AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Baking Soda vs Baking Powder: చూడ్డానికి ఒకేలా ఉన్నా.. వీటి మధ్య చాలే తేడా ఉంటుంది.. అవేంటో తెలుసా..

ఉప్పు, కర్పూరం చూడటానికి ఒకేలా కనిపిస్తాయి.. కాని వాటి రుచులు వేరుగా ఉంటుంది. అలాగే ప్రకృతిలో ఇలాంటి చాలా ఉన్నాయి. అలాంటివాటిలో బేకింగ్ పౌడర్,  బేకింగ్ సోడా ఉన్నాయి.

Baking Soda vs Baking Powder: చూడ్డానికి ఒకేలా ఉన్నా.. వీటి మధ్య చాలే తేడా ఉంటుంది.. అవేంటో తెలుసా..
Baking Soda Vs Baking Powde
Sanjay Kasula
|

Updated on: Dec 28, 2021 | 8:22 PM

Share

Baking Soda vs Baking Powder: ఉప్పు, కర్పూరం చూడటానికి ఒకేలా కనిపిస్తాయి.. కాని వాటి రుచులు వేరుగా ఉంటుంది. అలాగే ప్రకృతిలో ఇలాంటి చాలా ఉన్నాయి. అలాంటివాటిలో బేకింగ్ పౌడర్,  బేకింగ్ సోడా ఉన్నాయి. ఈ రెండింటి మధ్య పోలిక ఒకేలా ఉంటాయి. కాని వాటి మధ్య చాలా తేడా ఉంటుంది. బేకింగ్ సోడా – బేకింగ్ పౌడర్ రెండూ పుల్లగా ఉంటాయి. అనేక రుచికరమైన ఆహారాలు ఆకృతి, రుచిపై విభిన్న ప్రభావాలను కలిగి ఉంటాయి. బేకింగ్ సోడా – బేకింగ్ పౌడర్ రెండూ ప్రత్యేకమైన పదార్థాలు. బేకింగ్ పౌడర్ నుండి బేకింగ్ సోడాకు తేడా ఏమిటో తెలుసుకుందాం.

బేకింగ్ సోడా..

బేకింగ్ సోడాను సోడియం బైకార్బోనేట్ లేదా సోడియం హైడ్రోజన్ కార్బోనేట్ అని కూడా అంటారు. ఇది ఒక రసాయన సమ్మేళనం. ఇది పాలను పెరుగుగా మార్చేందుకు దీనిని ఉపయోగిస్తారు. అంతే కాకుండా వాటికి పుల్లని టెస్ట్ వచ్చేలా చేస్తుంది.  బేకింగ్ సోడా ఒక స్వచ్ఛమైన పుల్లని ఏజెంట్‌లా పని చేస్తుంది. నిమ్మరసం లేదా వెనిగర్ వంటి వాటిలో ఆమ్ల పదార్థాలతో కలిపి వాడాలి.

బేకింగ్ పౌడర్..

బేకింగ్ పౌడర్ సాధారణంగా ఇది ఓ రకమై యాసిడ్. ఇది మొక్కజొన్న పిండి, బేకింగ్ సోడా మిశ్రమం. బేకింగ్ పౌడర్ నేరుగా ఉపయోగించవచ్చు. బేకింగ్ సోడా ప్రాథమికంగా చేదు రుచిని ఇస్తుంది. దీన్ని వంటలో ఉపయోగించినప్పుడు సరైన నిష్పత్తిలో వాడాలి. పరిమాణం పెరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. అవసరమైన ఆహార పదార్థాలపై మాత్రమే ఉపయోగించండి. దీని రుచి తటస్థంగా ఉంటుంది. దీన్ని వంటలో వాడితే మంచి రుచి ఉంటుంది.

