Salt Effect: మీలో ఈ సమస్యలు ఉన్నాయా..? అయితే ఉప్పు ఎక్కువగా తింటున్నట్లే అర్థం..!

Salt Effect: ఇప్పుడున్న జీవనశైలి కారణంగా ఎన్నో అనారోగ్య సమస్యలు చుట్టుముడుతన్నాయి. తినే ఆహారం కారణంగా కూడా అనారోగ్యానికి గురయ్యే..

Salt Effect: మీలో ఈ సమస్యలు ఉన్నాయా..? అయితే ఉప్పు ఎక్కువగా తింటున్నట్లే అర్థం..!
Follow us
Subhash Goud

|

Updated on: Jan 15, 2022 | 3:05 PM

Salt Effect: ఇప్పుడున్న జీవనశైలి కారణంగా ఎన్నో అనారోగ్య సమస్యలు చుట్టుముడుతన్నాయి. తినే ఆహారం కారణంగా కూడా అనారోగ్యానికి గురయ్యే వారి సంఖ్య పెరిగిపోతోంది. ఇక మనం ప్రతినిత్యం వంటకాల్లో వాడేది ఉప్పు. చాలా మంది కేవలం రుచి కోస‌మే ప‌లు వంట‌కాల‌ను చేసుకుని వాటిని ఆస్వాదిస్తుంటారు. అయితే చాలా వ‌ర‌కు వంట‌కాలు ఏవైనా స‌రే.. ఉప్పు లేకుండా వాటికి రుచికి రాదు. ఏ వంట‌కంలో అయినా స‌రే.. ఉప్పు త‌గినంత ప‌డాల్సిందే. అయితే ఉప్పు త‌గినంత తింటే మ‌న ఆరోగ్యానికి ఏమీ కాదు. కానీ ఉప్పు మోతాదు మించితే మాత్రం మ‌న‌కు అనారోగ్య సమస్యలు వ‌స్తుంటాయి. బీపీ, గుండెపోటు, కిడ్నీ స‌మ‌స్యలు వ‌స్తాయి. ఈ క్రమంలోనే నిత్యం మ‌నం త‌గినంత మోతాదు క‌న్నా ఎక్కువ ఉప్పు తింటే మ‌న శ‌రీరం మ‌న‌కు ప‌లు లక్షణాల‌ను తెలియ‌జేస్తుంటుంది. వాటిని బ‌ట్టి మ‌నం ఉప్పు ఎక్కువ‌గా తింటున్నామ‌ని తెలుసుకోవాలి. ఆ మేర ఆహారంలో ఉప్పు త‌గ్గించాలి.

ఉప్పు ఎక్కువగా తింటే ఎక్కువ సార్లు మూత్ర విసర్జన:

ఉప్పు ఎక్కువ‌గా తింటే రోజులో మూత్ర విసర్జనకు ఎక్కువ సార్లు వెళ్లాల్సి వ‌స్తుంది. ఉప్పులో ఉండే సోడియంను శ‌రీరం బ‌య‌ట‌కు పంపేందుకు నీటిని ఎక్కువ‌గా ఉప‌యోగించుకుంటుంది. అందుకే మ‌న‌కు త‌ర‌చూ మూత్రం వ‌స్తుంది. మీకు గ‌న‌క డ‌యాబెటిస్ లేనట్లయితే, మూత్ర విస‌ర్జనఎక్కువ‌గా అవుతున్నట్లయితే.. అప్పుడు మీరు ఉప్పు ఎక్కువ‌గా తింటున్నార‌ని అర్థం చేసుకోవాలి. ఆ మేర ఆహారంలో ఉప్పు శాతాన్ని త‌గ్గించుకుంటే మంచి. లేకపోతే మరిన్ని సమస్యలు ఎదుర్కొనే అవకాశం ఉంటుంది.

శరీరంలో వాపులు..

