AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

షాకింగ్ న్యూస్: ఆస్ట్రేలియా క్రికెటర్‌కి కరోనా వైరస్..!

ప్రస్తుతం ప్రపంచంలోని దేశాలను కరోనా వైరస్ హడలెత్తిస్తోంది. దీని బారిన సామాన్యులే కాకుండా.. ప్రధానులు, సినీ సెలబ్రిటీలు కూడా పడుతున్నారు. ఇప్పుడు తాజాగా ఆస్ట్రేలియా క్రికెటర్‌కి కూడా కరోనా..

షాకింగ్ న్యూస్: ఆస్ట్రేలియా క్రికెటర్‌కి కరోనా వైరస్..!
TV9 Telugu Digital Desk
|

Updated on: Mar 13, 2020 | 12:13 PM

Share

ప్రస్తుతం ప్రపంచంలోని దేశాలను కరోనా వైరస్ హడలెత్తిస్తోంది. దీని బారిన సామాన్యులే కాకుండా.. ప్రధానులు, సినీ సెలబ్రిటీలు కూడా పడుతున్నారు. ఇప్పుడు తాజాగా ఓ ఆస్ట్రేలియా క్రికెటర్‌కి కూడా కరోనా సోకింది. గత కొద్దిరోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆస్ట్రేలియా స్పీడ్ బౌలర్ కేన్ రిచర్డ్‌సన్.. కరోనా బారిన పడ్డట్టు వార్తలు వస్తున్నాయి. కేన్ రిచర్డ్‌సన్‌కి గొంతులో మంట అని చెప్పడంతో వెంటనే అప్రమత్తమైన బోర్డ్ అతనిని పరీక్షల నిమిత్తం ఆస్పత్రికి తరలించారట. ప్రత్యేక గదిలో ప్రస్తుతం ఆయనకి పరీక్షలు జరుగుతున్నాయని ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డ్ చెబుతోంది. ఇటీవల విదేశాలకి వెళ్లొచ్చిన అతనిని జట్టుగా దూరంగా ఉంచి పర్యవేక్షిస్తున్నట్టు వారు తెలిపారు. కాగా.. రిచర్డ్ సన్‌కి పాజిటివ్ అని తేలితే గనుక మ్యాచ్‌లకు దూరంగా ఉండాల్సి వస్తుంది. ఒక వేళ నెగిటీవ్ అని తేలితే అందుబాటులో ఉంటాడని సీఏ ప్రతినిధి అన్నారు.

Read More this also: రోజా ‘రచ్చబండ’కు దొరబాబు దంపతులు

వైసీపీ ఆవిర్భావ రోజు.. వైఎస్ జగన్ భావోద్వేగ ట్వీట్

మహిళా సీఐపై చేయి చేసుకున్న వైసీపీ నేత..

మరో 10 రోజుల్లో భారీగా తగ్గనున్న పెట్రోల్ ధరలు.. తెలిస్తే షాక్ అవ్వాల్సిందే!

ఎస్‌బీఐ ఖాతాదారులకు గుడ్‌న్యూస్.. మినిమమ్ బ్యాలెన్స్ రూల్ తొలగింపు

Follow Us
టీమిండియా బద్దలు కొట్టిన చెత్త రికార్డుల జాబితా చూస్తే పరేషానే.?
టీమిండియా బద్దలు కొట్టిన చెత్త రికార్డుల జాబితా చూస్తే పరేషానే.?
25 ఏళ్ల తర్వాత అప్పు తీర్చేందుకు కేరళ నుంచి ధర్మపురికి...
25 ఏళ్ల తర్వాత అప్పు తీర్చేందుకు కేరళ నుంచి ధర్మపురికి...
పుష్యమి నక్షత్రంలోకి సూర్యుడు..ఈ రాశులవారికి తిరుగులేని సక్సెస్
పుష్యమి నక్షత్రంలోకి సూర్యుడు..ఈ రాశులవారికి తిరుగులేని సక్సెస్
టైర్లలో గాలి తగ్గిందా? రూ.4,500 కోట్ల నష్టం.. షాకింగ్ రిపోర్ట్!
టైర్లలో గాలి తగ్గిందా? రూ.4,500 కోట్ల నష్టం.. షాకింగ్ రిపోర్ట్!
మందేసి.. RTC బస్సు కనిపించగానే డ్రైవింగ్ సీట్‌లోకి ఎక్కాడు.. ఆపై
మందేసి.. RTC బస్సు కనిపించగానే డ్రైవింగ్ సీట్‌లోకి ఎక్కాడు.. ఆపై
వాషింగ్ మెషీన్‌లో బట్టల మురికి పోవడం లేదా.. ఇలా చేస్తే తళతళ..
వాషింగ్ మెషీన్‌లో బట్టల మురికి పోవడం లేదా.. ఇలా చేస్తే తళతళ..
ప్రతి రోజూ ఉదయాన్నే జాజికాయ నీరు తాగండి.. అద్భుతమైన ప్రయోజనాలు
ప్రతి రోజూ ఉదయాన్నే జాజికాయ నీరు తాగండి.. అద్భుతమైన ప్రయోజనాలు
యోగిని ఏకాదశినాడు ఈ ఒక్క వ్రతంతో జన్మజన్మల పాపాలు నశిస్తాయా? పారణ
యోగిని ఏకాదశినాడు ఈ ఒక్క వ్రతంతో జన్మజన్మల పాపాలు నశిస్తాయా? పారణ
తొలి ఏకాదశి తరువాత నుంచి వీళ్ళు చిటికె వేస్తే చాలు..
తొలి ఏకాదశి తరువాత నుంచి వీళ్ళు చిటికె వేస్తే చాలు..
షర్టు కాలర్ కింద ఉండే ఆ చిన్న క్లాత్ హోల్డర్ ఎందుకో తెలుసా?
షర్టు కాలర్ కింద ఉండే ఆ చిన్న క్లాత్ హోల్డర్ ఎందుకో తెలుసా?