Mosquito Liquid Machine: దోమల కిల్లర్ యంత్రాలకు ఇంత విద్యుత్ ఖర్చవుతుందా.? ఎంతో తెలిస్తే షాకే

మనలో చాలా మంది వాటిని రాత్రంతా నిరంతరాయంగా నడుపుతుంటారు. అయితే ఈ యంత్రాలు ఎంత విద్యుత్తును వినియోగిస్తాయో మీరు ఎప్పుడైనా ఆలోచించారా..? గుడ్‌నైట్‌, ఆల్‌ ఔట్‌ వంటి యంత్రాలు.. మీ ఇంటి విద్యుత్ బిల్లుపై ఎలాంటి ప్రభావం చూపుతాయో తెలుసా..? ఇలాంటి ప్రశ్నలకు సమాధానాలు ఇక్కడ తెలుసుకుందాం..

Mosquito Liquid Machine: దోమల కిల్లర్ యంత్రాలకు ఇంత విద్యుత్ ఖర్చవుతుందా.? ఎంతో తెలిస్తే షాకే
Mosquito Liquid Machine
Follow us
Jyothi Gadda

|

Updated on: Jun 16, 2024 | 4:59 PM

ఇంట్లో దోమలు ఉంటే నిద్రపట్టడం కష్టమవుతుంది. అంతేకాదు, దోమలు కూడా తీవ్రమైన వ్యాధులకు కారణం అవుతాయి. వీటన్నింటినీ నివారించేందుకు ప్రజలు తమ ఇళ్లలో దోమల నివారణ యంత్రాలను ఉపయోగిస్తున్నారు. అలాంటి యంత్రాన్ని సాకెట్‌లోకి ప్లగ్ చేసి నిద్రపోతే రాత్రంతా ప్రశాంతంగా పడుకోగలుగుతారు.. మీరు కూడా దీన్నే ఉపయోగిస్తుంటారు కాదా..! ఇది సాయంత్రం మొదలు పెడితే..తెల్లవార్లు ఆన్‌లోనే ఉంటుంది. అందులోని లిక్విడ్‌ అయిపోయినప్పుడు వెంటనే మరోకటి మార్చేస్తుంటారు.

ఈ యంత్రం హీటర్ లాగా పనిచేస్తుంది. ఏదైనా గుడ్ నైట్ మెషీన్ రీఫిల్ సుమారు 10 రాత్రుల వరకు దాని ప్రభావాన్ని చూపుతుంది. ఈ యంత్రాన్ని సాకెట్‌లోకి ప్లగ్ చేసినప్పుడు యంత్రం వేడెక్కుతుంది. ఆ వేడికి యంత్రంలోని లిక్విడ్‌ నెమ్మదిగా కాలుతూ..గది అంతటా రీఫిల్ నుండి ద్రవాన్ని వ్యాపిస్తుంది. దోమలు ఈ యంత్రాల దాటికి ఇట్టే పారిపోతాయి. అందుకే మనలో చాలా మంది వాటిని రాత్రంతా నిరంతరాయంగా నడుపుతుంటారు. అయితే ఈ యంత్రాలు ఎంత విద్యుత్తును వినియోగిస్తాయో మీరు ఎప్పుడైనా ఆలోచించారా..? గుడ్‌నైట్‌, ఆల్‌ ఔట్‌ వంటి యంత్రాలు.. మీ ఇంటి విద్యుత్ బిల్లుపై ఎలాంటి ప్రభావం చూపుతాయో తెలుసా..? ఇలాంటి ప్రశ్నలకు సమాధానాలు ఇక్కడ తెలుసుకుందాం..

ఒక యంత్రం ఎంత విద్యుత్ వినియోగిస్తుంది?