ఉప్పు ఎక్కువ‌గా తినేవారి శ‌రీరంలో వాపులు వ‌స్తాయి. ముఖ్యంగా కాలి మ‌డ‌మ భాగంలో ఉబ్బుతుంది. అక్కడ వేలితో ట‌చ్ చేస్తే చ‌ర్మం లోప‌లికి పోతుంది. దానికి కార‌ణం ఆ భాగంలో నీరు ఎక్కువ‌గా చేర‌డ‌మే. ఉప్పు ఎక్కువ‌గా తినేవారిలో ఈ స‌మ‌స్య క‌నిపిస్తుంది. దీన్నే ఎడిమా అని కూడా అంటారు. ఆహారంలో ఉప్పు త‌గ్గిస్తే ఈ స‌మ‌స్య నుంచి బ‌య‌ట ప‌డ‌వ‌చ్చు.

శరీరంలో నీరు త్వరగా ఆవిరైపోతుంది..

ఉప్పు ఎక్కువ‌గా తినేవారి శ‌రీరంలో నీరు త్వరగా అయిపోతుంది. ఫ‌లితంగా డీహైడ్రేష‌న్ బారిన ప‌డి త‌ల‌నొప్పి వ‌స్తుంది. క‌నుక ఆహారంలో ఉప్పు త‌గ్గించాలి. ముఖ్యంగా ఈ వేస‌విలో శ‌రీరం సహ‌జంగానే డీహైడ్రేష‌న్ బారిన ప‌డుతుంది. ఇక ఉప్పు అధికంగా తింటే త్వరగా డీహైడ్రేష‌న్ బారిన ప‌డి, త‌ద్వారా ఎండ‌దెబ్బకు గుర‌య్యే అవకాశం ఉంటుంది. అందుకే ఉప్పు త‌గ్గిస్తే మంచిదంటున్నారు వైద్య నిపుణులు.

ఇవి కూడా చదవండి:

Omicron Variant: కొత్త వేరియంట్‌ ఒమిక్రాన్‌ పిల్లలపై ప్రభావం ఎక్కువ: ఢిల్లీ ఎయిమ్స్‌ ప్రొఫెసర్‌..!

Heart Disease: ఈ కారణాల వల్లే గుండె జబ్బులు వచ్చే అవకాశం.. పరిశోధనలలో కీలక అంశాలు..!

