Optical Illusion: కేవలం 7 సెకన్లు.. ఈ ఫోటోలో కుక్క దాగుంది.. కనిపెడితే మీరే జీనియస్..
హలో పీపుల్ వచ్చేశాం.. మళ్లీ మీ ముందుకు సరికొత్త పజిల్ తీసుకొచ్చేశాం. ఓసారి ఇటు లుక్కేయండి..

హలో పీపుల్ వచ్చేశాం.. మళ్లీ మీ ముందుకు సరికొత్త పజిల్ తీసుకొచ్చేశాం. ఓసారి ఇటు లుక్కేయండి.. మీరు ఓ ఫోటోలో దాగున్న అంతర్లీనమైన సమాధానాలను కనిపెట్టడం ఇష్టపడితే.. ఈ ఆప్టికల్ ఇల్యూషన్ మీకు కిక్కిస్తుంది. ఇవి ఇప్పుడు నెట్టింట ట్రెండింగ్. ఏ ఫోటో అయినా కూడా.. తీసిన యాంగిల్, లేదా చూసే దృక్కోణం.. మనలో ఓ ఆసక్తిని కలిగిస్తుంటాయి.
వాటిల్లో చిక్కుముడిని సాల్వ్ చేయాలనిపించేలా చేస్తాయి. మాములు ఫోటోలకు, ఆప్టికల్ ఇల్యూషన్ చిత్రాలకు చాలా డిఫరెన్స్ ఉంటుంది. ఆప్టికల్ ఇల్యూషన్స్ మీ మెదడును తికమక పెట్టేస్తాయి. ఆ కోవకు చెందిన ఓ ఫోటో ప్రస్తుతం నెట్టింట హల్చల్ చేస్తోంది. మీరు సాల్వ్ చేయగలరో లేదో చూడండి మరి..
పైన పేర్కొన్న ఫోటోలో ఓ కుక్క దాగుంది. అదెక్కడుందో మీరు చెప్పాలి. చూడటానికి అదొక సిటీలా అనిపిస్తోంది కదూ.. డౌట్ ఎందుకు.. కరెక్టే.. రద్దీగా ఉండే ఆ ప్రాంతంలోనే కుక్క దాగుంది. మీ కంటికి పరీక్ష పెడుతోంది. దాన్ని మీరు కనిపెట్టాలి. ఈ ఫోటో పజిల్‌ను నూటికి 99 మంది సాల్వ్ చేయలేకపోయారు. మరి మీ సంగతి.? ఒకసారి మీ లక్ పరీక్షించండి. పజిల్ సాల్వ్ చేసేందుకు ప్రయత్నించండి.. ఒకవేళ కుదరకపోతే సమాధానం కోసం కింద ఫోటో చూడండి.
here is the answer pic.twitter.com/QefyeDrnBM
— telugufunworld (@telugufunworld) October 12, 2022