COVID Precautions: “వ్యాన్‌ దగ్గరకు రండి..చేతులు శుభ్రం చేసుకోండి”.. పరిశుభ్రతతో కరోనాకు చెక్.. టీవీ9 వినూత్న కార్యక్రమం

కరోనా కాలంలో మనం తీసుకునే జాగ్రత్తలే మనకు శ్రీరామ రక్ష! పరిశుభ్రతతో కరోనా ముప్పు నుంచి తప్పించుకోవచ్చు. "వ్యాన్‌ దగ్గరకు రండి..చేతులు శుభ్రం చేసుకోండి.." Tv9 వినూత్న కార్యక్రమం.

COVID Precautions: “వ్యాన్‌ దగ్గరకు రండి..చేతులు శుభ్రం చేసుకోండి”.. పరిశుభ్రతతో కరోనాకు చెక్.. టీవీ9 వినూత్న కార్యక్రమం
Tv9 Network And Bisleri Hand Purifiers Innovative Campaign
Follow us
Balaraju Goud

|

Updated on: Jul 16, 2021 | 7:09 PM

Tv9 Network and Bisleri hand purifiers Innovative campaign: కరోనా కాలంలో మనం తీసుకునే జాగ్రత్తలే మనకు శ్రీరామ రక్ష! పరిశుభ్రతతో కరోనా ముప్పు నుంచి తప్పించుకోవచ్చు. అందుకే HAATH SAFE RAKHO అన్న నినాదంతో.. Bisleri hand purifiers & Tv9 NETWORK ఆధ్వర్యంలో ప్రత్యేక Campaign ప్రారంభమైంది. “వ్యాన్‌ దగ్గరకు రండి..చేతులు శుభ్రం చేసుకోండి” అంటూ మొదలైన వినూత్న కార్యక్రమానికి హైదరాబాద్‌లో విశేష స్పందన లభిస్తోంది.

కోవిడ్ పాజిటివ్ కేసులు తగ్గుతున్నా.. మన చుట్టూ కరోనా ముప్పు తొలగిపోలేదు. ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా.. దాడి చేయడానికి వైరస్‌ సిద్ధంగా ఉంది. అందుకే కరోనా నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై BISLERI HAND PURIFIER తో కలిసి tv9 NETWORK వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టాయి. “HAATH SAFE RAKHO” నినాదంతో చేపట్టిన అవగాహన కార్యక్రమం ఇప్పుడు హైదరాబాద్‌లో అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.

“వ్యాన్‌ దగ్గరకు రండి..చేతులు శుభ్రం చేసుకోండి..” కాచిగూడ, బర్కత్‌పురా, బాగ్‌లింగంపల్లి ప్రాంతాల్లో BISLERI HAND PURIFIER, tv9 NETWORKలు అవగాహన కార్యక్రమం నిర్వహించాయి. ఈ వ్యాన్‌ దగ్గరకు వచ్చి ఎవ్వరైనా చేతులు శుభ్రం చేసుకోవచ్చు. కరోనా నుంచి రక్షణ పొందవచ్చు.

కరోనా నుంచి కాపాడుకోవాలంటే.. రెండు గజాల భౌతిక దూరం, మాస్క్‌ ధరించడం తప్పనిసరి! వీటితోబాటు తరచు చేతులు శుభ్రం చేసుకోవాలి. వివిధ పనుల కోసం బయటకు వస్తున్న ప్రజలకు.. ఈ వ్యాన్‌ ద్వారా కరోనా జాగ్రత్తలు గుర్తుచేస్తోంది BISLERI HAND PURIFIER. తమ ఆరోగ్యం కోసం.. టీవీ9 నెట్‌వర్క్‌తో కలిసి.. BISLERI HAND PURIFIER తీసుకున్న చొరవను హైదరాబాద్‌వాసులలు అభినందిస్తున్నారు.

హైదరాబాద్‌ మహానగరంలో మాత్రమే కాదు ఢిల్లీ, ముంబై, కోల్‌కతా, అహ్మదాబాద్‌, బెంగళూరు, చెన్నై నగరాల్లో కూడా BISLERI HAND PURIFIER – టీవీ9 నెట్‌వర్క్‌ ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తోంది. కరోనా ముప్పును గమనించండి.. జాగ్రత్తలు పాటించండి.. సురక్షితంగా ఉండండి.. అన్న సందేశాన్ని ఇస్తున్నాయి. వ్యాక్సిన్‌ తీసుకోవడానికి ముందు మాత్రమే కాదు.. ఆ తర్వాత కూడా జాగ్రత్తలు అవసరమని.. BISLERI HAND PURIFIER – టీవీ9 నెట్‌వర్క్‌ గుర్తుచేస్తున్నాయి. Read Also…. అమెరికాలో వింత వ్యాధి.. వేలల్లో పక్షుల మృతి, తలలు పట్టుకున్న సైంటిస్టులు.. వీడియో

ఆర్ధిక సంస్కరణల ఆద్యుడు.. ప్రజలకు 'ఉపాధి' కల్పించిన నాయకుడు
ఆర్ధిక సంస్కరణల ఆద్యుడు.. ప్రజలకు 'ఉపాధి' కల్పించిన నాయకుడు
మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి
మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే