“ఇస్రో” కేంద్రంపై తిరిగిన విమానం ఎక్కడిది?

భారత అంతరిక్ష పరిశోధనా కేంద్రం (ఇస్రో) కేంద్రంపై అనుమానిత విమానాలు చక్కర్లు కొట్టడం కలకలం రేపింది. తమిళనాడు తిరునెల్వేలి జిల్లా మహేంద్రగిరిలో ఉన్న రీసెర్చ్ ఆర్గనైజేషన్ ప్రొపల్షన్ రీసెర్చ్ సెంటర్‌పై అనుమానిత విమానాలు తిరగడం ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఇస్రో ఉపగ్రహ ప్రయోగాలకు సంబంధించిన జీఎస్ఎల్వీ రాకెట్ ఇంజిన్లు, వాటి విడిభాగాలు ఈ కేంద్రంలోనే తయారవుతాయి. అయితే శనివారం తెల్లవారు జామున రెండు అనుమానిత డ్రోన్లు కేంద్రం పైన తిరుగుతున్నట్టు గుర్తించారు. ఈ కేంద్రానికి సీఐఎస్ఎఫ్ […]

ఇస్రో కేంద్రంపై  తిరిగిన విమానం ఎక్కడిది?
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By:

Updated on: Jul 29, 2019 | 12:40 PM

భారత అంతరిక్ష పరిశోధనా కేంద్రం (ఇస్రో) కేంద్రంపై అనుమానిత విమానాలు చక్కర్లు కొట్టడం కలకలం రేపింది. తమిళనాడు తిరునెల్వేలి జిల్లా మహేంద్రగిరిలో ఉన్న రీసెర్చ్ ఆర్గనైజేషన్ ప్రొపల్షన్ రీసెర్చ్ సెంటర్‌పై అనుమానిత విమానాలు తిరగడం ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారింది.

ఇస్రో ఉపగ్రహ ప్రయోగాలకు సంబంధించిన జీఎస్ఎల్వీ రాకెట్ ఇంజిన్లు, వాటి విడిభాగాలు ఈ కేంద్రంలోనే తయారవుతాయి. అయితే శనివారం తెల్లవారు జామున రెండు అనుమానిత డ్రోన్లు కేంద్రం పైన తిరుగుతున్నట్టు గుర్తించారు. ఈ కేంద్రానికి సీఐఎస్ఎఫ్ రక్షణదళంగా ఉంది. అయితే ఆకాశంలో తిరుగుతున్న రెండు విమానాల విషయాన్ని వెంటనే స్ధానిక అధికారులకు తెలియజేయగా ఈ విషయాన్ని ఢిల్లీలోని ఉన్నతాధికారులకు కూడా తెలయజెప్పారు. వారి సూచనతో పణకుడి పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఇదిలా ఉంటే 2015,2017లలో కూడా డ్రోన్స్ తిరిగాయి.

Horoscope Today: ఆ రాశి ఉద్యోగులకు పని భారం పెరిగే ఛాన్స్..
Horoscope Today: ఆ రాశి ఉద్యోగులకు పని భారం పెరిగే ఛాన్స్..
గ్రాండ్‌గా పీవీ సింధు రిసెప్షన్.. హాజరైన గవర్నర్, సీఎం రేవంత్
గ్రాండ్‌గా పీవీ సింధు రిసెప్షన్.. హాజరైన గవర్నర్, సీఎం రేవంత్
కోర్టు హాల్‌లో ప్రత్యక్షమైన పాము.. గంట పాటు ఆగిన కార్యకలాపాలు
కోర్టు హాల్‌లో ప్రత్యక్షమైన పాము.. గంట పాటు ఆగిన కార్యకలాపాలు
ప్రజలకు గుడ్ న్యూస్.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై కీలక అప్డేట్
ప్రజలకు గుడ్ న్యూస్.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై కీలక అప్డేట్
హెల్మెట్, సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే.. మీ వాహనం సీజ్ చేస్తారా.?
హెల్మెట్, సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే.. మీ వాహనం సీజ్ చేస్తారా.?
ముఖంపై ముడతలతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ ప్యాక్ వేస్తే సరి..!
ముఖంపై ముడతలతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ ప్యాక్ వేస్తే సరి..!
క్రిస్మస్‌కి ఇంటికి వచ్చే గెస్టులకు ఈజీగా చేసే ఈ టోస్ట్ పెట్టండి
క్రిస్మస్‌కి ఇంటికి వచ్చే గెస్టులకు ఈజీగా చేసే ఈ టోస్ట్ పెట్టండి
కేంద్రం కీలక నిర్ణయం.. పలు రాష్ట్రాలకు గవర్నర్ల నియామకం
కేంద్రం కీలక నిర్ణయం.. పలు రాష్ట్రాలకు గవర్నర్ల నియామకం
ఎన్నికల సంఘంపై సుప్రీంలో కాంగ్రెస్‌ పిటిషన్‌.. ఏ విషయంలోనంటే
ఎన్నికల సంఘంపై సుప్రీంలో కాంగ్రెస్‌ పిటిషన్‌.. ఏ విషయంలోనంటే
మీ పిల్లలకు ఫోన్ చూపిస్తూ అన్నం తినిపిస్తున్నారా? అయితే ఈ సమస్యలు
మీ పిల్లలకు ఫోన్ చూపిస్తూ అన్నం తినిపిస్తున్నారా? అయితే ఈ సమస్యలు