బేకింగ్ పౌడర్? వంట సోడా? బేకింగ్ పౌడర్ కంటే బేకింగ్ సోడా 4 రెట్లు శక్తివంతమైనది. మీరు 1 టీస్పూన్ బేకింగ్ పౌడర్ ఉపయోగిస్తే  మీరు పావు టీస్పూన్ బేకింగ్ సోడా వరకు ఉపయోగించవచ్చు. బేకింగ్ పౌడర్లలో రెండు రకాలు ఉన్నాయి. బేకింగ్ పౌడర్ తేమను తాకిన వెంటనే రియాక్షన్ ఉంటుంది. బేకింగ్ సోడా పాలవిరుగుడు.

బేకింగ్ సోడాను చల్లని ప్రదేశంలో నిల్వ చేస్తే ఎక్కువ కాలం నిల్వ ఉంటుంది. ఇది ప్రత్యేకమైన రంగు, ఆకృతిని కలిగి ఉంటుంది. ఇక బేకింగ్ పౌడర్ 3 నెలల నుండి ఒక సంవత్సరం వరకు మాత్రమే నిల్వ ఉంటుంది.  

ఇవి కూడా చదవండి: Minister Perni Nani: ఏ కిరాణా కొట్టు గురించి మాట్లాడారో.. నానిపై మంత్రి పేర్ని నాని సెటైర్..

Hyderabad: భాగ్యనగర సిగలో మరో మణిహారం.. ట్రాఫిక్‌ ఇక్కట్లకు చెక్.. జనవరి 1న షేక్ పేట్ ఫ్లై ఓవర్ ప్రారంభోత్సవం

Viral Video: ఇది కదా టైమింగ్.. దేవుని లెక్కనే కాపాడిండులె!...
Viral Video: ఇది కదా టైమింగ్.. దేవుని లెక్కనే కాపాడిండులె!...
గుడ్డు కుళ్లిందని సందేహం ఉందా.? ఇలా చేసారంటే డౌట్ క్లియర్..
గుడ్డు కుళ్లిందని సందేహం ఉందా.? ఇలా చేసారంటే డౌట్ క్లియర్..
అదృష్టం అంటే షెఫాలీదే.. ఏకంగా ఐసీసీ అవార్డ్ దక్కించుకుంది
అదృష్టం అంటే షెఫాలీదే.. ఏకంగా ఐసీసీ అవార్డ్ దక్కించుకుంది
ఎన్ని చేసినా బరువు తగ్గని వారు ఇలా ట్రై చేయండి.. స్లిమ్ అవుతారు
ఎన్ని చేసినా బరువు తగ్గని వారు ఇలా ట్రై చేయండి.. స్లిమ్ అవుతారు
అందంగా లేవు అంటూ అవమానాలు.. సూసైడ్ చేసుకోవాలనుకుంది..
అందంగా లేవు అంటూ అవమానాలు.. సూసైడ్ చేసుకోవాలనుకుంది..
రోడ్డుపై వెళ్లేప్పుడు కుక్కలు వెంటపడుతున్నాయా? టెన్షనొద్దు..
రోడ్డుపై వెళ్లేప్పుడు కుక్కలు వెంటపడుతున్నాయా? టెన్షనొద్దు..
ఇల్లు అద్దెకు కావాలంటూ వచ్చారు.. కళ్లలో స్ప్రే కొట్టి..
ఇల్లు అద్దెకు కావాలంటూ వచ్చారు.. కళ్లలో స్ప్రే కొట్టి..
దేశంలో ఈ కోటలు.. దెయ్యాలకు నివాసం.. వెళ్తే.. రావడం కష్టమే..
దేశంలో ఈ కోటలు.. దెయ్యాలకు నివాసం.. వెళ్తే.. రావడం కష్టమే..
ఆ డైరెక్టర్ షూటింగ్‌ లొకేషన్‌లో కొట్టాడన్న సుమన్ శెట్టి..
ఆ డైరెక్టర్ షూటింగ్‌ లొకేషన్‌లో కొట్టాడన్న సుమన్ శెట్టి..
1,2,3,4 ఇవి ర్యాంకులు అనుకునేరు.. పల్లెపోరులో మెజార్టీలు
1,2,3,4 ఇవి ర్యాంకులు అనుకునేరు.. పల్లెపోరులో మెజార్టీలు