శరీరంలో రక్తంలో తగ్గిపోతుందా ? అయితే అశ్రద్ధ చేయకండి.. సులభంగా వీటితో రక్తహీనతను జయించండి..

Iron deficiency: శరీరంలో క్రమంగా రక్తం తగ్గడం వలన అనేక వ్యాధుల భారిన పడే అవకాశం ఉంది. ముఖ్యంగా ప్రాణానికి

శరీరంలో రక్తంలో తగ్గిపోతుందా ? అయితే అశ్రద్ధ చేయకండి.. సులభంగా వీటితో రక్తహీనతను జయించండి..
Iron Deficiency
Follow us

|

Updated on: Jul 30, 2021 | 8:07 PM

Iron deficiency: శరీరంలో క్రమంగా రక్తం తగ్గడం వలన అనేక వ్యాధుల భారిన పడే అవకాశం ఉంది. ముఖ్యంగా ప్రాణానికి మరింత డేంజర్. శరీరంలో రక్తం తక్కువగా ఉండడం అంటే రక్తహీనత అంటారు. దీనివలన కళ్లు తిరగడం, బలహీనత, తేలికపాటి తలనొప్పి, మైకం వంటి లక్షణాలను కలిగిస్తుంది. అయితే శరీరంలో ఐరన్ లోపం ఉండడం ఇందుకు కారణం. ఇందుకోసం ప్రతి సారి డాక్టర్స్ వద్దకు వెళ్లాల్సిన అవసరం లేదు. కొన్ని ఆహార పదార్థాలను తీసుకోవడం వలన ఈ రక్తహీనత సమస్యను తగ్గించవచ్చు. అవెంటో తెలుసుకుందామా.

1. శరీరంలో రక్తం మొత్తాన్ని పెంచడానికి బీట్‌రూట్ సహాయపడుతుంది. ఇందులో అధిక మొత్తంలో ఐరన్ ఉంటుంది. శరీరాన్ని డిటాక్సిఫై చేయడమే కాకుండా హిమోగ్లోబిన్ శాతాన్ని కూడా పెంచుతుంది. 2. రోజుకు ఒక ఆపిల్ తింటే డాక్టర్ దగ్గరకు వెళ్లాల్సిన పనిలేదు అంటారు. నిజమే ఆపిల్ తినడం వలన ఆరోగ్యంగా ఉండటమే కాకుండా శరీరంలో రక్తాన్ని పెంచుతుంది. ఇది శరీరంలో హిమోగ్లోబిన్‌ను పెంచుతుంది. 3. దానిమ్మలో కాల్షియం, సోడియం, మెగ్నీషియం, పొటాషియం, ఐరన్, విటమిన్లు వంటి పోషకాలు పుష్కలంగా ఉన్నాయి. దానిమ్మ శరీరంలో రక్తాన్ని పెంచడంలో చాలా సహాయపడుతుంది. 4. ఖర్జూరం, వాల్‌నట్, బాదం మొదలైన డ్రై ఫ్రూట్స్‌లో ఐరన్ పుష్కలంగా ఉంటుంది. వీటి వలన ఎర్ర రక్త కణాలు రక్తంలో వేగంగా పెరుగుతాయి. 5. మీ శరీరంలో రక్తం లోపం ఉన్నవారు…బచ్చలికూరను తీసుకోవడం మంచిది. పాలకూరలో ఐరన్ పుష్కలంగా ఉంటుంది.

Also Read: Health Tips: రక్తంలో ప్లేట్‏లెట్స్ కౌంట్ తగ్గుతున్నాయా ? వీటిని ట్రై చేస్తే… డాక్టర్ అవసరం రానట్లే..

Green Chili Benefits: పచ్చిమిర్చియే కదా అని పక్కన పెట్టేస్తున్నారా ? ప్రయోజనాలు తెలిస్తే షాకవ్వాల్సిందే..

Corona Virus: కరోనా తర్వాత మహిళల్లో పెరుగుతున్న సర్వికల్ కాన్సర్.. ముందుగా గుర్తిస్తే ప్రమాదం లేదంటున్న గైనకాలజిస్టులు

Virus: వైర‌స్‌లు మ‌నుషుల‌పై ఎందుకు దాడి చేస్తున్నాయి..? మరిన్ని వైరస్‌లు దాడి చేయనున్నాయా..? సంచలన నివేదిక

ఎన్‌పీఎస్‌ లేదా మ్యూచువల్ ఫండ్ రిటైర్‌మెంట్‌కు ఏది బెటర్?
ఎన్‌పీఎస్‌ లేదా మ్యూచువల్ ఫండ్ రిటైర్‌మెంట్‌కు ఏది బెటర్?
అనపర్తి టీడీపీలో అసంతృప్తి జ్వాలలు.. నల్లమిల్లి న్యాయ పోరాటం
అనపర్తి టీడీపీలో అసంతృప్తి జ్వాలలు.. నల్లమిల్లి న్యాయ పోరాటం
గ్రాట్యుటీ అంటే ఏమిటి? దీనిని ఎలా లెక్కిస్తారు..?
గ్రాట్యుటీ అంటే ఏమిటి? దీనిని ఎలా లెక్కిస్తారు..?
సీటు చిరిగింది - ఆఫీసు మండింది..
సీటు చిరిగింది - ఆఫీసు మండింది..
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..