AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

పింక్ డ్రెస్‌లో క్యూట్‌గా.. ఈషా రెబ్బా బ్యూటిఫుల్ ఫొటోస్

ఎప్పుడూ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటూ తన అందచందాలతో అందరి మనసు దోచే ముద్దుగుమ్మ ఈషా రెబ్బా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఈ అమ్మడు తాజాగా పింక్ డ్రెస్‌లో తన క్యూట్ నెస్‌తో ప్రతి ఒక్కరినీ ఆకట్టుకుంది. దీనికి సంబంధించిన ఫొటోస్ నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి.

Samatha J
|

Updated on: Feb 07, 2026 | 9:59 PM

Share
అందాల చిన్నది ఈషా రెబ్బా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అందం, అభినయం ఈ బ్యూటీ సొంతం. ఈ ముద్దుగుమ్మ ఎప్పుడూ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటూ, తన గ్లామర్‌తో కుర్రకారు మతి పొగొడుతుంది. తాజాగా  పింక్ డ్రెస్‌లో దిగిన బ్యూటిఫుల్ ఫొటోస్ షేర్ చేసింది.

1 / 5
లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ సినిమాతో తెలుగు వెండితెరకు పరిచయమైన ముద్దుగుమ్మ ఈషా రెబ్బా. ఈ అమ్మడు చేసింది తక్కువ సినిమాలే అయినా తన అంద చందాల మంది ఇమేజ్ క్రియేట్ చేసుకుంది.  అంతక ముందు అనే సినిమాతో హీరోయిన్‌గా తన కెరీర్ స్టార్ట్ చేసింది.

2 / 5
ఇక ఈ బ్యూటీ చాలా సినిమాల్లో నటించి మెప్పించింది. కొన్ని సినిమాల్లో హీరోయిన్‌గా మెరవగా, చాలా సినిమాల్లో సెకండ్ హీరోయిన్‌గా, కొన్ని సినిమాల్లో కీలక పాత్రల్లో మెరిసింది. తన నటనతో ఎంతో మంది మదిని దోచుకుంది.

3 / 5
ముఖ్యంగా తెలుగులో చాలా సినిమాల్లో నటించినప్పటికీ ఈ అమ్మడుకు ఆశించిన స్థాయిలో అవకాశాలు రావడం లేదని చెప్పాలి. దీంతో తమిళ, మలయాళం వైపు వెళ్లి అక్కడే  వరసగా సినిమాలు చేస్తూ తన కంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంటుంది. ఇక రీసెంట్‌గా ఈ బ్యూటీ తెలుగులో ఓం శాంతి శాంతి శాంతి: మూవీలో నటించి, మరోసారి తెరపై సందడి చేసింది.

4 / 5
ఈ ముద్దుగుమ్మ వరస సినిమాలతో బిజీగా ఉంటూనే, ఓ వైపు సోషల్ మీడియాలో కూడా యాక్టివ్‌గా ఉంటుంది. ఎప్పటికప్పుడు తన లేటెస్ట్ ఫొటోలతో కుర్రకారును మాయ చేస్తుంటుంది. తాజాగా ఈ చిన్నిది పింక్ డ్రెస్‌లో తన క్యూట్‌నెస్‌తో అందరినీ ఆకట్టుకుంటుంది.

5 / 5
Follow Us
IND vs WI సెమీఫైనల్లో కీలక పాత్ర ఎవరిది.. ఎంట్రీ ఇస్తే షాకేనా..?

ఖర్జూరాలను ఈ టైమ్‌లో తింటున్నారా..? ఏం జరుగుతుందో తెలిస్తే ..

మరో 2 రోజుల్లో RRB రైల్వే అడ్మిట్ కార్డులు.. సీటీ వివరాలు చూశారా?

జీవితంలో ఇలాంటి వ్యక్తులకు అస్సలు సాయం చేయకండి.. చేసి బాధపడకండి

వైరల్‌ వీడియోపై టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు క్లారిటీ!

పీఎఫ్ ఖాతాదారులకు అలర్ట్.. ఈ పని చేస్తే ఇక అంతే..

మీరు చెడు అనుకునే ఈ ఆహారాలన్నీ పళ్లకు ఎంత మంచివో తెలుసా..?

చరిత్రలో నిలిచిపోయే వీడ్కోలు..ఆస్ట్రేలియా కెప్టెన్ విశ్వరూపం

ఈ ఆకును మజ్జిగలో కలిపి తాగితే ఆ సమస్యకు చూమంత్రం వేసినట్టే!

అబ్రకదబ్ర.. ఒక్క పండుతో డయాబెటిస్ కంట్రోల్..