AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

శ్రేయస్‌ అయ్యర్ మెరుపులు.. ముంబై టార్గెట్ 157 పరుగులు

ఐపీఎల్‌-13వ సీజన్‌ బిగ్ ఫైట్... ఫైనల్ ఫైట్‌లో మొదట బ్యాటింగ్‌ చేసిన ఢిల్లీ క్యాపిటల్స్‌ పోరాడే స్కోరు చేసింది. ముంబై ఇండియన్స్‌తో జరిగిన ఫైనల్‌ మ్యాచ్‌లో కెప్టెన్‌ శ్రేయస్‌ అయ్యర్ 65 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు.

శ్రేయస్‌ అయ్యర్ మెరుపులు.. ముంబై టార్గెట్ 157 పరుగులు
Sanjay Kasula
|

Updated on: Nov 10, 2020 | 10:03 PM

Share

ఐపీఎల్‌-13వ సీజన్‌ బిగ్ ఫైట్… ఫైనల్ ఫైట్‌లో మొదట బ్యాటింగ్‌ చేసిన ఢిల్లీ క్యాపిటల్స్‌ పోరాడే స్కోరు చేసింది. ముంబై ఇండియన్స్‌తో జరిగిన ఫైనల్‌ మ్యాచ్‌లో కెప్టెన్‌ శ్రేయస్‌ అయ్యర్ 65 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. రిషబ్‌ పంత్ 38 బంతుల్లో 56 పరుగులతో రాణించాడు. దీంతో ఢిల్లీ 20 ఓవర్లలో ఢిల్లీ 7 వికెట్లకు 156 పరుగులు చేసింది.

టాస్ గెలిచిన ఢిల్లీ బ్యాటింగ్ ఎంచుకుంది. అయితే  ఒకానొక దశలో 22/3తో పీకల్లోతు కష్టాల్లో పడ్డ జట్టును అయ్యర్‌,  పంత్ జోడీ ఆదుకుంది. వీరిద్దరూ స్ఫూర్తిదాయక ప్రదర్శనతో నాలుగో వికెట్‌కు 96 పరుగుల విలువైన భాగస్వామ్యాన్ని నెలకొల్పారు.

ఆరంభంలో టాప్‌ ఆర్డర్‌ను స్వల్ప స్కోరుకే పెవిలియన్‌ పంపిన ముంబై బౌలర్లు డెత్‌ ఓవర్లలోనూ కట్టుదిట్టంగా బంతులేస్తూ స్కోరు వేగానికి అడ్డుకట్ట వేశారు. స్పీడ్‌స్టర్‌ ట్రెంట్‌ బౌల్ట్‌ (3/30) ఢిల్లీని బాగా దెబ్బతీశాడు. ఆఖర్లో నాథన్‌ కౌల్టర్‌ నైల్‌(2/29), జయంత్‌ యాదవ్‌(1/25) బ్యాట్స్‌మెన్‌ను ఇబ్బంది పెట్టారు.

ఈ చిత్రంలో దాగిఉన్న పుట్టగొడుగుని గుర్తిస్తే.. మీరే తోపులు!
ఈ చిత్రంలో దాగిఉన్న పుట్టగొడుగుని గుర్తిస్తే.. మీరే తోపులు!
ప్రపంచంలోనే అతి పొడవైన సొరంగ మార్గం! 7గంటల ప్రయాణం, 20నిమిషాల్లో
ప్రపంచంలోనే అతి పొడవైన సొరంగ మార్గం! 7గంటల ప్రయాణం, 20నిమిషాల్లో
అబ్బ.! అంత సీన్ లేదు.. మీ పప్పులుడకవ్.. తొక్కి నారతీశారుగా
అబ్బ.! అంత సీన్ లేదు.. మీ పప్పులుడకవ్.. తొక్కి నారతీశారుగా
కొండెక్కిన కోడి గుడ్డు ధర.. విద్యార్థులకు షాక్..
కొండెక్కిన కోడి గుడ్డు ధర.. విద్యార్థులకు షాక్..
థియేటర్లలో ఆడియెన్స్‌కు కన్నీళ్లు తెప్పిస్తోన్న సినిమా.. వీడియో
థియేటర్లలో ఆడియెన్స్‌కు కన్నీళ్లు తెప్పిస్తోన్న సినిమా.. వీడియో
సోషల్ మీడియాను ఊపేస్తోన్న ఫోక్ సాంగ్.. ఎన్ని కోట్ల వ్యూస్ వచ్చాయం
సోషల్ మీడియాను ఊపేస్తోన్న ఫోక్ సాంగ్.. ఎన్ని కోట్ల వ్యూస్ వచ్చాయం
2025: గూగుల్, ఇన్‌స్టాలో సంచలనం సృష్టించిన ఆ ఐదుగురు
2025: గూగుల్, ఇన్‌స్టాలో సంచలనం సృష్టించిన ఆ ఐదుగురు
19 ఏళ్లకే 8 పెళ్లిళ్లు.. పెళ్లికాని ప్రసాదులకు పిచ్చెక్కించిందిగా
19 ఏళ్లకే 8 పెళ్లిళ్లు.. పెళ్లికాని ప్రసాదులకు పిచ్చెక్కించిందిగా
సంతోషకరమైన జీవితానికి రాజమార్గం! బుద్ధుడు చెప్పిన సీక్రెట్ ఇదే
సంతోషకరమైన జీవితానికి రాజమార్గం! బుద్ధుడు చెప్పిన సీక్రెట్ ఇదే
పెళ్లైన వ్యక్తితోప్రేమాయణం.. ఆపై ఇద్దరూ ఒంటరిగా కలిశారు..
పెళ్లైన వ్యక్తితోప్రేమాయణం.. ఆపై ఇద్దరూ ఒంటరిగా కలిశారు..