Viral Video: పాల కోసం పిల్లి రిక్వెస్ట్.. నెటిజన్ల మనసుకు హత్తుకుంటున్న క్యూట్ వీడియో

వైరల్ వార్తలు నిత్యం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూనే ఉంటాయి. ముఖ్యంగా జంతువులకు సంబంధించిన వీడియోలే ఎక్కువగా వైరల్ అవుతూ ఉంటాయి.

Viral Video: పాల కోసం పిల్లి రిక్వెస్ట్.. నెటిజన్ల మనసుకు హత్తుకుంటున్న క్యూట్ వీడియో
Cat
Follow us
Rajeev Rayala

|

Updated on: May 04, 2022 | 6:02 PM

Viral Video: వైరల్ వార్తలు నిత్యం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూనే ఉంటాయి. ముఖ్యంగా జంతువులకు సంబంధించిన వీడియోలే ఎక్కువగా వైరల్ అవుతూ ఉంటాయి. కొన్ని జంతువులకు సంబంధించిన వీడియోలో భయాన్ని కలిగిస్తే మరికొన్ని మాత్రం నవ్వులు పూయిస్తూ ఉంటాయి. ఇంకొన్ని వీడియోలు మాత్రం చాలా క్యూట్ గా.. చూడగానే మనసుకు హాయిగా అనిపిస్తూ ఉంటాయి. ఈ వీడియో కూడా అలాంటిదే. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతూ.. నెటిజన్ల హృదయాలను దోచుకుంటోంది. సహాజంగా మనం ఇళ్లలో పెంచుకునే జంతువుల్లో పిల్లులు కూడా ఉంటాయి. చాలా మంది రకరకాల జాతులకు చెందిన పిల్లులను పెంచుకుంటూ ఉంటారు. కుక్కలా తర్వాత ఎక్కువగా ఇళ్లలో పెంచుకునే జంతువు ఇది.

పిల్లులకు వంద రకాలుగా అరవడం తెలుసట..అవి సందర్భానుసరంగా రకాల రకాల ఎక్స్‌ప్రెషన్స్‌ పెడుతుంటాయట..కోపం, భయం, బాధ, జాలి, బుంగమూతి కూడా పెడతాయట. అమాయకంగా నటిస్తూనే తమకు కావాల్సినవి పొందడంలో పిల్లులకు తిరుగులేదంటారు..అలాంటిదే ఈ వీడియో కూడా..ఇక్కడ కూడా ఓ పిల్లి అచ్చం అలాగే చేసింది. పాల కోసం పిల్లులు ఏమైనా చేస్తుంటాయి. దొంగతనంగా వంటగదిలోకి దూకి ఎవరూ చూడకుండా చకచకా పాలను తాగేస్తుంటాయి. కానీ ఈ పిల్లి మాత్రం అలా కాదు. పాలకోసం పిల్లి తన ఓనర్‌ని రిక్వెస్ట్‌ చేసి మరి పాలు తాగింది. అయితే ఆ ఓనర్ ఏం చేశాడో మీరే చూడండి. ఇప్పుడు ఈవీడియా సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఇక్కడ చదవండి : 

Beast OTT: ఓటీటీలోకి ‘బీస్ట్‌’ వచ్చేస్తోంది.. స్ట్రీమింగ్ ఎప్పటి నుంచంటే.. అధికారిక ప్రకటన..

Viral Video: ఎయిర్ పోర్టులో లగేజీ ట్రాలీతో పరుగులు పెట్టిన సీత.. షాకైన ప్రయాణికులు..