Corona Virus: కరోనా బాధితులలో పురుషులే అధికం.. తాజా అధ్యయనాల్లో బయటపడ్డ షాకింగ్ విషయాలు..

Covid 19: దేశవ్యాప్తంగా కరోనా సెకండ్ వేవ్ వేగంగా వ్యాపిస్తుంది. రోజూకు వేలాది ప్రాణాలు విడుస్తుండగా..

Corona Virus: కరోనా బాధితులలో పురుషులే అధికం.. తాజా అధ్యయనాల్లో బయటపడ్డ షాకింగ్ విషయాలు..
Corona Virus
Follow us

|

Updated on: Apr 23, 2021 | 4:24 PM

Covid 19: దేశవ్యాప్తంగా కరోనా సెకండ్ వేవ్ వేగంగా వ్యాపిస్తుంది. రోజూకు వేలాది ప్రాణాలు విడుస్తుండగా.. లక్షల సంఖ్యలో కేసులు నమోదవుతున్నాయి. అయితే ఇప్పటి వరకు నమోదయిన కేసులలో పురుషులు అధిక సంఖ్యలో ఉన్నారు. మహిళల కంటే పురుషులే ఎక్కువగా ఈ కరోనా భారిన పడుతున్నారు. అలాగే మరణాల సంఖ్యలోనూ పురుషులే అధికంగా ఉన్నారు. తాజాగా ఓ అధ్యయనంలో జెండర్‏తో సంబంధం లేకుండా.. ఈ వైరస్ ప్రభావం చూపిస్తున్నట్లుగా తెలీంది. రెండు యూఎస్ రాష్ట్రాల్లోని పురుషులు, మహిళలపై ఈ అధ్యయనం గురించి జర్నల్ ఆఫ్ జనరల్ ఇంటర్నల్ మెడిసిన్ లో ప్రచురించబడింది. మునుపటి అనేక అధ్యయనాల మాదిరిగానే, ఇది కూడా పురుషుల పురుషులు కోవిడ్ -19 కి ఎక్కువగా గురవుతున్నారని వెల్లడైంది. అయితే తెల్లజాతీయుల కంటే నల్లజాతి స్తీరులు కరోనాతో చనిపోయే అవకాశం 4 రెట్లు ఎక్కువగా ఉన్నట్లు తెలీంది. ఆసియా అమెరికన్ పురుషుల కంటే నల్లజాతి మహిళలు ఎక్కువగా కరోనా బారిన పడి మరణించే అవకాశం మూడు రెట్లు ఎక్కువ. అయితే నల్లజాతి స్త్రీలు, అక్కడి పురుషుల కంటే తక్కువగా ఉన్నారు. అలాగే తెల్లజాతి స్త్రీలు కూడా ఆసియా అమెరికన్ పురుషుల కంటే తక్కువగానే ఉన్నారు.

ఆసియా, పసిఫిక్ ద్వీపాలలో ఉండే తెలుపు, నలుపు జాతులకు చెందిన వారిని రెండు జెండర్స్ గా చేసి ఈ అధ్యయనం జరిపింది. రేస్, జెండర్ రెండింటి ద్వారా నిర్వచించబడిన ఆరు గ్రూపులలో నల్లజాతి పురుషులు అత్యధికంగా కరోనా బారిన పడి మరణిస్తున్నట్లుగా తెలీంది. ఇక తెల్లజాతి పురుషుల రేటు కంటే ఆరు రెట్లు ఎక్కువగా ఉందన్న మాట.

Also Read: సోషల్ మీడియాలో ఎన్టీఆర్ హవా.. యూట్యూబ్‏లో రికార్డ్స్ క్రియేట్ చేస్తున్న RRR టీజర్.. యంగ్ టైగర్ ఫ్యాన్స్ రచ్చ..

తన లవ్ స్టోరీ గురించి ఆసక్తికర విషయాలను చెప్పిన హీరోయిన్ ఇంద్రజ.. మతానికి మనసుకి నచ్చడానికి సంబంధం లేదంటూ..

ఆక్సిజన్ సిలిండర్స్ పంపిస్తానన్న సుస్మితా సేన్.. నెటిజన్స్ ట్రోల్స్.. స్ట్రాంగ్ రిప్లై ఇచ్చిన హీరోయిన్..