిగినా ఎయిర్‌లైన్స్‌ నష్టాల్లో ఎందుకున్నాయి?
రీల్స్ మోజులో టైమ్ వేస్ట్ చేస్తున్నారా? 2025 లెక్క తేల్చుకోండి
రీల్స్ మోజులో టైమ్ వేస్ట్ చేస్తున్నారా? 2025 లెక్క తేల్చుకోండి
హీరోయిన్‌గా పనికిరానని మొహం మీదే చెప్పేవారు.. కట్ చేస్తే..
హీరోయిన్‌గా పనికిరానని మొహం మీదే చెప్పేవారు.. కట్ చేస్తే..
బండారం బయటపెట్టిన బీరు బాటిల్ బార్ కోడ్
బండారం బయటపెట్టిన బీరు బాటిల్ బార్ కోడ్