Model: అమ్మకానికి అమ్మాయి ఐఫోన్.. వచ్చే డబ్బులతో 20 iPhone-14 ఫోన్లు కొనొచ్చు.. ఆ మ్యాజిక్ ఏంటో తెలిస్తే అవాక్కే..

Model: ఆపిల్ ఐపిల్ ఐఫోన్ తన కొత్త మోడల్‌ను మార్కెట్‌లోకి తీసుకువచ్చింది. ఈ ఫోన్ కొనుగోలు చేసేందుకు సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకు పోటీ పడుతున్నారు.

Model: అమ్మకానికి అమ్మాయి ఐఫోన్.. వచ్చే డబ్బులతో 20 iPhone-14 ఫోన్లు కొనొచ్చు.. ఆ మ్యాజిక్ ఏంటో తెలిస్తే అవాక్కే..
Viral
Follow us
Shiva Prajapati

|

Updated on: Sep 24, 2022 | 10:35 PM

Model: ఆపిల్ ఐపిల్ ఐఫోన్ తన కొత్త మోడల్‌ను మార్కెట్‌లోకి తీసుకువచ్చింది. ఈ ఫోన్ కొనుగోలు చేసేందుకు సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకు పోటీ పడుతున్నారు. చాలా మంది ఐఫోన్ 14 కోసం తమ వద్ద ఉన్న పాత ఫోన్లను విక్రయనికి పెట్టి, వచ్చిన డబ్బుకు మరికొంత సేవ్ చేసుకున్న డబ్బును కలుపుతున్నారు. ఓ మోడల్‌ కూడా ఐఫోన్ 14 కొనుగోలు చేయాలని భావించింది. ఇందుకోసం తన వద్దనున్న పాత ఫోన్‌ను విక్రయానికి పెట్టింది. ఆమె తన ఫోన్‌తో పాటు మరో బంపర్ ఆఫర్ కూడా ప్రకటించింది. ఆ ఆఫర్ విని చాలా ఆమె ఫోన్‌ను కొనుగోలు చేసేందుకు ముందుకొస్తున్నారు. అయితే, ఆ మోడల్ నిర్ణయంతో 20 ఐఫోన్ 14 ఫోన్లను కొనగోలు చేయగలిగేంత డబ్బు వస్తోంది.

థాయ్‌లాండ్‌కు చెందిన 26 ఏళ్ల మోడల్ కనోక్యదా తన iPhone 12 ప్రో మాక్స్ ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. తన ఫోన్‌ను విక్రయించాలనుకుంటున్నట్లు ప్రకటించింది. ఆమె అలా పెట్టడమే ఆలస్యం.. చాలామంది పోటీ పడుతున్నారు. ఎందుకంటే.. ఆ ఫోన్‌ను కొనుగోలు చేసిన వారికి, ఫోన్‌తో పాటు.. అందులో ఉన్న ఫోటోలు, వీడియో క్లిప్స్‌ కూడా ఫ్రీగా లభిస్తాయి. తన మొబైల్‌లో ఇప్పటికే ఉన్న ఫోటోలు, వీడియోలు తొలగించనని ప్రకటించింది. ఆమె ఫోన్‌లో దాదాపు 30 వేల ఫోటోలు, 4వేల వీడియోలు ఉన్నాయి. అంతే.. ఆ ఫోన్‌ను దక్కించుకునేందుకు తెగ పోటీ పడుతున్నారు కొనుగోలుదారులు. ఆ పాత ఫోన్‌కు మిలియన్ల కొద్ది డబ్బు ఇచ్చేందుకు సిద్ధమయ్యారు. అలా ఒకతను అయితే ఏకంగా రూ.8.60 లక్షలు ఇచ్చేందుకు ముందుకొచ్చాడు. అతనేకాకుండా.. చాలా మంది ఆ ఫోన్ కొనుగోలు చేసేందుకు ముందుకు రావడంతో.. తన ఫోన్‌ను ఎవరికి విక్రయించాలతో తెలియక గందరగోళానికి గురైంది మోడల్. ప్రస్తుతానికి అయితే ఆమె తన ఫోన్‌ను ఎవరికీ ఇవ్వలేదు. కాగా, ఆమె పెట్టిన ఫేస్‌బుక్ పోస్ట్‌కు 71 వేల లైక్స్, 2.2 వేల షేర్లు వచ్చాయి.

ఇవి కూడా చదవండి

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..

టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ప్రఖ్యాత రచయిత వాసుదేవన్ నాయర్ కన్నుమూత
ప్రఖ్యాత రచయిత వాసుదేవన్ నాయర్ కన్నుమూత
నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?