Bicycle bike: సైకిల్ ఉంటే చాలు..బైక్ రైడింగ్ ఈజీ!..చూస్తే అవాక్కే..! వీడియో వైరల్
ఓర్నీ వీళ్ల తెలివికి నిజంగా సెల్యూట్ చేయాల్సిందే..సైకిల్ తొక్కుతూ..భలేగా బైక్ డ్రైవ్ చేస్తున్నారే...రూపాయి పెట్రోల్ ఖర్చులేకుండా భలేగా ఆదా చేస్తున్నారు..కానీ, పాపం..సైకిల్ వాలా ఎంత దూరం ఇలా తొక్కుకుంటూ బైక్ తీసుకెళ్తాడు..
ఓర్నీ వీళ్ల తెలివికి నిజంగా సెల్యూట్ చేయాల్సిందే..సైకిల్ తొక్కుతూ..భలేగా బైక్ డ్రైవ్ చేస్తున్నారే…రూపాయి పెట్రోల్ ఖర్చులేకుండా భలేగా ఆదా చేస్తున్నారు..కానీ, పాపం..సైకిల్ వాలా ఎంత దూరం ఇలా తొక్కుకుంటూ బైక్ తీసుకెళ్తాడు..పాపం కాదా..అయితే, వీళ్లు చేసేది పెట్రోల్ రేట్లకు వ్యతిరేకంగా నిరసన అనుకుంటే..పొరపాటే…మరీ పిసినారి తనం అనుకున్నా బొల్తా కొట్టినట్టే..ఎందుకంటే..దీని వెనక మరో కారణం ఉంది…పశ్చిమగోదావరి జిల్లా కుక్కునూరు మండలంలో కనిపించింది ఈ వింత దృశ్యం..జిన్నాల గూడెం ఆదివాసి తెగకు చెందిన ఓ యువకుడు..బైక్‌పై వెళ్తుండగా మార్గమధ్యలో కిక్ రాడ్ విరిగిపోయిందట..దాంతో బండిస్టార్ట్ చేసే ఛాన్స్ లేకపోవడంతో..తన టూవీలర్‌ని తాడు సాయంతో సైకిల్‌కి కట్టేసి ఎంచక్కా తొక్కుకుంటూ..రిపేర్ షాప్‌కి వెళ్లారు..ఇదంతా గమనించిన స్థానికులు తమ సెల్‌ఫోన్లలో వీడియో తీసి అన్ని సోషల్ మీడియా గ్రూపులలో అప్‌లోడ్ చేయటంతో సైకిల్ సాయంతో బైక్ సవారి నెట్టింట వైరల్‌గా మారింది.
ఏపీ-ఒడిశా సరిహద్దులో కొత్త జలపాతం.. నెట్టింట వైరల్
2,400 ఏళ్ల చరిత్రకు సజీవ సాక్ష్యం!
యూట్యూబర్ మధుమితకు బిగ్ షాక్
బెంగళూరు బిజీ లైఫ్‌పై ఓ డాక్టర్ ఆసక్తికర పోస్ట్..
మనిషి శరీర భాగాలతో క్షుద్రపూజలు... సైకోలుగా మారుతున్న యువకులు
చీరకట్టుతో 1600 మీటర్లు పరుగు..
రెండో అంతస్తునుంచి పడిన బాలుడు.. అద్భుతంగా సేవ్ చేసిన యువకుడు

