కరోనా వైరస్.. ఆమీర్‌పేట్‌లోని హాస్టళ్లు, కోచింగ్ సెంటర్ల మూసివేత…

 COVID 19: కరోనా వైరస్‌ను కట్టడి చేసేందుకు రెండు తెలుగు రాష్ట్రాలు ముందస్తు జాగ్రత్త చర్యలు చేపడుతున్నాయి. ఈ నేపథ్యంలోనే తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే విద్యాసంస్థలు, కాలేజీలు, థియేటర్లను ఈ నెల 31 వరకు మూసివేయాలని ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఇక ఇప్పుడు అమీర్‌పేట్, ఎస్‌ఆర్ నగర్‌ పరిధిలో ఉన్న దాదాపు 850 హాస్టళ్లను, ఐటీ కోచింగ్ సెంటర్లను కూడా నెలాఖరు దాకా మూసి వేయాల్సిందేనని జీహెచ్‌ఎంసీ ఉప కమిషనర్ గీతా రాధిక ఆదేశించారు. […]

కరోనా వైరస్.. ఆమీర్‌పేట్‌లోని హాస్టళ్లు, కోచింగ్ సెంటర్ల మూసివేత...
Follow us

|

Updated on: Mar 18, 2020 | 2:23 PM

 COVID 19: కరోనా వైరస్‌ను కట్టడి చేసేందుకు రెండు తెలుగు రాష్ట్రాలు ముందస్తు జాగ్రత్త చర్యలు చేపడుతున్నాయి. ఈ నేపథ్యంలోనే తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే విద్యాసంస్థలు, కాలేజీలు, థియేటర్లను ఈ నెల 31 వరకు మూసివేయాలని ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే.

ఇక ఇప్పుడు అమీర్‌పేట్, ఎస్‌ఆర్ నగర్‌ పరిధిలో ఉన్న దాదాపు 850 హాస్టళ్లను, ఐటీ కోచింగ్ సెంటర్లను కూడా నెలాఖరు దాకా మూసి వేయాల్సిందేనని జీహెచ్‌ఎంసీ ఉప కమిషనర్ గీతా రాధిక ఆదేశించారు. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు హాస్టల్ నిర్వాహకులతో భేటీ అయిన కార్పొరేటర్ శేషుకుమారి, డీసీ గీతారాధిక, ఇతర పోలీసు సిబ్బంది.. ఇవాళ సాయంత్రంలోగా హాస్టళ్లను మూసివేసి విద్యార్థులను స్వస్థలాలకు పంపించాల్సిందిగా సూచించారు.

జీహెచ్‌ఎంసీ ఉత్తర్వులు ఉల్లఘించి ఎవరైనా నిర్వాహకులు కోచింగ్ సెంటర్లు, వసతి గృహాలను నిర్వహిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. కాగా, ఇలా సడన్‌గా హాస్టళ్లను ఖాళీ చేయాలని ఉత్తర్వులు జారీ చేయడంతో తమ పరిస్థితి ఏంటని వేల మంది విద్యార్థులు, ఉద్యోగులు ఆందోళన చెందుతున్నారు.

For More News:

హైదరాబాద్‌లో పదో తరగతి విద్యార్థులకు గుడ్ న్యూస్…

రేపిస్టు భార్యగా ఉండలేను.. విడాకులు కావాలి..

ఐపీఎల్‌కు ఆస్ట్రేలియా ఆటగాళ్లు దూరం..!

కరోనా ప్రభావం.. ఐదు లక్షల రెస్టారెంట్లు బంద్…

ఇంజనీరింగ్ విద్యార్థులకు గుడ్ న్యూస్.. కోర్సు ఫీజుల ఖరారు.!

కరోనా వైరస్.. చైనా సరిహద్దు రాష్ట్రాల్లో ప్రభావం తక్కువేనట..!

కరోనా వైరస్ ప్రభావం.. టీఎస్ సర్కార్ మరో కీలక నిర్ణయం..

గుడ్ న్యూస్.. ఎయిడ్స్ మందులతో కరోనా నయం.. సీఎం కంగ్రాట్స్..

తెలంగాణలో మరో ఎమ్మెల్సీ ఎన్నికకు గ్రీన్ సిగ్నల్.. పూర్తి షెడ్యూల్
తెలంగాణలో మరో ఎమ్మెల్సీ ఎన్నికకు గ్రీన్ సిగ్నల్.. పూర్తి షెడ్యూల్
ఈ వయ్యారి కట్టడం వల్ల ఆ చీరకె అందం వచ్చిందేమో.. తాజా లుక్స్ వైరల్
ఈ వయ్యారి కట్టడం వల్ల ఆ చీరకె అందం వచ్చిందేమో.. తాజా లుక్స్ వైరల్
రోజూ ఉదయాన్ని ఈ వాటర్‌ తాగండి.. ప్రయోజనాలు తెలిస్తే షాకవుతారు
రోజూ ఉదయాన్ని ఈ వాటర్‌ తాగండి.. ప్రయోజనాలు తెలిస్తే షాకవుతారు
ఇటలీ ప్రధాని జార్జియా మొలోనీకి పీఎం మోదీ ఫోన్.. ఈ ఆంశాలపై చర్చ
ఇటలీ ప్రధాని జార్జియా మొలోనీకి పీఎం మోదీ ఫోన్.. ఈ ఆంశాలపై చర్చ
పిల్లల్ని కనడం పై షాకింగ్ కామెంట్స్ చేసిన మృణాల్ ఠాకూర్..
పిల్లల్ని కనడం పై షాకింగ్ కామెంట్స్ చేసిన మృణాల్ ఠాకూర్..
ఈ పండ్లు తింటే.. డామేజ్‌ అయిన లివర్ తిరిగి చక్కగా పని చేస్తుంది..
ఈ పండ్లు తింటే.. డామేజ్‌ అయిన లివర్ తిరిగి చక్కగా పని చేస్తుంది..
రాత్రి నిద్రపోయే ముందు ఈ జ్యూస్‌ తాగండి.
రాత్రి నిద్రపోయే ముందు ఈ జ్యూస్‌ తాగండి.
'అక్షింతలు, తీర్థాలు, పులిహోరలతో మన కడుపు నిండుతుందా'..? కేసీఆర్
'అక్షింతలు, తీర్థాలు, పులిహోరలతో మన కడుపు నిండుతుందా'..? కేసీఆర్
ఇది మినీ ఏసీ భయ్యా.! కూల్.. కూల్‌గా కూలింగ్.. స్విచ్ ఆన్ చేస్తే!
ఇది మినీ ఏసీ భయ్యా.! కూల్.. కూల్‌గా కూలింగ్.. స్విచ్ ఆన్ చేస్తే!
ఓటర్లకు బంపరాఫర్‌.. ఓటు వేస్తే ఫ్రీగా బీర్‌, బిర్యానీతో పాటు..
ఓటర్లకు బంపరాఫర్‌.. ఓటు వేస్తే ఫ్రీగా బీర్‌, బిర్యానీతో పాటు..