Aha OTT: సినీ ప్రియులకు గుడ్ న్యూస్ చెప్పిన ‘ఆహా’.. ఏకంగా 40 సినిమాలు.

వంద శాతం తెలుగు కంటెంట్ తో ఓటీటీ డిజిటల్ రంగంలో దూసుకుపోతోంది ఆహా(Aha OTT). సూపర్ హిట్ సినిమాలను, ఆకట్టుకునే వెబ్ సిరీస్ లను..

Aha OTT: సినీ ప్రియులకు గుడ్ న్యూస్ చెప్పిన 'ఆహా'.. ఏకంగా 40 సినిమాలు.
Aha
Follow us
Rajeev Rayala

| Edited By: Ravi Kiran

Updated on: May 04, 2022 | 6:26 PM

వంద శాతం తెలుగు కంటెంట్ తో ఓటీటీ డిజిటల్ రంగంలో దూసుకుపోతోంది ఆహా(Aha OTT). సూపర్ హిట్ సినిమాలను, ఆకట్టుకునే వెబ్ సిరీస్ లను.. అలరించే గేమ్ షోలను అందిస్తుంది ఆహా. ఎప్పటికప్పుడు కొంగొత్త ఒరిజినల్స్‌ను అందిస్తూనే మరో వైపు ఇతర భాషల్లో సూపర్‌ హిట్‌గా నిలిచిన చిత్రాలను తెలుగులోకి అందిస్తూ ప్రేక్షకులకు అందిస్తోంది ఆహా. ఇప్పటికే ఈ ఆహాలో తమిళ, మలయాళ భాషలకు చెందిన పలు సినిమాలు డబ్‌ చేసి స్ట్రీమింగ్ చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే  ఈవారం సరికొత్త సినిమాలను అందించడానికి రెడీ అయ్యింది ఆహా..  ఫహద్ ఫాజిల్ నటించిన మలయాళ సినిమాను తెలుగు లో ‘దొంగాట’ పేరిట వరల్డ్ డిజిటల్ ప్రీమియర్ గా రిలీజ్ చేయనున్నారు.అలాగే మణిశర్మ స్పెషల్ ఫ్యామిలీ ఎపిసోడ్ తో తెలుగు ఇండియన్ ఐడల్ వినోదాన్ని పంచడానికి రెడీ గా ఉండగా.. సర్కా ర్ 2 లో సింగర్స్ స్పెషల్ ఎపసోడ్ తో అందరిని అబ్బురపరచడానికి ఆహా సిద్ధంగా ఉంది.

ఫహద్ ఫాజిల్ నటించిన ‘తొందిముతలం ద్రిక్షక్షియమ్‌’ అనే మూవీని దొంగాట పేరుతో ఆహా ఈ శుక్రవారం (మే 6న ) వరల్ డిజిటల్ ప్రీమియర్ గా తీసుకురానుంది. అలాగే 30కి పైగా బ్లాక్‌బస్టర్‌ హాలీవుడ్‌ సినిమాలను కూడా అందించనున్నట్లు ప్రకటించింది ఆహా. ‘అనకొండ’, ‘బ్యాడ్‌ బాయ్స్‌ 2’, ‘చార్లీస్‌ ఏంజెల్స్‌’, ‘మెన్‌ ఇన్‌ బ్లాక్‌’, ‘స్పైడర్‌ మ్యాన్‌’, ‘టెర్మినేటర్‌’, ‘రెసిడెంట్‌ ఈవిల్‌’, ‘బ్లాక్‌ హాస్‌ డౌన్‌’ లతో పాటు మరికొన్ని సినిమాలు ఆహాలో అందుబాటులోకి రానున్నాయి. వీటితో పాటు తెలుగు ఇండియన్‌ ఐడల్‌ షో ప్రతి శుక్ర, శనివారాల్లో ప్రసారం కానుంది.

మరిన్ని ఇక్కడ చదవండి : 

Trisha Birthday: 2 దశాబ్ధాలుగా వెండితెరను ఏలుతున్న రాజసం ఆమెది.. చెన్నై చంద్రం త్రిష బర్త్ డే స్పెషల్

Beast OTT: ఓటీటీలోకి ‘బీస్ట్‌’ వచ్చేస్తోంది.. స్ట్రీమింగ్ ఎప్పటి నుంచంటే.. అధికారిక ప్రకటన..

Viral Video: ఎయిర్ పోర్టులో లగేజీ ట్రాలీతో పరుగులు పెట్టిన సీత.. షాకైన ప్రయాణికులు..

పెళ్లిళ్లలో క్యాటరింగ్ గర్ల్.. ఇప్పుడు నెట్టింట ఫేమస్..
పెళ్లిళ్లలో క్యాటరింగ్ గర్ల్.. ఇప్పుడు నెట్టింట ఫేమస్..
చెప్పులు లేకుండా 20కిలోమీటర్లు నడిచిన గురుకుల విద్యార్థులు..కారణం
చెప్పులు లేకుండా 20కిలోమీటర్లు నడిచిన గురుకుల విద్యార్థులు..కారణం
అరంగ్రేటంలోనే రూల్స్ అతిక్రమించిన సామ్ కొంస్టాస్
అరంగ్రేటంలోనే రూల్స్ అతిక్రమించిన సామ్ కొంస్టాస్
భారతీయులు కొత్త ఏడాదిలో వీసా లేకుండా ఈ 12 దేశాల్లో పర్యటించవచ్చు!
భారతీయులు కొత్త ఏడాదిలో వీసా లేకుండా ఈ 12 దేశాల్లో పర్యటించవచ్చు!
ఎముకలు కొరికే చలిలో.. ఒళ్లు గగుర్పొడిచే సాహసం చేసిన రొనాల్డో
ఎముకలు కొరికే చలిలో.. ఒళ్లు గగుర్పొడిచే సాహసం చేసిన రొనాల్డో
అరెస్ట్ పేరుతో డబ్బు కొట్టేస్తున్న కేటుగాళ్లు..ఈ జాగ్రత్తలు మస్ట్
అరెస్ట్ పేరుతో డబ్బు కొట్టేస్తున్న కేటుగాళ్లు..ఈ జాగ్రత్తలు మస్ట్
ఏంటీ.. విజయ్ దళపతి కూతురు బ్యాడ్మింటన్ ఛాంపియనా..?
ఏంటీ.. విజయ్ దళపతి కూతురు బ్యాడ్మింటన్ ఛాంపియనా..?
పెరుగులో ఈ పొడి మిక్స్ చేసి రాస్తే..10నిమిషాల్లో తెల్లజుట్టు నల్ల
పెరుగులో ఈ పొడి మిక్స్ చేసి రాస్తే..10నిమిషాల్లో తెల్లజుట్టు నల్ల
విమానంలో ప్రయాణించే వారికి అలర్ట్‌.. మారిన లగేజీ నిబంధనలు
విమానంలో ప్రయాణించే వారికి అలర్ట్‌.. మారిన లగేజీ నిబంధనలు
అల్పపీడనం ఎఫెక్ట్.. ఏపీ, తెలంగాణకు వర్షాలే వర్షాలు..
అల్పపీడనం ఎఫెక్ట్.. ఏపీ, తెలంగాణకు వర్షాలే వర్షాలు..