సోషల్ మీడియాలో ఎన్టీఆర్ హవా.. యూట్యూబ్‏లో రికార్డ్స్ క్రియేట్ చేస్తున్న RRR టీజర్.. యంగ్ టైగర్ ఫ్యాన్స్ రచ్చ..

Jr.NTR: యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రధాన పాత్రలో దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న సినిమా ఆర్ఆర్ఆర్.

సోషల్ మీడియాలో ఎన్టీఆర్ హవా.. యూట్యూబ్‏లో రికార్డ్స్ క్రియేట్ చేస్తున్న RRR టీజర్.. యంగ్ టైగర్ ఫ్యాన్స్ రచ్చ..
Ntr
Follow us
Rajitha Chanti

|

Updated on: Apr 23, 2021 | 3:29 PM

Jr.NTR: యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రధాన పాత్రలో దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న సినిమా ఆర్ఆర్ఆర్. వీరిద్దరికి జోడీలుగా బాలీవుడ్, హాలీవుడ్ భామలు అలియా భట్, ఓలివియా మోరిస్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. భారీ బడ్జెట్‏తో నిర్మిస్తున్న ఈ సినిమా కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇక ఈ సినిమా షూటింగ్ ప్రారంభం నుంచి సోషల్ మీడియాలో రికార్డ్స్ సృష్టిస్తోంది. తాజాగా ఈ చిత్రం మరో అరుదైన రికార్డ్ సొంతం చేసుకుంది. డీవీవీ దానయ్య సమర్పణలో భారీ బడ్జెట్ కేటాయించి రుపోనిదిస్తున్న ఈ RRR (రౌద్రం రణం రుధిరం) మూవీలో ఎన్టీఆర్ కొమురం భీం రోల్ పోషిస్తుండగా, అల్లూరి సీతారామరాజుగా రామ్ చరణ్ నటిస్తున్నారు.

ఇదిలా ఉంటే.. గతేడాది మార్చిలో విడుదలైన రామ్ చరణ్ భీమ్ ఫర్ రామరాజు వీడియోలో యూట్యూబ్ ను షేక్ చేసింది. అలాగే.. దసరా కానుకగా విడుదలైన ఎన్టీఆర్ ‘రామరాజు ఫర్ భీమ్’ వీడియో ఆన్‌లైన్ సెన్సేషన్ అయింది. ఈ టీజర్‌లో ఎన్టీఆర్ విశ్వరూపం కనిపించింది. దీంతో ఇప్పటికే పలు రికార్డ్స్ క్రియేట్ చేసి నందమూరి ఫ్యాన్స్‌ని హుషారెత్తించిన ఈ కొమురం భీమ్ టీజర్ మరో సరికొత్త రికార్డును క్రియేట్ చేసింది. రామ్ చరణ్ చేతుల మీదుగా ఈ వీడియోను విడుదల చేయగా.. ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషి అయ్యారు. దీంతో విడుదలైన రోజే స్పీడ్ పెంచేసి ఇప్పటికి యూట్యూబ్‌లో 50 మిలియన్ వ్యూస్ క్రాస్ చేసిన మొట్టమొదటి తెలుగు టీజర్‌గా రికార్డు నెలకొల్పింది. ఎలాంటి ప్రమోషన్స్, ట్వీట్స్ సపోర్ట్ లేకుండా ఒక్క యూట్యూబ్ ద్వారానే ఈ రేంజ్ వ్యూస్ రాబట్టడం ఎన్టీఆర్ స్టామినాను బయటపెట్టింది. ఇక ఈ సినిమా కోసం అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు.

వీడియో..

Also Read: Anasuya: చిన్నపిల్లగా మారిపోయిన అనసూయ.. ట్రోల్ చేస్తున్న నెటిజన్లు.. ధీటుగా స్పందించిన రంగమ్మాత్త..

ఆక్సిజన్ సిలిండర్స్ పంపిస్తానన్న సుస్మితా సేన్.. నెటిజన్స్ ట్రోల్స్.. స్ట్రాంగ్ రిప్లై ఇచ్చిన హీరోయిన్..

గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!