AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Devdutt Padikkal: ఆర్సీబీ అభిమానులకు గుడ్ న్యూస్.. యువ బ్యాట్స్​మన్ దేవ్​దత్ పడిక్కల్‌కు నెగటివ్

రాయల్​ ఛాలెంజర్స్ బెంగళూరు ఓపెనర్​ దేవ్​దత్ పడిక్కల్ కరోనా నుంచి కోలుకున్నాడు. మార్చి 22న వైరస్​ బారిన పడిన ఇతడు.. అప్పటి నుంచి హోం..

Devdutt Padikkal: ఆర్సీబీ అభిమానులకు గుడ్ న్యూస్.. యువ బ్యాట్స్​మన్ దేవ్​దత్ పడిక్కల్‌కు నెగటివ్
Devdutt Padikkal
Sanjay Kasula
|

Updated on: Apr 06, 2021 | 1:53 AM

Share

ఆర్సీబీ అభిమానులకు గుడ్ న్యూస్ తెలిపింది. కోవిడ్  వైరస్​ నుంచి ఆర్సీబీ యువ బ్యాట్స్​మన్ దేవ్​దత్ పడిక్కల్ కోలుకున్నాడు. త్వరలో బయోబబులో ఉన్న జట్టుతో కలవనున్నాడు. రాయల్​ ఛాలెంజర్స్ బెంగళూరు ఓపెనర్​ దేవ్​దత్ పడిక్కల్ కరోనా నుంచి కోలుకున్నాడు.

మార్చి 22న వైరస్​ బారిన పడిన ఇతడు.. అప్పటి నుంచి హోం క్వారంటైనల్​ ఉన్నాడు. సోమవారం చేసిన పరీక్షల్లో ఇతడికి నెగిటివ్​గా తేలింది. వల్ల ఆర్సీబీ అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

త్వరలో చెన్నైలో ఉన్న బయో బబుల్​లోని బెంగళూరు జట్టుతో పడిక్కల్ కలవనున్నాడు. ముంబయితో ఏప్రిల్ 8న జరిగే తొలి మ్యాచ్​లో ఆడే అవకాశముంది.ఇటీవల విజయ్ హజారే ట్రోఫీలో అదరగొట్టిన ఇతడు.. ఇప్పుడు ఐపీఎల్​లోనూ అదే ఫామ్​ కొనసాగిస్తాడని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి:

Covid-19 Vaccine: వేగవంతంగా కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ.. ఇప్పటివరకు 8 కోట్ల డోసులు పంపిణీ

Follow Us
యాపిల్‌ వాచ్‌ లవర్స్‌కి మతిపోగొట్టే న్యూస్
యాపిల్‌ వాచ్‌ లవర్స్‌కి మతిపోగొట్టే న్యూస్
తొలి టీ20కు ముందే భారత్‌కు డేంజర్ బెల్.. డేంజర్ ప్లేయర్ ఎంట్రీ..!
తొలి టీ20కు ముందే భారత్‌కు డేంజర్ బెల్.. డేంజర్ ప్లేయర్ ఎంట్రీ..!
బంగారం ధరలకు మళ్లీ బూస్ట్? 2027లో భారీగా పుంజుకునే అవకాశం..
బంగారం ధరలకు మళ్లీ బూస్ట్? 2027లో భారీగా పుంజుకునే అవకాశం..
వెస్టిండీస్‌తో తొలి టీ20లో భారత ఓపెనింగ్ జోడీ ఇదే: శ్రేయాస్
వెస్టిండీస్‌తో తొలి టీ20లో భారత ఓపెనింగ్ జోడీ ఇదే: శ్రేయాస్
మోసపూరిత వాటర్ బిల్లులను గుర్తించడం ఎలా?
మోసపూరిత వాటర్ బిల్లులను గుర్తించడం ఎలా?
దీపావళికి బైక్ కొనాలని ప్లాన్ చేస్తున్నారా? చౌకైన 5 బైక్‌లు ఇవే!
దీపావళికి బైక్ కొనాలని ప్లాన్ చేస్తున్నారా? చౌకైన 5 బైక్‌లు ఇవే!
Video: బాల్కనీ నుంచి జారిపడిన బాలుడు.. క్షణాల్లో కాపాడిన యువకుడు
Video: బాల్కనీ నుంచి జారిపడిన బాలుడు.. క్షణాల్లో కాపాడిన యువకుడు
'రామాయణ’ సెట్‌లో భారీ అగ్ని ప్రమాదం.. అసలేం జరిగిందంటే?
'రామాయణ’ సెట్‌లో భారీ అగ్ని ప్రమాదం.. అసలేం జరిగిందంటే?
హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ సామ్ కోషి
హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ సామ్ కోషి
'అమ్మాయిగా మారి పదేళ్లు'.. బిగ్‌బాస్ ప్రియాంక ఎమోషనల్ పోస్ట్
'అమ్మాయిగా మారి పదేళ్లు'.. బిగ్‌బాస్ ప్రియాంక ఎమోషనల్ పోస్ట్