తెలుగు వార్తలు » IPL 2020
భారత్‌లో క్రికెట్ ను మరో లెవల్‌కి తీసుకెళ్లింది ఐపీఎల్ అనడంలో ఎటువంటి సందేహం లేదు. త్వరలో ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2021 సీజన్ సరికొత్త ఫార్మాట్లోకి మారబోతోందని సమాచారం.
కరోనా నేపథ్యంలో ఈ ఏడాది ఐపీఎల్ ఉంటుందా..? ఉండదా..? అన్న అనుమానాలకు చెక్ పెడుతూ బీసీసీఐ ఐపీఎల్‌ని దుబాయ్‌లో ఘనంగా నిర్వహించింది.
ప్రపంచకప్ తర్వాత అంతటి మెగా టోర్నమెంట్ ఏదైనా ఉందంటే.? అది ఖచ్చితంగా ఐపీఎల్ అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఎందుకంటే ఈ టోర్నీ...
ఆస్ట్రేలియా ఓపెనర్ డేవిడ్ వార్నర్ ఫ్యామిలీకి ఇండియా అంటే మహా ఇష్టం.. ఆ ఆష్టంతోనే తన రెండో కూతురుకు ఇండిరే అనే పేరు పెట్టుకున్నారు..
క్రికెట్ బెట్టింగ్ భూతానికి మరో యువకుడు బలయ్యాడు. చేసిన అప్పులు తీర్చలేక యువకుడు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.
ఆరోన్ ఫించ్... కోహ్లీసేనలో అతడు వీరూ అవుతాడని నా ముద్దుపేరుని అతడికిచ్చాను. కానీ బెంగళూరుకు ఉన్న శాపం అతడిపై తీవ్రంగా ప్రభావం చూపింది. ఈ సీజన్లో అతడి బ్యాటింగ్...
ఐపీఎల్ 2020 విజేతగా ముంబై ఇండియన్స్ అవతరించిన సంగతి తెలిసిందే. దీనితో రోహిత్ శర్మ ఐపీఎల్లో తన రికార్డును కొనసాగించాడు.
ఐదోసారి ఐపీఎల్ టైటిల్‌ను దక్కించుకున్న ముంబై ఇండియన్స్‌కు ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన బిల్డింగ్ బుర్జ్‌ఖలీఫా ఎల్ఈడీ లైట్లతో అభినందనలు తెలిపింది. మంగళవారం రాత్రి బూర్జ్ ఖలీఫాపై ముంబై ఇండియన్స్ అనే అక్షరాలను ప్రదర్శించారు.
రోహిత్‌శర్మ టీమిండియాకు కెప్టెన్ కాకపోతే అది జట్టుకే నష్టమని మాజీ క్రికెటర్ గౌతమ్ గంభీర్ అభిప్రాయపడ్డాడు..లిమిటెడ్ ఓవర్ల మ్యాచ్‌లకు రోహిత్‌ను కెప్టెన్‌గా చేయాలని డిమాండ్ చేశాడు.. అలా చేయకపోతే అది టీమిండియాకే సిగ్గుచేటంటూ వ్యాఖ్యానించాడు. జట్టు ఎంత స్ట్రాంగ్‌గా ఉంటుందో కెప్టెన్ కూడా అంతే స్ట్రాంగ్‌గా ఉండా
ఏన్నో మలుపులు, మరెన్నో ఉత్కంఠభరిత క్షణాలు, సూపర్ ఓవర్లు, పోటాపోటీ సమరాలు, రన్రేట్ల దాగుడుమూతల మధ్య యూఏఈ వేదికగా గత రాత్రి ఇండియన్ ప్రీమియర్ లీగ్ 13వ సీజన్ ముగిసింది. ఇక మరో రంగుల పండుగ దగ్గరలోనే ఉంది. ఐపీఎల్ 14 సీజన్ మొదలు కాబోతోంది. ఇందుకు అన్ని ఏర్పాట్లు చేస్తోంది బీసీసీఐ.
ఐపీఎల్ 2020 టైటిల్‌ను గెల్చుకున్న ముంబాయి ఇండియన్స్ టీమ్‌పై అబినందనలు వెల్లువెత్తుతున్నాయి.. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లోని దుబాయ్‌లో జరిగిన ఫైనల్ పోరులో ఢిల్లీ క్యాపిటల్స్‌ను చిత్తు చేసి ముంబాయి ఇండియన్స్
Rohit Sharma Has Praised : ఐపీఎల్-13 సీజన్ టైటిల్ గెలవడంపై ముంబై ఇండియన్ కెప్టెన్ రోహిత్ శర్మ ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ 5 వికెట్లతో గెలిచి టైటిల్ డిఫెండ్ చేసుకున్న విషయం తెలిసిందే. ఈ గెలుపు క్రెడిట్ తమ వెనుకుండి నడిపించిన సపోర్ట్ స్టాప్‌దేనని స్పష్టం చేశాడు. ఐపీఎల్ ప్రారంభ�
ముంబై ఇండియాన్స్ సారథి రోహిత్ శర్మ సరికొత్త రికార్డులను క్రియేట్ చేశాడు. ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో 200 మ్యాచ్‌లు ఆడిన రెండో ఆటగాడిగా రోహిత్ ఘనత సాధించాడు. దుబాయ్ వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్‌తో ఆడుతున్న ఐపీఎల్...
ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ ఘన విజయం సాధించింది. ఫలితంగా ఐదోసారి టైటిల్ సాధించి రికార్డు సొంతం చేసుకుంది.
IPL 2020 Final : డిఫెండింగ్ ఛాంపియన్ ముంబై ఇండియన్స్ వరుసగా రెండో ఐపీఎల్ టైటిల్‌ను ముద్దాడింది. రసవత్తరంగా సాగిన ఐపీఎల్-13వ సీజన్ ఫైనల్ పోరులో ఢిల్లీ క్యాపిటల్స్‌పై 5 వికెట్ల తేడాతో ముంబై ఘన విజయం సాధించింది. టోర్నీ చరిత్రలో ముంబైకిది ఐదో టైటిల్ కావడం. 2013, 2015, 2017, 2019ల్లో విజేతగా నిలిచిన ముంబై 2020లోనూ ఛాంపియన్‌గా మారి సరికొత్త �
ఐపీఎల్ 13వ సీజన్లో కింగ్స్ ఎలెవన్ పంజాబ్ కెప్టెన్ కేఎల్ రాహుల్ ఆరెంజ్ క్యాప్‌ను సాధించాడు. ఈ సీజన్లో 670 పరుగులు చేసిన రాహుల్ ప్రస్తుతం టాప్ ప్లేసులో ఉన్నాడు.
ఐపీఎల్-13వ సీజన్ బిగ్ ఫైట్... ఫైనల్ ఫైట్‌లో మొదట బ్యాటింగ్ చేసిన ఢిల్లీ క్యాపిటల్స్ పోరాడే స్కోరు చేసింది. ముంబై ఇండియన్స్‌తో జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ 65 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు.
టీ20 లీగ్ చివరి ఘట్టానికి చేరింది . ఫైనల్లో దుబాయ్ వేదికగా ముంబైతో ఢిల్లీ జట్టు తలపడుతోంది. టాస్ గెలిచిన ఢిల్లీ బ్యాటింగ్ ఎంచుకుంది.