హాంకాంగ్ వీధుల్లో చైనా సైనికులు చీపుర్లు పట్టుకుని..
నిరసనలతో అట్టుడుకుతున్న హాంకాంగ్ లో చైనా సైనికులు శనివారం ప్రత్యక్షమయ్యారు. అది కూడా గన్ లు, రైఫిళ్ళతో కాదు.. చేత చీపుర్లు, తట్టా, బుట్టలతో ! ఆశ్ఛర్యంగా ఉంది కదూ ? హాంకాంగ్ లోని తమ దేశ అనుకూలవాదులతో కలిసి వాళ్ళు వీధులను చీపుర్లతో శుభ్రం చేశారు. చెల్లా చెదురుగా పడిఉన్న రాళ్లు, ఇటుకలను, ఒక చోట చేర్చారు. విరిగిపోయిన బ్యారికేడ్లను చక్కగా మరోచోట పేర్చారు. ఖాకీ గ్రీన్, బ్లాక్ యూనిఫారాల్లో వఛ్చిన పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ […]
నిరసనలతో అట్టుడుకుతున్న హాంకాంగ్ లో చైనా సైనికులు శనివారం ప్రత్యక్షమయ్యారు. అది కూడా గన్ లు, రైఫిళ్ళతో కాదు.. చేత చీపుర్లు, తట్టా, బుట్టలతో ! ఆశ్ఛర్యంగా ఉంది కదూ ? హాంకాంగ్ లోని తమ దేశ అనుకూలవాదులతో కలిసి వాళ్ళు వీధులను చీపుర్లతో శుభ్రం చేశారు. చెల్లా చెదురుగా పడిఉన్న రాళ్లు, ఇటుకలను, ఒక చోట చేర్చారు. విరిగిపోయిన బ్యారికేడ్లను చక్కగా మరోచోట పేర్చారు. ఖాకీ గ్రీన్, బ్లాక్ యూనిఫారాల్లో వఛ్చిన పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ సోల్జర్లు… కోలూన్ టాంగ్ నగరంలో ఇలా కనిపించారు. అయితే వీరంతా తమకు తాము స్వచ్ఛందంగా వచ్చి .. ఈ శుభ్రతా కార్యక్రమంలో పాల్గొన్నారని, తామేమీ వారిని రిక్వెస్ట్ చేయలేదని హాంకాంగ్ ప్రభుత్వం చెబుతోంది. ఏమైనా.. చైనా వాళ్ళ రూటే సెపరేటు అంటే అతిశయోక్తి కాదు..