టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న ముంబై..

IPL 2020: ఐపీఎల్ 13వ సీజన్‌లో భాగంగా దుబాయ్ వేదికగా ముంబై ఇండియన్స్, ఢిల్లీ క్యాపిటల్స్ తలబడనున్నాయి. ఇప్పటికే ప్లేఆఫ్స్‌కు చేరిన ముంబై.. ఈ మ్యాచ్‌లో కూడా గెలిచి నెంబర్ వన్ స్థానాన్ని పటిష్టం చేసుకోవాలని చూస్తోంది. ప్లే ఆఫ్ రేసులో నిలవాలంటే ఢిల్లీకి ఈ మ్యాచ్ కీలకం. కాగా, ముంబై కెప్టెన్ పొలార్డ్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్నాడు. ఢిల్లీ మూడు మార్పులతో బరిలోకి దిగుతుంటే.. ముంబై రెండు మార్పులు చేసింది. Match 51. Mumbai […]

  • Ravi Kiran
  • Publish Date - 3:18 pm, Sat, 31 October 20
టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న ముంబై..

IPL 2020: ఐపీఎల్ 13వ సీజన్‌లో భాగంగా దుబాయ్ వేదికగా ముంబై ఇండియన్స్, ఢిల్లీ క్యాపిటల్స్ తలబడనున్నాయి. ఇప్పటికే ప్లేఆఫ్స్‌కు చేరిన ముంబై.. ఈ మ్యాచ్‌లో కూడా గెలిచి నెంబర్ వన్ స్థానాన్ని పటిష్టం చేసుకోవాలని చూస్తోంది. ప్లే ఆఫ్ రేసులో నిలవాలంటే ఢిల్లీకి ఈ మ్యాచ్ కీలకం. కాగా, ముంబై కెప్టెన్ పొలార్డ్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్నాడు. ఢిల్లీ మూడు మార్పులతో బరిలోకి దిగుతుంటే.. ముంబై రెండు మార్పులు చేసింది.