105 సినిమాలో నటసింహం కొత్త లుక్.

నటసింహం నందమూరి బాలకృష్ణ.. ఈ పేరు వింటే తన అభిమానులకి పండగ ల వినిపిస్తుంది. నందమూరి తారక రామారావు తనయుడి గా సినీ ప్రపంచం లో అడుగు పెట్టి తనదైన శైలితో ఒక గుర్తింపు పొందిన హీరో నందమూరి బాలకృష్ణ.104 సినిమాల్లో నటించి ఇప్పుడు K S రవి కుమార్ దర్శకత్వం లో రూలర్ టైటిల్ తో 105 వ సినిమాలో సరికొత్త లుక్ తో తన అభిమానులని కనువిందు చేయడానికి రెడీ గా ఉన్నాడు. బాలయ్య […]

105 సినిమాలో నటసింహం కొత్త లుక్.
Follow us
Anil kumar poka

|

Updated on: Sep 01, 2019 | 4:16 PM

నటసింహం నందమూరి బాలకృష్ణ.. ఈ పేరు వింటే తన అభిమానులకి పండగ ల వినిపిస్తుంది. నందమూరి తారక రామారావు తనయుడి గా సినీ ప్రపంచం లో అడుగు పెట్టి తనదైన శైలితో ఒక గుర్తింపు పొందిన హీరో నందమూరి బాలకృష్ణ.104 సినిమాల్లో నటించి ఇప్పుడు K S రవి కుమార్ దర్శకత్వం లో రూలర్ టైటిల్ తో 105 వ సినిమాలో సరికొత్త లుక్ తో తన అభిమానులని కనువిందు చేయడానికి రెడీ గా ఉన్నాడు. బాలయ్య ఇప్పటి వరకు కనిపించని కొత్త లుక్ తో సెప్టెంబర్ 2 న వినాయక చవితి సందర్భంగా తన 105 వ సినిమా 1st లుక్ రిలీజ్ చేశాడు ఈ స్టార్ హీరో. మరో వైపు రాజకీయాలలో ఉంటూ ఎమ్మెల్యే గా తనదైన ప్రతిభ ని చాటుతూ చేతనైన సాయం చేస్తూ తన అభిమానులని ఉత్తేజ పరచడానికి తాను ఎప్పుడు ముందే ఉంటాను అని బాలయ్య పలు సభలో చెప్పిన విషయం తెలిసిందే.కాగా ఒక వైపు రాజకీయాలు మరో వైపు సినిమాలతో బిజీ బిజీ గా ఉండే బాలయ్య బాబు తన తాజా సినిమా రూలర్ ని సంక్రాంతి కి ప్రేక్షకుల ముందుకి తీసుకొస్తున్నాడు.