- Telugu News Photo Gallery Cinema photos Actress Trisha Krishnan Birthday special know her life and film journey
Trisha Birthday: 2 దశాబ్ధాలుగా వెండితెరను ఏలుతున్న రాజసం ఆమెది.. చెన్నై చంద్రం త్రిష బర్త్ డే స్పెషల్
తెలుగు ఇండస్ట్రీలో హీరోయిన్ త్రిష ది ప్రత్యేక స్థానం. నీ మనసు నాకు తెలుసు సినిమాతో తెలుగు తెరకు పరిచమైన ఈ చెన్నై సుందరి... అతి తక్కువ సమయంలోనే బ్లాక్ బస్టర్ హిట్స్ అందుకుని టాలీవుడ్ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. ఈరోజు త్రిష పుట్టినరోజు..
Updated on: May 04, 2022 | 1:27 PM

తెలుగు ఇండస్ట్రీలో హీరోయిన్ త్రిష ది ప్రత్యేక స్థానం. నీ మనసు నాకు తెలుసు సినిమాతో తెలుగు తెరకు పరిచమైన ఈ చెన్నై సుందరి... అతి తక్కువ సమయంలోనే బ్లాక్ బస్టర్ హిట్స్ అందుకుని టాలీవుడ్ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. ఈరోజు త్రిష పుట్టినరోజు..

త్రిష చెన్నైలో 1983లో మే 4న జన్మించింది. 1999లో సినీ కెరీర్ ప్రారంభించిన ఈ ముద్దుగుమ్మ.. తెలుగు, తమిళం, మలయాళం, హిందీ, కన్నడ చిత్ర పరిశ్రమలలో పలు హిట్ చిత్రాల్లో నటించి మెప్పించింది. ఇప్పటికీ త్రిష వయసు 39 సంవత్సరాలు.

తెలుగులో నీ మనసు నాకు తెలుసు సినిమా తర్వాత.. అతడు, పౌర్ణమి, నువ్వొస్తానంటే నేనొద్దంటానా, సైనికుడు, ఆడవారి మాటలకు అర్థాలే వేరులే, నమో వెంకటేశ, బుజ్జిగాడు, వర్షం, స్టాలిన్, లయన్, దమ్ము వంటి చిత్రాల్లో నటించి మెప్పించింది.

సినిమాల్లోకి రాకముందు త్రిష మోడల్ గా పలు అందాల పోటీల్లో పాల్గోంది. మిస్ చెన్నై టైటిల్ సైతం అందుకుంది. ఈ టైటిల్ జీవితాన్ని టర్న్ చేసింది..

సినిమాల్లోకి రాకముందు త్రిష మోడల్ గా పలు అందాల పోటీల్లో పాల్గోంది. మిస్ చెన్నై టైటిల్ సైతం అందుకుంది. ఈ టైటిల్ జీవితాన్ని టర్న్ చేసింది..

గతంలో త్రిష వ్యక్తిగత జీవితం గురించి.. పెళ్లి గురించి అనేక రూమర్స్ ఫిల్మ్ సర్కిల్లో చక్కర్లు కొట్టాయి. అయితే ఎప్పుడూ త్రిష వాటిపై స్పందించలేదు.

చాలా కాలం తర్వాత 96 సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన త్రిష.. ప్రస్తుతం డైరెక్టర్ మణిరత్నం తెరకెక్కిస్తున్న పొన్నియన్ సెల్వన్ సినిమాలో నటిస్తుంది. ఇందులో బాలీవుడ్ బ్యూటీ ఐశ్వర్య రాయ్ నటిస్తుంది.

తెలుగు ఇండస్ట్రీలో హీరోయిన్ త్రిష ది ప్రత్యేక స్థానం.

నీ మనసు నాకు తెలుసు సినిమాతో తెలుగు తెరకు పరిచమైన ఈ చెన్నై సుందరి... అతి తక్కువ సమయంలోనే బ్లాక్ బస్టర్ హిట్స్ అందుకుని టాలీవుడ్ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది.