Warm Water Benefits: ఉదయాన్నే ఖాళీ కడుపుతో గోరువెచ్చని నీరు తాగడం మంచిదేనా..?

చాలా మంది టీ లేదా కాఫీతో, మరికొంత మంది వేడి నీళ్లతో రోజుని ప్రారంభిస్తారు. ఉదయాన్నే పరగడుపున గోరువెచ్చని నీటిని తాగడం వల్ల అనేక అనారోగ్య సమస్యలు నయమవుతాయని చాలా మంది నమ్ముతారు. ఉదయం పూట వేడినీళ్లకు బదులు..

Warm Water Benefits: ఉదయాన్నే ఖాళీ కడుపుతో గోరువెచ్చని నీరు తాగడం మంచిదేనా..?
Warm Water
Follow us
Subhash Goud

|

Updated on: Jul 25, 2023 | 8:50 PM

చాలా మంది టీ లేదా కాఫీతో, మరికొంత మంది వేడి నీళ్లతో రోజుని ప్రారంభిస్తారు. ఉదయాన్నే పరగడుపున గోరువెచ్చని నీటిని తాగడం వల్ల అనేక అనారోగ్య సమస్యలు నయమవుతాయని చాలా మంది నమ్ముతారు. ఉదయం పూట వేడినీళ్లకు బదులు మామూలు నీళ్లకే ఇంపార్టెన్స్ ఇచ్చేవాళ్లు కొందరు. మన పెద్దలు శతాబ్దాలుగా ఉదయాన్నే ఖాళీ కడుపుతో గోరువెచ్చని నీటిని సేవిస్తున్నారు. ఖాళీ కడుపుతో వేడి నీటిని తాగడం వల్ల శరీరంలోని అనేక సమస్యలు నయమవుతాయని వారు నమ్ముతారు. ఉదయాన్నే గోరువెచ్చిన నీరు తాగడం వల్ల శరీరం ఎలాంటి ప్రయోజనాలను పొందుతుందో తెలుసుకుందాం.

ఉదయాన్నే ఖాళీ కడుపుతో వేడినీరు ఎందుకు తాగాలి?

1. జీర్ణక్రియ, జీవక్రియ: రోజూ ఉదయం ఖాళీ కడుపుతో ఒక గ్లాసు గోరువెచ్చని నీటిని తాగడం వల్ల జీవక్రియ వేగవంతం అవుతుంది. మంచి జీర్ణక్రియను నిర్వహించడానికి కూడా సహాయపడుతుంది.

2. డిటాక్సిఫికేషన్: వేడి నీరు సహజమైన డిటాక్సిఫైయర్‌గా పనిచేస్తుంది. అంటే మీరు ప్రతిరోజూ ఉదయం ఖాళీ కడుపుతో వేడి నీటిని తాగితే మీ శరీరం ఆటోమేటిక్‌గా డిటాక్స్ అవుతుంది. ఇది శరీరం నుంచి విషాన్ని తొలగించడానికి సహాయపడుతుంది. వేడి నీరు శరీర ఉష్ణోగ్రతను పెంచుతుంది. దీని కారణంగా చెమట మొదలవుతుంది. శరీరంలో పేరుకుపోయిన మురికి చెమట ద్వారా మాత్రమే బయటకు వస్తుంది.

ఇవి కూడా చదవండి

3. బరువు తగ్గడం: బరువు తగ్గాలనుకునేవారు కూడా ఉదయాన్నే ఖాళీ కడుపుతో గోరువెచ్చని నీటిని తాగాలి. ఇది ఆకలిని నియంత్రించడం, అతిగా తినకూడదనే భావనను కలుగుతుంది. వేడి నీరు జీవక్రియను వేగవంతం చేస్తుంది. కేలరీలను బర్న్ చేయడంలో సహాయపడుతుంది.

4. హైడ్రేషన్: ఉదయాన్నే గోరువెచ్చని నీటిని తాగడం వల్ల శరీరాన్ని హైడ్రేట్ గా ఉంచడంలో సహాయపడుతుంది. హైడ్రేటెడ్‌గా ఉండడం వల్ల శరీరం వివిధ విధులను నిర్వహించడం సులభం చేస్తుంది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ప్రఖ్యాత రచయిత వాసుదేవన్ నాయర్ కన్నుమూత
ప్రఖ్యాత రచయిత వాసుదేవన్ నాయర్ కన్నుమూత
నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?