Car Care tips: ‘కారు’ స్టార్ట్ చేసే ముందు ఈ పని చేయండి.. ప్రయాణం మధ్యలో ఎలాంటి ఇబ్బంది ఉండదు..

Car Car Tips: ప్రతీ ప్రయాణికుడు తమ ప్రయాణం సాఫీగా సాగాలని, ఎటువంటి ఇబ్బంది తలెత్తవద్దని కోరుకుంటారు. ముఖ్యంగా సొంత కారు, వాహనం ఉన్నవారు పలు జాగ్రత్తలు తీసుకుంటారు.

Car Care tips: ‘కారు’ స్టార్ట్ చేసే ముందు ఈ పని చేయండి.. ప్రయాణం మధ్యలో ఎలాంటి ఇబ్బంది ఉండదు..
Car Care
Follow us
Shiva Prajapati

|

Updated on: Sep 25, 2022 | 9:03 PM

Car Car Tips: ప్రతీ ప్రయాణికుడు తమ ప్రయాణం సాఫీగా సాగాలని, ఎటువంటి ఇబ్బంది తలెత్తవద్దని కోరుకుంటారు. ముఖ్యంగా సొంత కారు, వాహనం ఉన్నవారు పలు జాగ్రత్తలు తీసుకుంటారు. అయితే, మీక్కూడా కారు ఉన్నట్లయితే.. కారు ని ప్రారంభించే ముందు కొన్ని విషయాలపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాల్సిన అవసరం ఉంది. తద్వారా ప్రయాణం మధ్యలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తవు. ఇవి చాలా చిన్న అంశాలే అయినప్పటికీ.. అనసవరమైన ఇబ్బందులను దూరం చేస్తాయి. మరి అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం..

ప్రతిరోజూ టైర్‌‌లో గాలిని చెక్ చేయాలి..

కారులో ప్రయాణం చేసే ప్రతిసారి.. దాని నాలుగు టైర్లను ఒకసారి చెక్ చేసుకోవాలి. ఎందుకంటే.. టైర్‌లో ఏదైనా వస్తువును గుచ్చుకుంటే.. నెమ్మదిగా దాని గాలి మొత్తం బయటకు వస్తుంది. దాని వల్ల వాహనం మైలేజ్ తగ్గుతుంది. అలాగే డ్రైవింగ్ చేసేటప్పుడు బ్యాలెన్స్ తప్పుతుంది. అంతేకాకుండా వాహనం మధ్యలోనే ఆగిపోయే ప్రమాదం ఉంది.

ఇవి కూడా చదవండి

బోనెట్‌ను తప్పకుండా కొట్టాలి..

మీ కారు చాలా సేపు ఒకే చోట పార్క్ చేసి ఉంటే.. కుక్క, పిల్లి వంటి చిన్న జంతువులు కారు కింద కూర్చోవడం చేస్తుంటాయి. అలాంటి సమయంలో వాటిని అదిలించాలి. బానెట్‌ 2, 3 సార్లు చేతులతో కొడితే.. అవి భయంతో బయటకు వచ్చేస్తాయి.

డాష్‌బోర్డ్‌ను పరిశీలించాలి..

కారులో కూర్చున్న తరువాత స్టార్ట్ చేసే ముందు డ్యాష్ బోర్డ్‌ను జాగ్రత్తగా పరిశీలించాలి. వార్నింగ్ లైట్ ఆన్‌లో ఉందేమో చెక్ చేసుకోవాలి. అలా వార్నింగ్ లైట్ ఉంటే ఏదైనా సమస్య ఉన్నట్లు గుర్తించవచ్చు. లేదంటా ప్రయాణం సాఫీగా సాగుతుంది. అలాగే, ఇంధనం, క్యాబిన్‌లోని శబ్ధాలపై శ్రద్ధ వహించాలి.

మరిన్ని హ్యూమన్‌ఇంట్రస్ట్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..

సెకండ్ హ్యాండ్ కార్ల కొనుగోలుపై జీఎస్టీ బాదుడు.. ఎంత పెంచారంటే..?
సెకండ్ హ్యాండ్ కార్ల కొనుగోలుపై జీఎస్టీ బాదుడు.. ఎంత పెంచారంటే..?
చలికాలంలో పచ్చిబఠానీలు తింటే ఆరోగ్యానికి కలిగేప్రయోజనాలు తెలిస్తే
చలికాలంలో పచ్చిబఠానీలు తింటే ఆరోగ్యానికి కలిగేప్రయోజనాలు తెలిస్తే
తిరుమల శ్రీవారికి భారీ విరాళం.. ఎవరు, ఎంతిచ్చారంటే..?
తిరుమల శ్రీవారికి భారీ విరాళం.. ఎవరు, ఎంతిచ్చారంటే..?
ఢిల్లీలో ఎన్డీఏ నేతల కీలక సమావేశం.. హాజరైన సీఎం చంద్రబాబు..
ఢిల్లీలో ఎన్డీఏ నేతల కీలక సమావేశం.. హాజరైన సీఎం చంద్రబాబు..
Gold Rates in 2025: పసిడి ధరలు తగ్గుతాయా? పెరుగుతాయా?
Gold Rates in 2025: పసిడి ధరలు తగ్గుతాయా? పెరుగుతాయా?
శ్రీ తేజ్‌కుటుంబానికి అండగా వేణు స్వామి.. 2 లక్షల ఆర్థిక సాయం
శ్రీ తేజ్‌కుటుంబానికి అండగా వేణు స్వామి.. 2 లక్షల ఆర్థిక సాయం
వారానికి ఒక గ్లాస్‌ చెరకు రసం తాగితే చాలు..!అద్భుతమైన ప్రయోజనాలు
వారానికి ఒక గ్లాస్‌ చెరకు రసం తాగితే చాలు..!అద్భుతమైన ప్రయోజనాలు
ఇది సార్ టాలీవుడ్ రూలు.. బాలీవుడ్‎ని ఏలేస్తున్న తెలుగు హీరోలు..
ఇది సార్ టాలీవుడ్ రూలు.. బాలీవుడ్‎ని ఏలేస్తున్న తెలుగు హీరోలు..
ఎన్టీఆర్ కథ లీక్ చేసిన దర్శకుడు..
ఎన్టీఆర్ కథ లీక్ చేసిన దర్శకుడు..
ఆ కంపెనీ ఉద్యోగులకు బంపర్ ఆఫర్.. మతిపోయే బహుమతులు అందజేత
ఆ కంపెనీ ఉద్యోగులకు బంపర్ ఆఫర్.. మతిపోయే బహుమతులు అందజేత