మద్యం ప్రియులకు ముఖ్యగమనిక.. బీర్ బాటిల్ రంగుతోనే ఆ రుచి వస్తుందట..! ఈ నిజం తెలిస్తే షాక్‌ అవ్వాల్సిందే..

బీర్‌ను బాటిల్‌లోకి ఫిల్‌ చేసిన తర్వాత, సూర్యరశ్మి లిక్విడ్ బీర్‌లోకి ప్రవేశించలేకపోయింది. దాంతో బీర్ చాలా కాలం పాటు టేస్టీగా, రంగు, రచి మారకుండా ఉంది. ఇక అప్పటి నుంచి బీర్ సురక్షితంగా ఉందట. దాంతో ఈ రెండు రుంగులలో బీర్ సీసాలు ప్రపంచ వ్యాప్తంగా వ్యాపించాయి.

మద్యం ప్రియులకు ముఖ్యగమనిక.. బీర్ బాటిల్ రంగుతోనే ఆ రుచి వస్తుందట..! ఈ నిజం తెలిస్తే షాక్‌ అవ్వాల్సిందే..
Beer Bottle Color
Follow us
Jyothi Gadda

|

Updated on: Nov 12, 2024 | 12:41 PM

చాలా మంది మద్యం ప్రియులు బీర్‌ని ఇష్టంగా తాగుతుంటారు. వీకెండ్‌ వచ్చిందంటే చాలు బీర్‌ కడుపులో పడాల్సిందే.! అలాంటి వారి కోసం ఒక ముఖ్యమైన సమాచారం. వివిధ బ్రాండ్‌ల బీర్‌లు వేర్వేరు రంగుల సీసాలలో వస్తాయని మనందరికీ తెలిసిందే. అయితే, దీని వెనుక గల కారణం ఏంటని ఎప్పుడైనా ఆలోచించారా..? దీని వెనుక ఒక ప్రత్యేక కారణం ఉందని తెలిస్తే మీరు నమ్మలేరు. కానీ, అదేంటో తెలుసుకోవటం చాలా ముఖ్యం. ఈ వివిధ రంగుల సీసాలు సూర్య కిరణాలతో వివిధ మార్గాల్లో ప్రతిస్పందిస్తాయట.. ఇది బీర్ రుచిపై ప్రత్యక్ష ప్రభావాన్ని చూపుతుందని పరిశీలకు చెబుతున్నారు. అందుకు సంబంధించిన వివరాలు ఇక్కడ తెలుసుకుందాం..

గాజు సీసాలలో బీర్ ప్యాకింగ్ 19వ శతాబ్దం నాటిది. దీనికి కారణం గాజు సీసాలలో బీర్ చాలా కాలం పాటు తాజాగా ఉంటుంది. ఇది చౌకైన, అద్భుతమైన పద్ధతి. అయితే, బీర్ బాటిళ్ల రంగు కేవలం అందం కోసం, మార్కెటింగ్ కోసం మాత్రమే కాదు..ఇది బీర్ రుచి, నాణ్యతను కూడా ప్రభావితం చేస్తుంది. ఈ విభిన్న రంగుల సీసాలు బీర్‌ను తాజాగా ఉంచడంలో సహాయపడతాయి. అయితే, అనంతర కాలంలో స్పష్టమైన, రంగులేని గాజు సీసాలలో బీర్ నిల్వ చేయడం సరైనది కాదని గుర్తించారు.. ఎందుకంటే అటువంటి సీసాలు సూర్యరశ్మికి గురైనప్పుడు, UV కిరణాలు వేగంగా వెళ్లి.. రసాయనికంగా మార్పులు జరిగి లోపల ఉన్న బీరు రుచి, వాసనలో మార్పు వస్తుందని గుర్తించారు.

ఈ సమస్యను నివారించడానికి కంపెనీలు ఎన్నో పరిశోధనలు నిర్వహించాయి. చివరకు కాంతిని చెదరగొట్టే రంగులలో బీర్ సీసాలు తయారు చేయబడ్డాయి. గోధుమ, ఆకుపచ్చ కలర్లలో బీర్‌ను నిల్వచేయటం మొదలుపెట్టారు. బీర్‌ను బాటిల్‌లోకి ఫిల్‌ చేసిన తర్వాత, సూర్యరశ్మి లిక్విడ్ బీర్‌లోకి ప్రవేశించలేకపోయింది. దాంతో బీర్ చాలా కాలం పాటు టేస్టీగా, రంగు, రచి మారకుండా ఉంది. ఇక అప్పటి నుంచి బీర్ సురక్షితంగా ఉందట. దాంతో ఈ రెండు రుంగులలో బీర్ సీసాలు ప్రపంచ వ్యాప్తంగా వ్యాపించాయి.

ఇవి కూడా చదవండి

రెండవ ప్రపంచ యుద్ధం సమయంలో ఆకుపచ్చ సీసాల వాడకం వేగంగా పెరిగింది. మార్కెట్‌లో బ్రౌన్‌ గ్లాస్‌ అందుబాటులో లేకపోవడమే దీనికి ప్రధాన కారణం. ఆ సమయంలో, మద్యం తయారీ కంపెనీలు ఆకుపచ్చ గాజును ఉపయోగించడం ప్రారంభించాయి. ఇక అప్పటి నుంచి గోదుమ రంగు సీసాలతో పాటు ఆకుపచ్చ సీసాలలో బీరు విక్రయాలు మొదలయ్యాయని చెబుతున్నారు.. ఇక ఈ రోజు వరకు, ఈ రెండు రంగుల్లో మాత్రమే బీరు ప్రధానంగా విక్రయించబడుతోంది.

మరిన్ని హ్యుమన్‌ ఇంట్రెస్ట్‌ వార్తల కోసం క్లిక్ చేయండి..

