ఇంజనీరింగ్ విద్యార్థులకు గుడ్ న్యూస్.. కోర్సు ఫీజుల ఖరారు.!

AP Government: విద్యార్థులకు ఏపీ ప్రభుత్వం త్వరలోనే గుడ్ న్యూస్ అందించనుంది. వచ్చే విద్యాసంవత్సరం నుంచి ఇంజనీరింగ్ కాలేజీలకు బోధనా ఫీజులను ఎంత నిర్ణయించాలనే దానిపై ఉన్నత విద్యా నియంత్రణ, పర్యవేక్షణ కమిషన్ ఒక నివేదికను తయారు చేసింది. తాజాగా ఆ రిపోర్ట్‌ను జగన్ ప్రభుత్వానికి అందజేసింది. ఇందులో కనీస ఫీజును రూ. 35 వేలు, గరిష్టంగా రూ. 70 వేలుగా నిర్ణయించింది. రాష్ట్రవ్యాప్తంగా 287 కాలేజీలకు ఫీజులను నిర్ణయించగా.. 190 కాలేజీలకు రూ. 35 వేలుగా […]

ఇంజనీరింగ్ విద్యార్థులకు గుడ్ న్యూస్.. కోర్సు ఫీజుల ఖరారు.!
Follow us
Ravi Kiran

|

Updated on: Mar 18, 2020 | 2:20 PM

AP Government: విద్యార్థులకు ఏపీ ప్రభుత్వం త్వరలోనే గుడ్ న్యూస్ అందించనుంది. వచ్చే విద్యాసంవత్సరం నుంచి ఇంజనీరింగ్ కాలేజీలకు బోధనా ఫీజులను ఎంత నిర్ణయించాలనే దానిపై ఉన్నత విద్యా నియంత్రణ, పర్యవేక్షణ కమిషన్ ఒక నివేదికను తయారు చేసింది. తాజాగా ఆ రిపోర్ట్‌ను జగన్ ప్రభుత్వానికి అందజేసింది.

ఇందులో కనీస ఫీజును రూ. 35 వేలు, గరిష్టంగా రూ. 70 వేలుగా నిర్ణయించింది. రాష్ట్రవ్యాప్తంగా 287 కాలేజీలకు ఫీజులను నిర్ణయించగా.. 190 కాలేజీలకు రూ. 35 వేలుగా నిర్ధారించారు. ఇక 21 కాలేజీలకు గరిష్టంగా రూ. 70 వేలుగా ఫిక్స్ చేశారు. కాగా, దీనిపై ప్రభుత్వం త్వరలోనే అధికారికంగా ఉత్తర్వులు జారీ చేయనుంది.

For More News:

హైదరాబాద్‌లో పదో తరగతి విద్యార్థులకు గుడ్ న్యూస్…

కరోనా ఎఫెక్ట్.. ఆమీర్‌పేట్‌లోని హాస్టళ్లు, కోచింగ్ సెంటర్ల మూసివేత…

రేపిస్టు భార్యగా ఉండలేను.. విడాకులు కావాలి..

ఐపీఎల్‌కు ఆస్ట్రేలియా ఆటగాళ్లు దూరం..!

కరోనా ప్రభావం.. ఐదు లక్షల రెస్టారెంట్లు బంద్…

కరోనా వైరస్.. చైనా సరిహద్దు రాష్ట్రాల్లో ప్రభావం తక్కువేనట..!

కరోనా వైరస్ ప్రభావం.. టీఎస్ సర్కార్ మరో కీలక నిర్ణయం..

గుడ్ న్యూస్.. ఎయిడ్స్ మందులతో కరోనా నయం.. సీఎం కంగ్రాట్స్..