ఆటోమొబైల్ రంగానికి గుడ్‌న్యూస్ చెప్పిన నితిన్ గడ్కరీ

ఆటోమొబైల్‌ రంగానికి కేంద్ర రవాణాశాఖ మంత్రి నితిన్ గడ్కరీ గుడ్‌న్యూస్ చెప్పారు. అక్టోబర్ చివరి నాటికి వాహన పాలసీ రూపొందనుందని

ఆటోమొబైల్ రంగానికి గుడ్‌న్యూస్ చెప్పిన నితిన్ గడ్కరీ
Follow us

| Edited By:

Updated on: Sep 06, 2020 | 8:17 PM

Nitin Gadkari News: ఆటోమొబైల్‌ రంగానికి కేంద్ర రవాణాశాఖ మంత్రి నితిన్ గడ్కరీ గుడ్‌న్యూస్ చెప్పారు. అక్టోబర్ చివరి నాటికి వాహన పాలసీ రూపొందనుందని గడ్కరీ తెలిపారు. కరోనా నేపథ్యంలో ఆటోమొబైల్‌ రంగం వృద్ధి చెందేందుకు ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంటుందని, వాహన పాలసీకి సంబంధించి చివరి దశలో ఉన్నామని తెలిపారు. ఈ పాలసీ ద్వారా ఆటోమొబైల్‌ రంగం వేగంగా అభివృద్ధి చెందుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. వాహన పాలసీపై కేంద్ర ప్రభుత్వ ముఖ్య విభాగాలు అన్నీ అధ్యయనం చేస్తున్నాయని నితిన్ వెల్లడించారు.

ఇక పాత వాహనాలను కొనడం వలన వాటిని రీసైక్లింగ్ చేసేందుకు ఉపయోగపడుతుందని, ముడి విభాగాల దిగుమతి తగ్గి ఖర్చు తగ్గుతుందని ఆయన వివరించారు. అంతేకాదు స్వదేశీ పరికరాలను ప్రోత్సహించేందుకు విదేశీ దిగుమతులపై అధిక పన్నులు విధించనున్నట్లు మంత్రి వెల్లడించారు. అయితే ఎగుమతులను ప్రోత్సహించడానికి కేంద్రం ఇప్పటికే కీలక చర్యలు తీసుకుందని, ఎంఎస్‌ఎంఈలపై కేంద్రం ఇచ్చే అన్ని ప్రోత్సాహకాలను అందిపుచ్చుకోవాలని గడ్కరీ వివరించారు. కాగా వాహన పాలసీలో వినియోగదారులకు లాభం చేకూరనుంది. పాత వాహనాలను మార్చుకునే కస్టమర్లకు ఈ పాలసీ ద్వారా ప్రోత్సాహకాలు ఇవ్వనున్నట్లు తెలుస్తోంది.

Read More:

విశాఖ శారదా పీఠాధిపతులను కలిసిన టీటీడీ ప్రతినిధులు

బన్నీకి ‘రౌడీ’ స్పెషల్ గిఫ్ట్‌.. థ్యాంక్స్ చెప్పిన స్టైలిష్ స్టార్‌

పెరుగులో బెల్లం కలిపి తింటే ఈ జబ్బులకు మందు అవసరం లేదు!
పెరుగులో బెల్లం కలిపి తింటే ఈ జబ్బులకు మందు అవసరం లేదు!
సుదర్శన్, మిల్లర్‌ల పోరాటం వృథా.. ఉత్కంఠ పోరులో ఢిల్లీదే గెలుపు
సుదర్శన్, మిల్లర్‌ల పోరాటం వృథా.. ఉత్కంఠ పోరులో ఢిల్లీదే గెలుపు
81 ఏళ్ల వయసులోనూ నాన్‌ స్టాప్‌ షూటింగ్.. కేబీసీ 16 కోసం కారులోనే
81 ఏళ్ల వయసులోనూ నాన్‌ స్టాప్‌ షూటింగ్.. కేబీసీ 16 కోసం కారులోనే
మామిడి పండ్లను తినే ముందు నీటిలో నానబెట్టడం మర్చిపోవద్దు!
మామిడి పండ్లను తినే ముందు నీటిలో నానబెట్టడం మర్చిపోవద్దు!
కుంకుమను ఏ వేలితో పెట్టుకుంటే అదృష్టమో తెలుసా?
కుంకుమను ఏ వేలితో పెట్టుకుంటే అదృష్టమో తెలుసా?
వేసవిలో మెరిసే చర్మం కోసం అద్భుత సీరమ్‌..!ఈజీగా తయారు చేసుకోండిలా
వేసవిలో మెరిసే చర్మం కోసం అద్భుత సీరమ్‌..!ఈజీగా తయారు చేసుకోండిలా
టీ20 ప్రపంచకప్‌లో జమైకా స్పీడ్ స్టర్ ఉసేన్ బోల్ట్.. ఐసీసీ ప్రకటన
టీ20 ప్రపంచకప్‌లో జమైకా స్పీడ్ స్టర్ ఉసేన్ బోల్ట్.. ఐసీసీ ప్రకటన
వారిని అవమానించేలా కాంగ్రెస్ మ్యానిఫెస్టో.రాహుల్‌పై దేవెగౌడ ఫైర్
వారిని అవమానించేలా కాంగ్రెస్ మ్యానిఫెస్టో.రాహుల్‌పై దేవెగౌడ ఫైర్
ఆడు జీవితం ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
ఆడు జీవితం ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
నల్లగా ఉన్నాయని చీప్‌గా చూడకండి.. ఈ రైస్ గుండె జబ్బులున్నవారికి.!
నల్లగా ఉన్నాయని చీప్‌గా చూడకండి.. ఈ రైస్ గుండె జబ్బులున్నవారికి.!