AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఉదయాన్నే ఈ శబ్ధాలు వినిపిస్తున్నాయా?.. అయితే మీకు మంచి రోజులు వచ్చినట్లే!

ఉదయం అనేది మనసుకు ఎంతో హాయినిస్తుంది. ప్రతి ఉదయం ఒక కొత్త ప్రపంచంలా కనిపిస్తూ, కొత్త ఆరంభానికి నాంది పలుకుతుంది. అయితే ఉదయం లేచే సమయంలో కొన్ని శబ్ధాలు వినిపిస్తే అది చాలా మంచిదంట. కాగా ఉదయాన్నే ఏ శబ్ధాలు వినడం మంచిదో ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం.

Samatha J
|

Updated on: Dec 22, 2025 | 8:43 AM

Share

1 / 5
కొంత మంది ఉదయాన్నే మొదట అల్లారం శబ్ధం వెంటే, మరికొంత మంది భక్తి గీతాలు, ఇంకొందరు ఎదుటి వారి మాటలు వంటి శబ్ధాలు వింటారు. ఇక కొంత మంది ఆలయ గంటల ధ్వని, శంఖం నాదం, వంటి వాటిని వింటుంటారు. ఎక్కువగా పల్లెల్లో పక్షుల కిలకిలలు వింటుంటారు. అయితే వీటిలో ఉదయాన్నే ఏది వినడం మంచిదంటే?

2 / 5
జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఉదయాన్నే పక్షుల కిలకిలలు వినడం చాలా మంచిదంట.  ఉదయాన్నే ఈ శబ్ధం వింటూ నిద్రలేవడం వలన ఆ రోజు చాలా ఆనందంగా గడిచిపోతుందంట. ప్రకృతితో మనకున్న అనుబంధం గుర్తు చేస్తూ, మనసుకు చాలా హాయినిస్తుంది. దీని వలన ఒత్తిడి, ఆందోళన, భయం , వంటివి తగ్గిపోయి, మానసిక ప్రశాంతత కలుగుతుందంట.

3 / 5
అదే విధంగా ఉదయాన్నే ఆలయంలోని గంటల శబ్ధం వినడం కూడా మంచిదంట. దీని వలన మనసులో పవ్రితత అనే భావన కలుగుతుంది. అలాగే ఇది మీ మనసును ఆధ్యాత్మికం వైపు మళ్లేలా చేస్తుంది. మీ మనసుకు హాయినిస్తుంది. మీ మనసులోకి చెడు ఆలోచనలు రాకుండా చేస్తుంది. అదేవిధంగా ధ్వని తరంగాల శబ్దం మీ మెదడులో ఏకాగ్రత కేంద్రాలను ఉత్తేజ పరిచి, ప్రశాంతతను అందిస్తుంది.

4 / 5
అలాగే ఉదయాన్నే శంఖం నాదం వినడం చాలా మంచిదంట. ఇది మనసుకు చాలా హాయినిస్తుంది. ఈ శబ్ధం వినడం వలన దుష్ట శక్తులు మీకు దూరంగా ఉండటమే కాకుండా, మీలో ఉన్న నెగిటివిటీ మొత్తం పోతుంది. ఈ శబ్ధం విన్న వారు ఆ రోజు మొత్తం చాలా ఆనందంగా, హాయిగా గడిపేస్తారు. చాలా ఉత్సాహంగా ఉంటారు.

5 / 5
ఈ రోజు బ్యాంకులు మూసి ఉంటాయా? ఎక్కడెక్కడో తెలుసా?

ఒక్క ఓవర్లో 4 వికెట్లు..చరిత్ర సృష్టించిన చండీగఢ్ చిన్నది

సాధారణ ఉద్యోగి.. కోటీశ్వరుడు అయ్యాడు! సింపుల్‌ స్ట్రాటజీ

తెలంగాణకు చలి.. ఏపీకి వర్షాలు.. సంక్రాంతికి వాతావరణం ఇలా ఉంటుంది.

సంక్రాంతికి మరికొన్ని ప్రత్యేక రైళ్లు.. ఫుల్ డిటైల్స్ ఇదిగో..

కోహ్లీకి ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్..అవార్డులన్నీ గురుగ్రాంకు పార్సిల్

మన శంకరవరప్రసాద్ గారు సినిమా పబ్లిక్ టాక్..

ఆపరేషన్‌ 2.0.. ఆ ఎన్నికలే టార్గెట్‌గా తెలంగాణపై జనసేక ఫోకస్

ఆర్డర్ చేయకుండానే ఇంటికొచ్చిన పార్శిల్.. ఓపెన్ చేసి..

ఈ ట్రైన్‌లో వెయిటింగ్ సౌకర్యం ఉండదు.. కనీస ఛార్జ్‌ ఎంత ఉంతంటే..