అమెరికాలో వింత వ్యాధి.. వేలల్లో పక్షుల మృతి, తలలు పట్టుకున్న సైంటిస్టులు.. వీడియో

Phani CH

|

Updated on: Jul 16, 2021 | 6:22 PM

అమెరికాలోని తూర్పు ప్రాంతంలో ఓ వ్యాధి వేలాది పక్షుల ప్రాణాలను బలితీసుకుంటోంది. శాస్త్రవేత్తలు సైతం ఇప్పటివరకు ఈ వ్యాధిని గుర్తించలేకపోయారు.