పూరీ నుంచి ఫొని తుఫాన్ లైవ్ అప్‌డేట్స్..

పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో కొనసాగుతున్న ఫొని తుఫాన్. గంటకు 11 కి.మీ. వేగంతో ఉత్తర ఈశాన్య దిశగా ప్రయాణిస్తుంది. ఒడిశాలోని గోపాలపురానికి 70 కిలో మీటర్లు, ఏపీలోని ఇచ్ఛాపురానికి 60 కిలోమీటర్ల దూరంలో ఫొని తుఫాన్ కేంద్రీకృతమైంది. కాగా.. ఒడిశా పూరీలో ఎడతెరుపులేని వర్షం దంచికొడుతోంది. దీంతో.. సుమద్ర తీర ప్రాంత ప్రజలు వణుకుతున్నారు. బీకరమైన గాలులతో అలల ఉధృతి మరింత పెరిగిపోతోంది. దీనికి సంబంధించిన మరిన్ని లైవ్ అప్‌డేట్స్ పూరీ నుంచి టీవీ9 ప్రతినిధి దేవి […]

పూరీ నుంచి ఫొని తుఫాన్ లైవ్ అప్‌డేట్స్..
Follow us

| Edited By:

Updated on: May 03, 2019 | 8:56 AM

పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో కొనసాగుతున్న ఫొని తుఫాన్. గంటకు 11 కి.మీ. వేగంతో ఉత్తర ఈశాన్య దిశగా ప్రయాణిస్తుంది. ఒడిశాలోని గోపాలపురానికి 70 కిలో మీటర్లు, ఏపీలోని ఇచ్ఛాపురానికి 60 కిలోమీటర్ల దూరంలో ఫొని తుఫాన్ కేంద్రీకృతమైంది. కాగా.. ఒడిశా పూరీలో ఎడతెరుపులేని వర్షం దంచికొడుతోంది. దీంతో.. సుమద్ర తీర ప్రాంత ప్రజలు వణుకుతున్నారు. బీకరమైన గాలులతో అలల ఉధృతి మరింత పెరిగిపోతోంది. దీనికి సంబంధించిన మరిన్ని లైవ్ అప్‌డేట్స్ పూరీ నుంచి టీవీ9 ప్రతినిధి దేవి అందించారు. మరింత సమాచారం కోసం ఈ కింది వీడియోను క్లిక్ చేయండి.