క్యాష్ విత్ డ్రా పరిమితి దాటితే టీడీఎస్ మోతే..!
క్యాష్ విత్ డ్రా పరిమితి దాటితే టీడీఎస్ మోతే..!
దాభా స్టైల్‌లో ఎగ్ 65.. ఇలా చేస్తే రుచి అదుర్స్ అంతే!
దాభా స్టైల్‌లో ఎగ్ 65.. ఇలా చేస్తే రుచి అదుర్స్ అంతే!
చిట్టీల పేరుతో వందల మందికి కుచ్చుటోపీ.. 50 కోట్లతో పరారైన ఘనుడు
చిట్టీల పేరుతో వందల మందికి కుచ్చుటోపీ.. 50 కోట్లతో పరారైన ఘనుడు
కాంగ్రెస్‌ ప్రయత్నాలను ప్రజలు తిప్పికొట్టారు..మోడీ కీలక వ్యాఖ్యలు
కాంగ్రెస్‌ ప్రయత్నాలను ప్రజలు తిప్పికొట్టారు..మోడీ కీలక వ్యాఖ్యలు
కొడంగల్‌లో ఏర్పాటు చేసేది ఫార్మా సిటీ కాదు: సీఎం రేవంత్ రెడ్డి
కొడంగల్‌లో ఏర్పాటు చేసేది ఫార్మా సిటీ కాదు: సీఎం రేవంత్ రెడ్డి
మెహెందీ వేడుకల్లో జబర్దస్త్ యాంకర్.. చేతి నిండా గోరింటాకుతో రష్మీ
మెహెందీ వేడుకల్లో జబర్దస్త్ యాంకర్.. చేతి నిండా గోరింటాకుతో రష్మీ
మరాఠా రాజకీయాన్ని మార్చేసిన బీజేపీ.. రికార్డ్ స్థాయిలో మెజార్టీ
మరాఠా రాజకీయాన్ని మార్చేసిన బీజేపీ.. రికార్డ్ స్థాయిలో మెజార్టీ
పార్లే జి బిర్యానీని తయారు చేసిన యువతిపై ఓ రేంజ్ లో తిట్ల దండకం
పార్లే జి బిర్యానీని తయారు చేసిన యువతిపై ఓ రేంజ్ లో తిట్ల దండకం
కుంభమేళాకు ప్రయాగ్‌రాజ్‌ వెళ్తున్నారా.. అస్సలు మిస్ అవ్వకండి
కుంభమేళాకు ప్రయాగ్‌రాజ్‌ వెళ్తున్నారా.. అస్సలు మిస్ అవ్వకండి
నిలోఫర్‌లో శిశువు అపహరణ.. ఆసుపత్రి సిబ్బంది అని చెప్పి..
నిలోఫర్‌లో శిశువు అపహరణ.. ఆసుపత్రి సిబ్బంది అని చెప్పి..
రోడ్డుపై చల్లా చదురుగా పడిపోయిన ఇంటింటి సర్వే దరఖాస్తులు.. వీడియో
రోడ్డుపై చల్లా చదురుగా పడిపోయిన ఇంటింటి సర్వే దరఖాస్తులు.. వీడియో
ఎమ్మార్వో కార్యాలయం ముందు "చాకిరేవు".! బట్టలు ఉతికి, ఆరేసి నిరసన.
ఎమ్మార్వో కార్యాలయం ముందు
ఏపీకి వర్ష సూచన! మోస్తరు వర్షాలు 26నాటికి వాయుగుండంగా మారే అవకాశం
ఏపీకి వర్ష సూచన! మోస్తరు వర్షాలు 26నాటికి వాయుగుండంగా మారే అవకాశం
డ్రైవింగ్ రాని డ్రైవర్‌కి స్కూల్ బస్ అప్పగిస్తే.. యాక్సిడెంట్
డ్రైవింగ్ రాని డ్రైవర్‌కి స్కూల్ బస్ అప్పగిస్తే.. యాక్సిడెంట్
భారత్ Vs పాకిస్తాన్.! పాక్‌ ఓడలో భారత మత్స్యకారులు.. రెండు గంటల
భారత్ Vs పాకిస్తాన్.! పాక్‌ ఓడలో భారత మత్స్యకారులు.. రెండు గంటల
సంపూర్ణ ఆరోగ్యానికి రోజూ చిటికెడు.! ఆరోగ్య సమస్యలన్నీ పరార్..
సంపూర్ణ ఆరోగ్యానికి రోజూ చిటికెడు.! ఆరోగ్య సమస్యలన్నీ పరార్..
ఏపీ ప్రజలకు గుడ్‌ న్యూస్‌.! కొత్తవారికి పెన్షన్లు జారీ.. స్వీకరణ?
ఏపీ ప్రజలకు గుడ్‌ న్యూస్‌.! కొత్తవారికి పెన్షన్లు జారీ.. స్వీకరణ?
హృదయవిదారక ఘటన.. తల్లి చెంతకు చేరేలోపే చిన్నారి.! వీడియో..
హృదయవిదారక ఘటన.. తల్లి చెంతకు చేరేలోపే చిన్నారి.! వీడియో..
జియోనుంచి అదిరిపోయే కొత్త రీచార్జ్‌ ప్లాన్‌.! 4జీ కే 5జీ సేవలు..
జియోనుంచి అదిరిపోయే కొత్త రీచార్జ్‌ ప్లాన్‌.! 4జీ కే 5జీ సేవలు..
గంటన్నరపాటు ఆగిపోయిన సైనికుడి గుండె.. అద్భుతం చేసిన వైద్యులు.!
గంటన్నరపాటు ఆగిపోయిన సైనికుడి గుండె.. అద్భుతం చేసిన వైద్యులు.!