ఇవి కూడా చదవండి

దోమల నివారణ కోసం వినియోగించే గుడ్‌ నైట్‌ వంటి యంత్రం ఎంత విద్యుత్తును వినియోగిస్తుంది అనేది మీరు ఏ యంత్రాన్ని ఉపయోగించే విధానంపై ఆధారపడి ఉంటుంది. అయినప్పటికీ, చాలా దోమల నివారణ యంత్రాలు కనీస కరెంట్‌ వినియోగించేలా రూపొందించబడ్డాయి. ఏదైనా దోమలను చంపే యంత్రం సాధారణంగా 5 నుండి 7 వాట్ల విద్యుత్తును ఉపయోగిస్తుంది. ఇది రాత్రి బెడ్‌ల్యాంప్‌ వలె ఉంటుంది. ఒక నెలలో దోమల నివారణ యంత్రం విద్యుత్ వినియోగం ఇంటి మొత్తం విద్యుత్ బిల్లులో ఒక చిన్న భాగం. మొత్తంమీద, దోమల నివారణ యంత్రం విద్యుత్ వినియోగం తక్కువగానే ఉంటుంది. మీ మొత్తం విద్యుత్ బిల్లుపై పెద్దగా ప్రభావం చూపదు.

మరిన్ని హ్యుమన్‌ ఇంట్రెస్ట్‌ వార్తల కోసం క్లిక్ చేయండి..

గ్రాండ్‌గా పీవీ సింధు రిసెప్షన్.. హాజరైన గవర్నర్, సీఎం రేవంత్
గ్రాండ్‌గా పీవీ సింధు రిసెప్షన్.. హాజరైన గవర్నర్, సీఎం రేవంత్
కోర్టు హాల్‌లో ప్రత్యక్షమైన పాము.. గంట పాటు ఆగిన కార్యకలాపాలు
కోర్టు హాల్‌లో ప్రత్యక్షమైన పాము.. గంట పాటు ఆగిన కార్యకలాపాలు
ప్రజలకు గుడ్ న్యూస్.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై కీలక అప్డేట్
ప్రజలకు గుడ్ న్యూస్.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై కీలక అప్డేట్
హెల్మెట్, సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే.. మీ వాహనం సీజ్ చేస్తారా.?
హెల్మెట్, సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే.. మీ వాహనం సీజ్ చేస్తారా.?
ముఖంపై ముడతలతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ ప్యాక్ వేస్తే సరి..!
ముఖంపై ముడతలతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ ప్యాక్ వేస్తే సరి..!
క్రిస్మస్‌కి ఇంటికి వచ్చే గెస్టులకు ఈజీగా చేసే ఈ టోస్ట్ పెట్టండి
క్రిస్మస్‌కి ఇంటికి వచ్చే గెస్టులకు ఈజీగా చేసే ఈ టోస్ట్ పెట్టండి
కేంద్రం కీలక నిర్ణయం.. పలు రాష్ట్రాలకు గవర్నర్ల నియామకం
కేంద్రం కీలక నిర్ణయం.. పలు రాష్ట్రాలకు గవర్నర్ల నియామకం
ఎన్నికల సంఘంపై సుప్రీంలో కాంగ్రెస్‌ పిటిషన్‌.. ఏ విషయంలోనంటే
ఎన్నికల సంఘంపై సుప్రీంలో కాంగ్రెస్‌ పిటిషన్‌.. ఏ విషయంలోనంటే
మీ పిల్లలకు ఫోన్ చూపిస్తూ అన్నం తినిపిస్తున్నారా? అయితే ఈ సమస్యలు
మీ పిల్లలకు ఫోన్ చూపిస్తూ అన్నం తినిపిస్తున్నారా? అయితే ఈ సమస్యలు
'కాలేజీ రోజుల్లో నేనూ వైల్డ్ ఫైరే'.. బాలయ్య టాక్ షోలో వెంకీ మామ
'కాలేజీ రోజుల్లో నేనూ వైల్డ్ ఫైరే'.. బాలయ్య టాక్ షోలో వెంకీ మామ