AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

వాలెంటైన్స్ డే రోజు ఎక్కువగా అమ్ముడుపోయింది ఇవే.. కళ్లు బైర్లు కమ్మే డీటెయిల్స్..!

వాలెంటైన్స్ డే వచ్చిందంటే ప్రేమికులకు పండుగే. ఈ రోజున ప్రేమికులు ఒకరికొకరు గిఫ్ట్‌లు ఇచ్చిపుచ్చుకుంటారు. చాక్లెట్స్, టెడ్డీ బియర్, రోజ్, ఇతర గిఫ్ట్స్ ఇస్తారు. అయితే, ప్రస్తుతం ట్రెండ్ మారినట్లుగా అనిపిస్తోంది.

వాలెంటైన్స్ డే రోజు ఎక్కువగా అమ్ముడుపోయింది ఇవే.. కళ్లు బైర్లు కమ్మే డీటెయిల్స్..!
Lover's Day
Shiva Prajapati
|

Updated on: Feb 15, 2023 | 7:24 PM

Share

వాలెంటైన్స్ డే వచ్చిందంటే ప్రేమికులకు పండుగే. ఈ రోజున ప్రేమికులు ఒకరికొకరు గిఫ్ట్‌లు ఇచ్చిపుచ్చుకుంటారు. చాక్లెట్స్, టెడ్డీ బియర్, రోజ్, ఇతర గిఫ్ట్స్ ఇస్తారు. అయితే, ప్రస్తుతం ట్రెండ్ మారినట్లుగా అనిపిస్తోంది. ఇప్పుడంతా వేరే లేవెల్‌లో ఉంది పరిస్థితి. వాలెంటైన్స్ డే రోజున.. ప్రేమికులు ఎక్కువగా కొనే వస్తువులలో మరోటి కూడా వచ్చి చేరింది. తాజాగా బ్లింకిట్ వ్యవస్థాపకుడు అల్బిందర్ ధిండా షాకింగ్ వివరాలు వెల్లడించారు. వాలెంటైన్స్ డే సందర్భంగా కండోమ్స్, కొవ్వత్తుల అమ్మకాలు జోరుగా సాగాయని వెల్లడించారు. ఇందుకు సంబంధించిన లెక్కపత్రాలను సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు అల్బిందర్. వాలెంటైన్స్ డే రోజున.. డియోడరెంట్స్, పర్ఫ్యూమ్స్, రోజా పువ్వులు, బొకేలు, చాక్లెట్స్ సాధారణం కంటే భారీగా అమ్మకాలు జరిగినట్లు వెల్లడించారు. ‘ప్రేమ గాలిలో ఉన్నట్లు కనిపిస్తోంది. పూల రూపంలో ఆహ్లాదకరమైన సువాసన మకరందం విరజిమ్ముతోంది’ అంటూ ఫన్నీ ట్వీట్ చేశారు అల్బిందర్.

అంతేకాదండోయ్.. వాలెంటైన్స్ రోజున కండోమ్స్, క్యాండిల్స్ అమ్మకాలు జోరుగా సాగాయట. ఇందుకు సంబంధి స్టాటస్టిక్స్ ట్వీట్ చేశారు అల్బీందర్ ధిండా. వాటి తరువాత స్థానంలో పర్ఫ్యూమ్స్, బొకేలు అమ్మకాలు ఎక్కువగా జరిగాయన్నారు. మంగళవారం మధ్యాహ్నం 3 గంటల లోపు వీటి అమ్మకాలు పీక్స్‌కు చేరినట్లు ధిండా షేర్ చేసిన గ్రాఫ్ చూపుతోంది.

ఇవి కూడా చదవండి

బ్లింకిట్ కూడా 10 వేల కంటే ఎక్కువ సింగిల్ గులాబీలను విక్రయించినట్లు ధిండా వివరించారు. ఉదయం 10 గంటల లోపు 1,200 బొకేలాను పంపిణీ చేసింది. ఇది వాలెంటైన్స్ డే కి శుభారంభం అని పేర్కొన్నారు. ధిండా ఒక ఫన్నీ చాట్ కూడా షేర్ చేసుకున్నారు. ఆ ట్వీట్ కింద చూడొచ్చు.

శ్రీశైలం బ్యాక్ వాటర్‌లో పెద్దపులి స్విమ్మింగ్
శ్రీశైలం బ్యాక్ వాటర్‌లో పెద్దపులి స్విమ్మింగ్
లక్కు కలిసొచ్చిందిరోయ్.. 50 ఏళ్ల తర్వాత అదృష్టపట్టే రాశులివే..
లక్కు కలిసొచ్చిందిరోయ్.. 50 ఏళ్ల తర్వాత అదృష్టపట్టే రాశులివే..
ఈ ఏడాదిని నా జీవితంలో మర్చిపోను
ఈ ఏడాదిని నా జీవితంలో మర్చిపోను
మీ బ్యాంక్ అకౌంట్ వేరేవారికి ఇస్తున్నారా..? జైలుకు వెళ్లక తప్పదు
మీ బ్యాంక్ అకౌంట్ వేరేవారికి ఇస్తున్నారా..? జైలుకు వెళ్లక తప్పదు
గుడ్‌ న్యూస్‌.. పదో తరగతి అర్హతతో రైల్వే జాబ్‌
గుడ్‌ న్యూస్‌.. పదో తరగతి అర్హతతో రైల్వే జాబ్‌
హీరోగా మూడు సినిమాలు.. ఆధార్ కార్డులో నా కులం చూసి తీసేశారు
హీరోగా మూడు సినిమాలు.. ఆధార్ కార్డులో నా కులం చూసి తీసేశారు
విద్యుత్‌ స్తంభం ఎక్కిన MLA.. కారణం ఏంటో తెలిస్తే షాక్ అవుతారు
విద్యుత్‌ స్తంభం ఎక్కిన MLA.. కారణం ఏంటో తెలిస్తే షాక్ అవుతారు
పాక్ ఆటగాడికి ఇండియా పిచ్చి..భారత జెండా పట్టుకున్నందుకు బ్యాన్
పాక్ ఆటగాడికి ఇండియా పిచ్చి..భారత జెండా పట్టుకున్నందుకు బ్యాన్
వాస్తు టిప్స్ : రాత్రి పూట ఈ తప్పులు చేస్తే ఇంట్లో గొడవలే గొడవలు
వాస్తు టిప్స్ : రాత్రి పూట ఈ తప్పులు చేస్తే ఇంట్లో గొడవలే గొడవలు
అడవుల్లో ఆగం చేస్తున్న నాగినీ బ్యూటీ.. సింపుల్‌గా ఎంత అందంగా ఉందో
అడవుల్లో ఆగం చేస్తున్న నాగినీ బ్యూటీ.. సింపుల్‌గా ఎంత అందంగా ఉందో