AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కరోనాపై యుద్ధం.. ఏపీ, తెలంగాణల్లో హెల్ప్‌లైన్ సెంటర్లు ఇవే…

Coronavirus Effect: ప్రపంచదేశాలను కరోనా వైరస్ వణికిస్తోంది. ఇప్పటివరకు 124 దేశాలకు విస్తరించిన ఈ మహమ్మారితో సుమారు 4,946 మంది మృతి చెందారు. ఇక బాధితుల సంఖ్య అయితే లక్షల్లో ఉంది. అటు చైనాలో ఈ వ్యాధి బారిన పడి 3,169 మంది చనిపోగా.. ఇటలీలో 1,016.. ఇరాన్‌లో 429 మంది ప్రాణాలు విడిచారు. ఇదిలా ఉంటే భారత్‌లో కూడా కరోనా పాజిటివ్ కేసులు సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. ఇప్పుడు ఈ సంఖ్య 74కు చేరింది. ఈ […]

కరోనాపై యుద్ధం.. ఏపీ, తెలంగాణల్లో హెల్ప్‌లైన్ సెంటర్లు ఇవే...
Ravi Kiran
|

Updated on: Mar 13, 2020 | 2:28 PM

Share

Coronavirus Effect: ప్రపంచదేశాలను కరోనా వైరస్ వణికిస్తోంది. ఇప్పటివరకు 124 దేశాలకు విస్తరించిన ఈ మహమ్మారితో సుమారు 4,946 మంది మృతి చెందారు. ఇక బాధితుల సంఖ్య అయితే లక్షల్లో ఉంది. అటు చైనాలో ఈ వ్యాధి బారిన పడి 3,169 మంది చనిపోగా.. ఇటలీలో 1,016.. ఇరాన్‌లో 429 మంది ప్రాణాలు విడిచారు.

ఇదిలా ఉంటే భారత్‌లో కూడా కరోనా పాజిటివ్ కేసులు సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. ఇప్పుడు ఈ సంఖ్య 74కు చేరింది. ఈ నేపథ్యంలోనే వైరస్ తీవ్రతను తగ్గించేందుకు భారత్ ప్రభుత్వం ముందుస్తు చర్యలు చేపట్టింది. జమ్మూకాశ్మీర్‌లోని ఉధంపూర్‌లో 100 పథకాలతో 4 ఐసోలేషన్ వార్డులను ఏర్పటు చేయడమే కాకుండా కరోనా ప్రభావిత దేశాలకు వీసాలను నిలిపేసింది. ఇక ఈ నిబంధన ఇవాళ్టి నుంచి ఏప్రిల్ 15 వరకు అమలులో ఉండనుంది. అటు కరోనా వైరస్‌పై సమాచారం అందించేందుకు తెలుగు రాష్ట్రాలతో పాటుగా మిగిలిన రాష్ట్రాలలో ఏర్పాటు చేసిన హెల్ప్‌లైన్ల వివరాలు ఇలా ఉన్నాయి.

తెలంగాణ హెల్ప్‌లైన్ నెంబర్ – 104 ఆంధ్రప్రదేశ్‌ హెల్ప్‌లైన్‌ నెంబర్‌ – 0866 2410978 సెంట్రల్‌ హెల్ప్‌లైన్‌ నెంబర్‌ – 011 23978046 అరుణాచల్ ప్రదేశ్ – 9436055743 అస్సాం – 6913347770 బీహార్ – 104 ఛత్తీస్‌ఘర్ – 077122 -35091 గోవా – 104 గుజరాత్ – 104 హర్యానా – 8558893911 హిమాచల్ ప్రదేశ్ – 104 ఝార్ఖండ్ – 104 కర్ణాటక – 104 కేరళ – 0471 -2552056

For More News:

కరోనా ఎఫెక్ట్.. ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం..

బాబుకు మరో షాక్.. వైసీపీలోకి టీడీపీ ఎమ్మెల్సీ.?

అమృతం ‘ద్వితీయం’.. నిజంగా అద్వితీయం..

రేవంత్ అరాచకాలు..కాంగ్రెస్‌లో ప్రకంపనలు..మండిపడుతున్న సీనియర్లు…

ఎయిడ్స్ మందులతో కరోనాకు చికిత్స…

మాచర్ల ఘటనలో గాయపడ్డ న్యాయవాది పరిస్థితి విషయంః బోండా ఉమా

‘ప్రేమ ఎంత మధురం’.. ఆర్య ఓ రూలర్.. అదిరిపోయే ట్విస్ట్ ఇచ్చిన జెండే.. షాక్‌లో అను..

ఐపీఎల్ రద్దుతో బీసీసీఐపై భారం.. 10 వేల కోట్లు నష్టం..?

ఏకగ్రీవ పంచాయితీలకు జగన్ సర్కార్ బంపరాఫర్…