AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

‘మెకానిక్‌ రాహుల్’.. హెలికాప్టర్‌ రిపేర్.!

కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీకి రాజకీయం మాత్రమే చేయడం వచ్చని అందరూ అనుకుంటారు. కానీ ఆయనలోని కొత్త కోణం ఎవరికి తెలియదు. తాజాగా ఆయనలోని మరో కోణాన్ని బయటపెట్టారు. ఇటీవల ఆయన చేసిన ఒక పని ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అది చూసి అందరూ కూడా రాహుల్ గాంధీలో ఈ కోణం కూడా ఉందా అని ఆశ్చర్యపోతున్నారు. ఇంతకీ అసలు రాహుల్ ఏమి చేశారో మనం కూడా చూద్దాం. ఎన్నికల ప్రచారంలో భాగంగా […]

'మెకానిక్‌ రాహుల్'.. హెలికాప్టర్‌ రిపేర్.!
Ravi Kiran
|

Updated on: May 11, 2019 | 1:02 PM

Share

కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీకి రాజకీయం మాత్రమే చేయడం వచ్చని అందరూ అనుకుంటారు. కానీ ఆయనలోని కొత్త కోణం ఎవరికి తెలియదు. తాజాగా ఆయనలోని మరో కోణాన్ని బయటపెట్టారు. ఇటీవల ఆయన చేసిన ఒక పని ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అది చూసి అందరూ కూడా రాహుల్ గాంధీలో ఈ కోణం కూడా ఉందా అని ఆశ్చర్యపోతున్నారు. ఇంతకీ అసలు రాహుల్ ఏమి చేశారో మనం కూడా చూద్దాం.

ఎన్నికల ప్రచారంలో భాగంగా రాహుల్ గాంధీ శుక్రవారం హిమాచల్ ప్రదేశ్ పర్యటించారు. ప్రచారం ముగించుకుని.. తిరిగి వెళ్లాల్సిన తరుణంలో ఆయన ప్రయాణించాల్సిన హెలికాప్టర్‌లో సాంకేతిక సమస్య తలెత్తింది. దాంతో ఆయన వ్యక్తిగత సిబ్బంది, హెలికాప్టర్ సిబ్బంది ఎంత ప్రయతించినా ఫలితం దక్కలేదు. దీంతో స్వయంగా రాహుల్ గాంధీ రంగంలోకి దిగాడు. నేలపై పడుకొని హెలికాప్టర్ డోర్స్ స్క్రూలు బిగించారు. ఇక అందుకు సంబంధించిన ఫోటోను రాహుల్ గాంధీ తన ఇన్‌స్టగ్రామ్‌లో పోస్ట్ చేస్తూ ‘అందరం కలిసి చేసిన తర్వాత ప్లాబ్లమ్ సాల్వ్ అయిపోయింది’ అని రాశారు. ఈ పోస్టుపై కొందరు ప్రశంసలు కురిపిస్తుంటే.. మరికొందరు సెటైర్స్ వేస్తున్నారు.

దోసకాయ అమృతమే.. కానీ అతిగా తింటే ఈ వింత సమస్యలు తప్పవు!
దోసకాయ అమృతమే.. కానీ అతిగా తింటే ఈ వింత సమస్యలు తప్పవు!
అద్భుతం.. 108 అడుగుల జాంబవంతుడి విగ్రహం.. ఎక్కడో తెలుసా
అద్భుతం.. 108 అడుగుల జాంబవంతుడి విగ్రహం.. ఎక్కడో తెలుసా
మహిళలకు భారీ షాక్‌..రికార్డ్‌ స్థాయిలో పెరిగిన బంగారం, వెండి ధరలు
మహిళలకు భారీ షాక్‌..రికార్డ్‌ స్థాయిలో పెరిగిన బంగారం, వెండి ధరలు
లైవ్ వాయిస్ ట్రాన్సలేషన్.. ఇలా సెట్ చేసుకుంటే మీకు నో ప్రాబ్లం
లైవ్ వాయిస్ ట్రాన్సలేషన్.. ఇలా సెట్ చేసుకుంటే మీకు నో ప్రాబ్లం
ఘోర రోడ్డు ప్రమాదం.. స్పాట్‌లోనే ముగ్గురు మృతి!
ఘోర రోడ్డు ప్రమాదం.. స్పాట్‌లోనే ముగ్గురు మృతి!
ఉక్రెయిన్ బందీ నుంచి విడిపించండి.. గుజరాత్ విద్యార్థి వేడుకోలు!
ఉక్రెయిన్ బందీ నుంచి విడిపించండి.. గుజరాత్ విద్యార్థి వేడుకోలు!
మీరు గోల్డ్‌ లోన్‌ తీసుకుంటున్నారా? రూల్స్‌ మరింత కఠినం!
మీరు గోల్డ్‌ లోన్‌ తీసుకుంటున్నారా? రూల్స్‌ మరింత కఠినం!
కేకేఆర్ పెట్టిన ప్రతి పైసాకు న్యాయం చేసిన ముస్తఫిజుర్
కేకేఆర్ పెట్టిన ప్రతి పైసాకు న్యాయం చేసిన ముస్తఫిజుర్
సవాళ్లు స్వీకరించడం ఇష్టమంటున్న టాలీవుడ్ సెన్సేషనల్ బ్యూటీ
సవాళ్లు స్వీకరించడం ఇష్టమంటున్న టాలీవుడ్ సెన్సేషనల్ బ్యూటీ
ఫస్ట్ పార్ట్‌తోనే టెన్షన్ పెట్టేశారు.. సీక్వెల్‌ ప్లాన్ ఏంటో మరి?
ఫస్ట్ పార్ట్‌తోనే టెన్షన్ పెట్టేశారు.. సీక్వెల్‌ ప్లాన్ ఏంటో మరి?