IPL 2020: చెన్నై సూపర్ కింగ్స్ మ్యాచ్‌లు ఏ రోజున.?
చెన్నై సూపర్ కింగ్స్ ఫ్రాంచైజీపై ఈ ఏడాది కూడా భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇటీవలే ధోని తన అంతర్జాతీయ కెరీర్‌కు రిటైర్మెంట్ ప్రకటించడంతో ఈ టోర్నీలో చెలరేగిపోతాడని సీనియర్లు అంటున్నారు.
చెన్నై సూపర్ కింగ్స్ ఫ్రాంచైజీపై ఈ ఏడాది కూడా భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇటీవలే ధోని తన అంతర్జాతీయ కెరీర్‌కు రిటైర్మెంట్ ప్రకటించడంతో ఈ టోర్నీలో చెలరేగిపోతాడని సీనియర్లు అంటున్నారు. అంతేకాకుండా అటు చిన్న తలా సురేష్ రైనా, టర్బోనేటర్ హర్భజన్ సింగ్ ఐపీఎల్ 2020కి దూరం కావడంతో.. చెన్నై టీమ్‌పై వీరి ప్రభావం పడుతుందో లేదో వేచి చూడాలి. సీనియర్లు ఎక్కువగా ఉన్న టీంగా.. ఇప్పటికే 9 సార్లు ఫైనల్ చేరిన చెన్నై ధోని సారధ్యంలో మళ్లీ అదరగొడుతుందని అంచనా. మరి ఆ టీమ్ మ్యాచులు ఎప్పుడెప్పుడు ఉన్నాయంటే..!(Chennai Super Kings Match Schedule)
సెప్టెంబర్ 19 – చెన్నై సూపర్ కింగ్స్ వెర్సస్ ముంబై ఇండియన్స్
సెప్టెంబర్ 22 – చెన్నై vs రాజస్థాన్
సెప్టెంబర్ 25 – చెన్నై vs ఢిల్లీ
అక్టోబర్ 2 – చెన్నై vs హైదరాబాద్
అక్టోబర్ 4 – చెన్నై vs పంజాబ్
అక్టోబర్ 7 – చెన్నై vs కోల్‌కతా
అక్టోబర్ 10 – చెన్నై vs బెంగళూరు
అక్టోబర్ 13 – చెన్నై vs హైదరాబాద్
అక్టోబర్ 17 – చెన్నై vs ఢిల్లీ
అక్టోబర్ 19 – చెన్నై vs రాజస్థాన్
అక్టోబర్ 23 – చెన్నై vs ముంబై
అక్టోబర్ 25 – చెన్నై vs బెంగళూరు( మధ్యాహ్నం 3 గంటలకు)
అక్టోబర్ 29 – చెన్నై vs కోల్‌కతా
నవంబర్ 1 – చెన్నై vs పంజాబ్( మధ్యాహ్నం 3 గంటలకు)