AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

బ్రేకింగ్, టాక్స్ రిటర్న్ ల దాఖలుకు గడువు పెంపు

దేశంలో పన్ను చెల్లింపుదారులకు శుభ వార్త !టాక్స్ రిటర్న్ ల దాఖలుకు గడువును కేంద్రం( 2019-20 సంవత్సరానికి) వచ్ఛే డిసెంబరు 31 వరకు పొడిగించింది. కరోనా వైరస్ ప్రాబల్యం ఇంకా తగ్గనందున ఈ చర్య తీసుకున్నట్టు కనబడుతోంది. ఇందుకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియవలసి ఉంది.    

Umakanth Rao
| Edited By: |

Updated on: Oct 24, 2020 | 3:27 PM

Share