క్యాష్ విత్ డ్రా పరిమితి దాటితే టీడీఎస్ మోతే..!
క్యాష్ విత్ డ్రా పరిమితి దాటితే టీడీఎస్ మోతే..!
దాభా స్టైల్‌లో ఎగ్ 65.. ఇలా చేస్తే రుచి అదుర్స్ అంతే!
దాభా స్టైల్‌లో ఎగ్ 65.. ఇలా చేస్తే రుచి అదుర్స్ అంతే!
చిట్టీల పేరుతో వందల మందికి కుచ్చుటోపీ.. 50 కోట్లతో పరారైన ఘనుడు
చిట్టీల పేరుతో వందల మందికి కుచ్చుటోపీ.. 50 కోట్లతో పరారైన ఘనుడు
కాంగ్రెస్‌ ప్రయత్నాలను ప్రజలు తిప్పికొట్టారు..మోడీ కీలక వ్యాఖ్యలు
కాంగ్రెస్‌ ప్రయత్నాలను ప్రజలు తిప్పికొట్టారు..మోడీ కీలక వ్యాఖ్యలు
కొడంగల్‌లో ఏర్పాటు చేసేది ఫార్మా సిటీ కాదు: సీఎం రేవంత్ రెడ్డి
కొడంగల్‌లో ఏర్పాటు చేసేది ఫార్మా సిటీ కాదు: సీఎం రేవంత్ రెడ్డి
మెహెందీ వేడుకల్లో జబర్దస్త్ యాంకర్.. చేతి నిండా గోరింటాకుతో రష్మీ
మెహెందీ వేడుకల్లో జబర్దస్త్ యాంకర్.. చేతి నిండా గోరింటాకుతో రష్మీ
మరాఠా రాజకీయాన్ని మార్చేసిన బీజేపీ.. రికార్డ్ స్థాయిలో మెజార్టీ
మరాఠా రాజకీయాన్ని మార్చేసిన బీజేపీ.. రికార్డ్ స్థాయిలో మెజార్టీ
పార్లే జి బిర్యానీని తయారు చేసిన యువతిపై ఓ రేంజ్ లో తిట్ల దండకం
పార్లే జి బిర్యానీని తయారు చేసిన యువతిపై ఓ రేంజ్ లో తిట్ల దండకం
కుంభమేళాకు ప్రయాగ్‌రాజ్‌ వెళ్తున్నారా.. అస్సలు మిస్ అవ్వకండి
కుంభమేళాకు ప్రయాగ్‌రాజ్‌ వెళ్తున్నారా.. అస్సలు మిస్ అవ్వకండి
నిలోఫర్‌లో శిశువు అపహరణ.. ఆసుపత్రి సిబ్బంది అని చెప్పి..
నిలోఫర్‌లో శిశువు అపహరణ.. ఆసుపత్రి సిబ్బంది అని చెప్పి..
రోడ్డుపై చల్లా చదురుగా పడిపోయిన ఇంటింటి సర్వే దరఖాస్తులు.. వీడియో
రోడ్డుపై చల్లా చదురుగా పడిపోయిన ఇంటింటి సర్వే దరఖాస్తులు.. వీడియో
ఎమ్మార్వో కార్యాలయం ముందు "చాకిరేవు".! బట్టలు ఉతికి, ఆరేసి నిరసన.
ఎమ్మార్వో కార్యాలయం ముందు
ఏపీకి వర్ష సూచన! మోస్తరు వర్షాలు 26నాటికి వాయుగుండంగా మారే అవకాశం
ఏపీకి వర్ష సూచన! మోస్తరు వర్షాలు 26నాటికి వాయుగుండంగా మారే అవకాశం
డ్రైవింగ్ రాని డ్రైవర్‌కి స్కూల్ బస్ అప్పగిస్తే.. యాక్సిడెంట్
డ్రైవింగ్ రాని డ్రైవర్‌కి స్కూల్ బస్ అప్పగిస్తే.. యాక్సిడెంట్
భారత్ Vs పాకిస్తాన్.! పాక్‌ ఓడలో భారత మత్స్యకారులు.. రెండు గంటల
భారత్ Vs పాకిస్తాన్.! పాక్‌ ఓడలో భారత మత్స్యకారులు.. రెండు గంటల
సంపూర్ణ ఆరోగ్యానికి రోజూ చిటికెడు.! ఆరోగ్య సమస్యలన్నీ పరార్..
సంపూర్ణ ఆరోగ్యానికి రోజూ చిటికెడు.! ఆరోగ్య సమస్యలన్నీ పరార్..
ఏపీ ప్రజలకు గుడ్‌ న్యూస్‌.! కొత్తవారికి పెన్షన్లు జారీ.. స్వీకరణ?
ఏపీ ప్రజలకు గుడ్‌ న్యూస్‌.! కొత్తవారికి పెన్షన్లు జారీ.. స్వీకరణ?
హృదయవిదారక ఘటన.. తల్లి చెంతకు చేరేలోపే చిన్నారి.! వీడియో..
హృదయవిదారక ఘటన.. తల్లి చెంతకు చేరేలోపే చిన్నారి.! వీడియో..
జియోనుంచి అదిరిపోయే కొత్త రీచార్జ్‌ ప్లాన్‌.! 4జీ కే 5జీ సేవలు..
జియోనుంచి అదిరిపోయే కొత్త రీచార్జ్‌ ప్లాన్‌.! 4జీ కే 5జీ సేవలు..
గంటన్నరపాటు ఆగిపోయిన సైనికుడి గుండె.. అద్భుతం చేసిన వైద్యులు.!
గంటన్నరపాటు ఆగిపోయిన సైనికుడి గుండె.. అద్భుతం చేసిన వైద్యులు.!