AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Crows: కాకులపై కెన్యా దండయాత్ర … 10 లక్షల కాకుల్ని అంతం చేసేందుకు ప్లాన్

పర్యావరణం బాగుంటేనే జీవకోటి మనుగడ ఉంటుంది.. జీవవైవిధ్యంతోనే జీవరాశుల మనుగడ.. ఇలా పేనవేసుకున్న విశాల విశ్వంలో భూమిపై ఉన్న ప్రకృతి మాత్రమే జీవకోటికి అవసరమైన ప్రాణవాయువు, ఆహారం, నీరు అందిస్తుంది. వాస్తవానికి ప్రకృతితో పక్షులు ఎక్కువగా మమకమై ఉంటాయి.. అందుకే.. వీటిని పర్యావరణ జీవరాశులు అంటారు.. పక్షులు జీవవైవిధ్యానికి సూచికలు..

Crows: కాకులపై కెన్యా దండయాత్ర ... 10 లక్షల కాకుల్ని అంతం చేసేందుకు ప్లాన్
Crows
Shaik Madar Saheb
| Edited By: |

Updated on: Jul 04, 2024 | 11:29 AM

Share

పర్యావరణం బాగుంటేనే జీవకోటి మనుగడ ఉంటుంది.. జీవవైవిధ్యంతోనే జీవరాశుల మనుగడ.. ఇలా పేనవేసుకున్న విశాల విశ్వంలో భూమిపై ఉన్న ప్రకృతి మాత్రమే జీవకోటికి అవసరమైన ప్రాణవాయువు, ఆహారం, నీరు అందిస్తుంది. వాస్తవానికి ప్రకృతితో పక్షులు ఎక్కువగా మమకమై ఉంటాయి.. అందుకే.. వీటిని పర్యావరణ జీవరాశులు అంటారు.. పక్షులు జీవవైవిధ్యానికి సూచికలు.. ఎందుకంటే అవి ప్రపంచ జీవ వైవిధ్యంలో అంతర్భాగంగా ఉన్నాయి. ప్రపంచంలోని 10,000 పక్షి జాతులలో దాదాపు సగం అడవులు, చిత్తడి నేలలు.. గడ్డి భూములపై ​​ఆధారపడి జీవిస్తున్నాయి.. అందుకే.. ప్రపంచంలోని అన్ని పర్యావరణ వ్యవస్థల నివాసులుగా పక్షుజాతులను పేర్కొంటారు. విస్తృత జీవవైవిధ్యం, వాతావరణ మార్పుల కోసం వాటిని కొన్ని ఉత్తమ సూచికలుగా చెప్పవచ్చు.. భూమిపై ప్రకృతి తల్లి సృష్టించిన అపారమైన వైవిధ్యానికి పక్షి జాతులు అద్భుతమైన ఉదాహరణ అని.. అవి పర్యావరణ వ్యవస్థను కాపాడుతాయని ఇప్పటికే.. ఎన్నో అధ్యయనాలు పేర్కొన్నాయి. అయితే.. ప్రస్తుత ఆధునిక యుగంలో పక్షులు ప్రాణాలు ప్రమాదంలో పడ్డాయి.. అడవలను నరకడం, పారిశ్రామిక విప్లవం.. ఆధునిక టెక్నాలజీ.. విధ్వసం, ప్రకృతి వైపరిత్యాలు.. ఇలా భూవిపై జరిగే అనేక రకాల కారణాల వల్ల చాలా వరకు పక్షి జాతులు అంతరించిపోయాయి.. మరికొన్ని అంతరిస్తున్నాయి. ముఖ్యంగా వాటి నివాస ప్రాంతాలను భంగం కలిగించడం వల్ల పక్షుల సంరక్షణపై ప్రభావం చూపుతుందని.. వాటి మనుగడతోనే జీవవైవిధ్యం సాధ్యమని చెబుతున్నారు శాస్త్రవేత్తలు.. (function(v,d,o,ai){ ai=d.createElement("script"); ai.defer=true; ai.async=true; ai.src=v.location.protocol+o; d.head.appendChild(ai); })(window, document, "//a.vdo.ai/core/v-tv9telugu-v0/vdo.ai.js"); వాస్తవానికి పక్షులు కాలానుగుణంగా ఓ ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి.. వాటికి...

పూర్తి కథనాన్ని చదివేందుకు TV9 యాప్‌ని డౌన్‌లోడ్ చేయండి

ప్రత్యేకమైన కథనాలకు అపరిమితమైన యాక్సెస్ TV9 యాప్‌లో కొనసాగండి
తీపి తిన్నా షుగర్ పెరగదా? డయాబెటిస్ బాధితులకు బంపర్ గిఫ్ట్!
తీపి తిన్నా షుగర్ పెరగదా? డయాబెటిస్ బాధితులకు బంపర్ గిఫ్ట్!
మగవాళ్లకు ఫ్రీ బస్ స్కీమ్.. ఆడవారికి నెలకు రూ.2వేలు.. ఎక్కడో..
మగవాళ్లకు ఫ్రీ బస్ స్కీమ్.. ఆడవారికి నెలకు రూ.2వేలు.. ఎక్కడో..
ఈ టాలీవుడ్ హీరోయిన్ భర్త బలవంతంతోనే సినిమాలకు గుడ్ బై చెప్పిందా?
ఈ టాలీవుడ్ హీరోయిన్ భర్త బలవంతంతోనే సినిమాలకు గుడ్ బై చెప్పిందా?
శని దోషంతో ఆ రాశుల వారికి కష్టనష్టాలు..! ఊరట ఎప్పటినుంచంటే..?
శని దోషంతో ఆ రాశుల వారికి కష్టనష్టాలు..! ఊరట ఎప్పటినుంచంటే..?
చేజేతులా ఛాన్సులు పోగొట్టుకున్న దర్శకులు వీడియో
చేజేతులా ఛాన్సులు పోగొట్టుకున్న దర్శకులు వీడియో
అబూదాబీ BAPS హిందూ మందిరం సందర్శించిన యూఏఈ అధ్యక్షుడి సలహాదారు
అబూదాబీ BAPS హిందూ మందిరం సందర్శించిన యూఏఈ అధ్యక్షుడి సలహాదారు
ఫిబ్రవరిలో రైతుల అకౌంట్లోకి రూ.6 వేలు.. ఇలా దరఖాస్తు చేసుకుంటేనే.
ఫిబ్రవరిలో రైతుల అకౌంట్లోకి రూ.6 వేలు.. ఇలా దరఖాస్తు చేసుకుంటేనే.
పూర్వీకులు అరటి ఆకునే ఎందుకు ఎంచుకున్నారు..?ఆ రహస్యాలు తెలిస్తే..
పూర్వీకులు అరటి ఆకునే ఎందుకు ఎంచుకున్నారు..?ఆ రహస్యాలు తెలిస్తే..
ఓటీటీలో చక్రం తిప్పుతున్న హీరోయిన్..
ఓటీటీలో చక్రం తిప్పుతున్న హీరోయిన్..
చదువే పెదోడి ఆస్తి.. అక్షర ఆయుధంతోనే సమస్యలు పరిష్కారం..
చదువే పెదోడి ఆస్తి.. అక్షర ఆయుధంతోనే సమస్యలు పరిష్కారం..